Home  ›  Ringtones  ›  Yerakkapoyi Vachchanu Ringtone

Yerakkapoyi Vachchanu Ringtone

This lively Telugu track fuses traditional rhythms with soulful vocals, radiating warmth and affection. It explores themes of marital harmony and familial joy, perfect for wedding festivities or cozy family gatherings evoking nostalgic bliss.

00:00 / 00:28
icon icon
icon
icon

Download free Yerakkapoyi Vachchanu ringtone for your mobile phone. You can download Yerakkapoyi Vachchanu ringtone as MP3 file for Android or M4R file for iPhone.

Download .mp3 for Android
Download .m4r for iPhone

Yerakkapoyi Vachchanu - Song Lyrics

ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను
నే ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను
చక్కని చుక్కల పక్కనా
ఉక్కిరి బిక్కిరి ఔతున్నాను
అహా అబ్బా అమ్మో అయ్యో
ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను
నే ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను
Read More >>

ఒక్కరి కోసం నే వచ్చానూ
నా ఒక్కడి కోసం హే మీరొచ్చారు
ఎందరో సుందరాంగులు
అందరికీ అభివందనాలు
ఎందరో సుందరాంగులు
అందరికీ అభివందనాలు
ఎవరే పల్లవి పాడినా
తానతందనా తానతందనా
(తానతందనా తానతందనా)
దాసుడి తప్పులు దండముతో సరి
(తానతందనా తానతందనా)
చేసిన తప్పులు చేయను హరి హరి
(తానతందనా తానతందనా)
(తానతందనా తానతందనా)
ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను
నే ఎరక్కపోయి వచ్చాను
అబ్బా ఇరుక్కుపోయాను
నీ పైట రెపరెపలాడితే
నా గుండెలు దడదడ మంటాయి
నీ గాజులు గలగల మంటే
నా అడుగులు తడబడుతుంటాయి
నీ చూపులు చుర చుర లాడితే
నా ఎదలో మంటలు లేస్తాయి
నీ చూపులు చుర చుర లాడితే
నా ఎదలో మంటలు లేస్తాయి
మీరే ఆటలు ఆడినా
డుడుడుడూ బసవన్నా
(అ డుడుడుడూ బసవన్నా)
దాసుడి తప్పులు దండముతో సరి
(తానతందనా తానతందనా)
చేసిన తప్పులు చేయను హరి హరి
(తానతందనా తానతందనా)
తానతందనా తానతందనా
(తానతందనా తానతందనా)
దాసుడి తప్పులు దండముతో సరి
(తానతందనా తానతందనా)
చేసిన తప్పులు చేయకు హరి హరి
(తానతందనా తానతందనా)
(తానతందనా తానతందనా)
ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను
నే ఎరక్కపోయి వచ్చాను
అబ్బా ఇరుక్కుపోయాను
Name: Yerakkapoyi Vachchanu - S. Janaki & S.P. Balasubrahmanyam
File type: MP3(Android) & M4R(iPhone)
Duration: 28s
File Size: 441.5 KB
Downloads: 2

Yerakkapoyi Vachchanu Related Ringtones

Best Ringtones 2026

News

Thanks for letting us know
Your feedback is important in helping us keep the Downringtone community safe.
Close

Upload a ringtone

You can upload MP3, WAV, M4A, OGG, M4R, ACC format files.

By selecting 'Upload' you are representing that this item is not obscene and does not otherwise violate Terms of Service, and that you own all copyrights to this item or have express permission from the copyright owner(s) to upload it.

Before uploading, please read our Privacy.

Next Ringtone Holi →