Home  ›  Ringtones  ›  Vinnanule Priya Ringtone

Vinnanule Priya Ringtone

This classic Telugu duet weaves gentle melodies with heartfelt lyrics, capturing the tender whispers of young love and affection. Ideal for nostalgic evenings or romantic getaways, its soulful vocals evoke warmth and intimacy.

00:00 / 00:26
icon icon
icon
icon

Download free Vinnanule Priya ringtone for your mobile phone. You can download Vinnanule Priya ringtone as MP3 file for Android or M4R file for iPhone.

Download .mp3 for Android
Download .m4r for iPhone

Vinnanule Priya - Song Lyrics

విన్నానులే ప్రియా ... కనుగొన్నానులే ప్రియా
విన్నానులే ప్రియా ... కనుగొన్నానులే ప్రియా
మిసిమి వయసు గుసగుసలన్నీ కొసరి విన్నానులే
విన్నానులే ప్రియా
ఎదను దాచిన మౌనవీణ కదలి మ్రోగెనులే
ఎదను దాచిన మౌనవీణ కదలి Read More >>

మ్రోగెనులే
ఆ మధుర రాగాలలో నీవే ఒదిగి ఉన్నావులే ... ఒదిగి ఉన్నావులే
విన్నానులే ప్రియా ... కనుగొన్నానులే ప్రియా
మిసిమి వయసు గుసగుసలన్నీ కొసరి విన్నానులే
విన్నానులే ప్రియా
వికసించి వెలిగే నీ అందము
ఒక వేయి రేకుల అరవిందము
వికసించి వెలిగే నీ అందము
ఒక వేయి రేకుల అరవిందము
కలకల నవ్వే నీ కళ్ళు కాముడు దాగిన పొదరిళ్ళు
ఆ నీల నయనాలలో నీవే నిండి ఉన్నావులే ... నిండి ఉన్నావులే
విన్నానులే ప్రియా ... కనుగొన్నానులే ప్రియా
మిసిమి వయసు గుసగుసలన్నీ కొసరి విన్నానులే
విన్నానులే ప్రియా
చిరుగాలి వీచెను వింజామర
గగనాలు వేసెను విరి ఊయల
చిరుగాలి వీచెను వింజామర
గగనాలు వేసెను విరి ఊయల
పల్లకి పంపెను తారకలు పందిరి వేసెను చంద్రికలు
ఆ పసిడి పందిళ్ళలో మనకి పరిణయమౌనులే ... పరిణయమౌనులే
విన్నానులే ప్రియా ... కనుగొన్నానులే ప్రియా
మిసిమి వయసు గుసగుసలన్నీ కొసరి విన్నానులే
విన్నానులే ప్రియా
Name: Vinnanule Priya - P. Susheela
File type: MP3(Android) & M4R(iPhone)
Duration: 26s
File Size: 410.89 KB
Downloads: 135

Vinnanule Priya Related Ringtones

Best Ringtones 2026

News

Thanks for letting us know
Your feedback is important in helping us keep the Downringtone community safe.
Close

Upload a ringtone

You can upload MP3, WAV, M4A, OGG, M4R, ACC format files.

By selecting 'Upload' you are representing that this item is not obscene and does not otherwise violate Terms of Service, and that you own all copyrights to this item or have express permission from the copyright owner(s) to upload it.

Before uploading, please read our Privacy.

Next Ringtone Holi →