This uplifting Telugu melody blends folk rhythms with heartfelt lyrics celebrating marital bliss and family bonds, evoking warmth and joy ideal for wedding ceremonies or festive gatherings.
Vinavamma Toorupu Chukka - Song Lyrics
వినవమ్మ తూరుపు చుక్కా, వినవమ్మా
వినవమ్మ తూరుపు చుక్కా
వినవమ్మ తూరుపు చుక్కా, వినవమ్మా
వినవమ్మ తూరుపు చుక్కా
పెళ్ళంటే నూరేళ్ళ పంటా
ఏదేదు తరముల్ని కలిపెటిదంతా
అనుకుంటే అయిపోనిదంతా
ఈ తంతు స్వర్గాలు జరిపేటి
Read More >>
దంటా
ఎన్నెన్ని మను లున్నా, ఎంతెంత ఘనులైన
ఈ పెళ్లి పనులంటే, నడుమే కట్టాలంట
వినవమ్మ తూరుపు చుక్కా, వినవమ్మా
వినవమ్మ తూరుపు చుక్కా
వినవమ్మ తూరుపు చుక్కా, వినవమ్మా
వినవమ్మ తూరుపు చుక్కా
వడ్లవారి బొమ్మా, వైనాల బొమ్మా
హోయ్మ, హోయ్మ
వడ్లు దంచవమ్మ, వయ్యారి గుమ్మా
హుఆహు, ఆహు
నా చేతిలో కళ్ళు, నల్ల రోకళ్ళూ
హోయ్మ, హోయ్మ
చెయించవమ్మా, చెవరొకల్లో
హుఆహు, ఆహు
వేయించవమ్మా, వెండి పునులూ
హ్మ్-మ్మ్, ఈ చోట పుట్టెను పసుపుపమ్మ
నీ పాద పారాణి, పారాణై మురిసెనమ్మా
ఈ చోట పుట్టెను కుంకుమ నీ నుదుట
సౌభాగ్యరేఖల్ని దిద్దునమ్మా
ఈ మన్ను, ఇచ్చిందో వరిగింజలన్నీ
నీ కలల కానుకలయ్యెనమ్మా
ఈ పట్టు తెంచిందో, దారాలు ఇన్ని
తెరసాలలే నీకు పట్టునమ్మా
హో-ఓ జనకుడెవరమ్మా
జనకుడెవ్వరమ్మా
తన చిట్టి తల్లి చిరునవ్వు కోసం
అన్నీ వదిలిపెట్టి వచ్చేవాడేనమ్మ
వినవమ్మ తూరుపు చుక్కా, వినవమ్మా
వినవమ్మ తూరుపు చుక్కా
వినవమ్మ తూరుపు చుక్కా, వినవమ్మా
వినవమ్మ తూరుపు చుక్కా
కొలో కొలో, కొత్త కొలాటమాడవే
నీ కొంటే కళ్ళతో, ఓ భామా
కొలో కొలో, మొగ్గ నీ బుగ్గ సిగ్గుల
రంగుల ముగ్గులు చిలకమ్మా
కోలో కోలో యమ్మ, నీ కాలి మెట్టెలు
నీ మెట్టినంటికి, మెరుపమ్మా
కోలో కోలో అమ్మ, వెలిగించు దీపమే
అత్తరింటిలో చిలకమ్మ
వెలుగమ్మా, జిలుగమ్మా, చిలకమ్మా
హో యాదాదు చుట్టాలు, యాదాదో పట్టాలు
ఓ నీడ పట్టున, వాలెనమ్మ
విడిదిల్లు, సందల్లు, పందిల్లు, వాకిల్లు
ఘల్లు ఘల్లుమంటూ, మోగేనమ్మ
వంశాలు కలిసేటి ఆచారమ్మా
ఓ పూటో, అర పూటో, సరిపోనిదమ్మా
జీవితమే పండించే, ఈ పండగమ్మా
వందేళ్ళ కాలాలు ఎలామ్మా
హో రాజులెవ్వరమ్మా
రాజులెవ్వరమ్మా
ఇల్లంత చుట్టాలు, ఊరంత బంధాలు ఉన్నోల్లే
మనసున్న మారాజులమ్మా
వినవమ్మ తూరుపు చుక్కా, వినవమ్మా
వినవమ్మ తూరుపు చుక్కా
వినవమ్మ తూరుపు చుక్కా, వినవమ్మా
వినవమ్మ తూరుపు చుక్కా
ఆ పెళ్ళంటే నూరేళ్ళ పంటా
ఏదేదు తరముల్ని కలిపెటిదంతా
అనుకుంటే అయిపోనిదంతా
ఈ తంతు స్వర్గాలు జరిపేటి దంటా
ఎన్నెన్ని మను లున్నా, ఎంతెంత ఘనులైన
ఈ పెళ్లి పనులంటే, నడుమే కట్టాలంట
వినవమ్మ తూరుపు చుక్కా, వినవమ్మా
వినవమ్మ తూరుపు చుక్కా
వినవమ్మ తూరుపు చుక్కా, వినవమ్మా
వినవమ్మ తూరుపు చుక్కా
మంగళమని, మంగళమని
మంగళమనరే
మంగళమని, మంగళమని
మంగళమనరే
అందనాలే ననుగూడి మంగళమణారే
జయ మంగళమనారే
శుభ మంగళమనారే