Home  ›  Ringtones  ›  Veyi Naamaala Vaada Ringtone

Veyi Naamaala Vaada Ringtone

This enchanting Telugu devotional melody fuses classical Carnatic elements with modern orchestration, creating a serene and uplifting atmosphere. Lyrics chant the thousand names of Lord Venkateswara, ideal for temple visits, meditation, or spiritual gathe

00:00 / 00:30
icon icon
icon
icon

Download free Veyi Naamaala Vaada ringtone for your mobile phone. You can download Veyi Naamaala Vaada ringtone as MP3 file for Android or M4R file for iPhone.

Download .mp3 for Android
Download .m4r for iPhone

Veyi Naamaala Vaada - Song Lyrics

వేంకటేశ శ్రీనివాస శేషశైలవాస
మాధవ కేశవ మధుసూదన
(మాధవ కేశవ మధుసూదన)
(నంద నందన నరహరి నారాయణ)
(పరమాత్మ పరంధామ పరమానంద)
(అచ్యుత అనంత గోవింద)
(అచ్యుత అనంత గోవింద)
వేయి నామాల వాడ వెంకటేశుడ
మూడు నామాల ముద్దు శ్రీనివాసుడ
Read More >>

(వెయ్యి నామాల వాడ వెంకటేశుడా)
(మూడు నామాల ముద్దు శ్రీనివాసుడ)
కోటి కోటి దండాలయ్యా కోనేటిరాయడ
కోటి కోటి దండాలయ్యా కొనేటిరాయడ
కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా
(మురహర నగధర మురళీధర)
(శ్రీకర శ్రీధర శ్రిత మంధార)
(సర్వేశ్వర పరమేశ్వర శాంతకర)
(శంక చక్ర ధర సప్త శైలేశ్వర)
సుప్రభాత సేవలొ సూర్యుడవయ్యా (సూర్యుడవయ్యా)
అజ్ఞానపు చీకటులను అనచేధవయ్య
(మాధవ కేశవ)
అభిషేక సేవలో మురిసెవయ్య (మురిసెవయ్య)
ఆత్మ కల్మషముల కడిగి కాచేవయ్యా
(శ్రీకర శ్రీధర)
కోటి కోటి దండాలయ్యా కోనేటిరాయడ
(కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా)
పద్మనాభ హృషీకేశ (పద్మనాభ హృషీకేశ)
(పన్నగ శయన)
(పరశురామ బలరామ రఘుకుల రామ)
(పురుషోత్తమ పుణ్య పురుష పుండరీకాక్ష)
(వామన వాసుదేవ వాంఛిత వరద)
వెయ్యి నామాల వాడ వెంకటేశుడ
మూడు నామాల ముద్దు శ్రీనివాసుడ
నిజ పాద దర్శనమున
నిలిచెవయ్యా (నిలిచెవయ్యా)
నీ పాదాలే దిక్కు అని చాటెదవయ్యా
(అచ్యుత అవ్యయ)
నేత్ర దర్శనాన్నీ మాకు
ఈచెవయ్య (ఈచెవయ్య)
మంచి మార్గమున మమ్ము నడిపెవయా
(మురహర నాగధర)
కోటి కోటి దండాలయ్య
కోటి కోటి దండాలయ్యా కొనేటిరాయడ
(కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా)
వెయ్యి నామాల వాడ వెంకటేశుడ
మూడు నామాల ముద్దు శ్రీనివాసుడ
కోటి కోటి దండాలయ్యా కోనేటిరాయడ
కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా
Name: Veyi Naamaala Vaada - SS Thaman, Mano & Ramya Behara
File type: MP3(Android) & M4R(iPhone)
Duration: 30s
File Size: 471.7 KB
Downloads: 1987

Veyi Naamaala Vaada Related Ringtones

Best Ringtones 2026

News

Thanks for letting us know
Your feedback is important in helping us keep the Downringtone community safe.
Close

Upload a ringtone

You can upload MP3, WAV, M4A, OGG, M4R, ACC format files.

By selecting 'Upload' you are representing that this item is not obscene and does not otherwise violate Terms of Service, and that you own all copyrights to this item or have express permission from the copyright owner(s) to upload it.

Before uploading, please read our Privacy.

Next Ringtone Holi →