Home  ›  Ringtones  ›  Vayasanthaa Mudupu Gatti Ringtone

Vayasanthaa Mudupu Gatti Ringtone

This upbeat Telugu folk track bursts with youthful energy and rustic charm, celebrating village beauties through lively rhythms and playful lyrics. It evokes joy and nostalgia, ideal for festive dances or casual summer evenings.

00:00 / 00:28
icon icon
icon
icon

Download free Vayasanthaa Mudupu Gatti ringtone for your mobile phone. You can download Vayasanthaa Mudupu Gatti ringtone as MP3 file for Android or M4R file for iPhone.

Download .mp3 for Android
Download .m4r for iPhone

Vayasanthaa Mudupu Gatti - Song Lyrics

అహ వయసంతా ముడుపు గట్టి
వసంతాలే ఆడుకొందాం
వయసంతా ముడుపు గట్టి
వసంతాలే ఆడుకొందాం
మామల్లే మాటేసి... బావల్లే వాటేసి
మామల్లే మాటేసి బావల్లే వాటేసి
ఆడిందా కొత్త ఆటా
(ఆ ఆడిందా కొత్త ఆటా)
యహ మామా మామా మల్లెతోట
Read More >>

బావా బావా మంచి మాట
(బావా బావా మంచి మాట)
వయసంతా ముడుపు గట్టి
వసంతాలే ఆడుకొందాం
రారా నా రాజా
చెట్టు కింద రాజా
రారా నా రాజా
నీ ముచ్చట్లు తీరుస్తాము
(హొహొహో)
ముద్దు మురిపాల్లో ముంచేస్తాము
(హొహొహో)
నీ ముచ్చట్లు తీరుస్తాము
ముద్దు మురిపాల్లో ముంచేస్తాము
(మావా మావా మల్లె తోటా)
(అ బావా బావా మంచి మాటా)
(అ బావా బావా మంచి మాటా)
నడిచొచ్చే నల్ల గొండా
నీ కడుపు చల్లగుండా
నడిచొచ్చే నల్ల గొండా
నీ కడుపు చల్లగుండా
ఎన్నో నెలే నీకు మామయ్యా
ఎన్నో నెలే నీకు మామయ్యా
దున్నపోతు ఈనిందంటే దూడని కట్టేస్తాం
పచ్చగడ్డి పలహారం నీకు పెట్టేస్తాం
(ఆ పచ్చగడ్డి పలహారం నీకు పెట్టేస్తాం)
(మావా మావా మల్లె తోటా)
(అ బావా బావా మంచి మాటా)
(అ బావా బావా మంచి మాటా)
వయసంతా ముడుపు గట్టి
వసంతాలే ఆడుకుందాం
వచ్చాడమ్మా వసంతుడు నవ మన్మధుడూ
మచ్చలేని చంద్రుడు మనుషుల్లో ఇంద్రుడు
వచ్చాడమ్మా వసంతుడు
ఒకటిన్నర కాలువాడు
వయ్యారి నడక వాడు
ఒకటిన్నర కాలువాడు
వయ్యారి నడక వాడు
వచ్చే వచ్చే వచ్చే వచ్చే
కుంటి కులాసం
ఆ వన్నెలు చిన్నెలు ఎవ్వరికోసం
(ఆ వన్నెలు చిన్నెలు ఎవ్వరికోసం)
పైట కొంగు చాటుబెట్టి
పడుచు అందం పసుపు రాసి
వలపు తీరా నలుగు పెట్టి
ఆశలన్నీ హారతిస్తా రావయ్యో
తలపులన్నీ తలకు పోస్తా బావయ్యో
ఆశలన్నీ హారతిస్తా రావయ్యో
తలపులన్నీ తలకు పోస్తా బావయ్యో
(ఒహొహో ఓహొహో ఒహొహో ఓహొహో)
(మావా మావా మల్లె తోటా)
(ఆ బావా బావా మంచి మాటా)
వయసంతా ముడుపు గట్టి
వసంతాలే ఆడుకుందాం
(హోయ్ వయసంతా ముడుపు గట్టి)
(అహ వసంతాలే ఆడుకుందాం)
(వయసంతా ముడుపు గట్టి)
(వసంతాలే ఆడుకుందాం)
Name: Vayasanthaa Mudupu Gatti - S.P. Balasubrahmanyam & S. Janaki
File type: MP3(Android) & M4R(iPhone)
Duration: 28s
File Size: 441.09 KB
Downloads: 12

Vayasanthaa Mudupu Gatti Related Ringtones

Best Ringtones 2026

News

Thanks for letting us know
Your feedback is important in helping us keep the Downringtone community safe.
Close

Upload a ringtone

You can upload MP3, WAV, M4A, OGG, M4R, ACC format files.

By selecting 'Upload' you are representing that this item is not obscene and does not otherwise violate Terms of Service, and that you own all copyrights to this item or have express permission from the copyright owner(s) to upload it.

Before uploading, please read our Privacy.

Next Ringtone Holi →