Home  ›  Ringtones  ›  Vasthane Vasthane Ringtone

Vasthane Vasthane Ringtone

This soul-stirring Telugu duet blends melodic folk elements with lush orchestration, fostering an aura of tender romance. Lyrics celebrate inseparable companionship and life's joys, making it perfect for cozy date nights or reflective drives at dusk.

00:00 / 00:27
icon icon
icon
icon

Download free Vasthane Vasthane ringtone for your mobile phone. You can download Vasthane Vasthane ringtone as MP3 file for Android or M4R file for iPhone.

Download .mp3 for Android
Download .m4r for iPhone

Vasthane Vasthane - Song Lyrics

ఏనాడొ రాసున్నాదె కనుకె నువ్ తోడయ్యావె ఈ జన్మకు నాకు ఇంకేం కావాలె హో ఓ
హొయ్ హొయ్ హొయ్ హొయ్
జగమేలె సంబరమేలె నీ జతలొ నేనున్నాలె ఈ జన్మకు నాకింకేం కావాలె
నిదరెందుకే నిజమెందుకె నీ కలల గాలి నాకు హాయి ఊయలె
ఎ Read More >>

వస్తానె వస్తానె నీ వెంటే వస్తానె వస్త వస్త వస్తానె నీ వెంటె వస్తానె
వస్తానె వస్తానె నీ వెంటే వస్తానె వస్త వస్త వస్తానె నీ తోనె వస్తానె
హో నినుగాని కలవక పోతె అసలేమయ్యేదొ ప్రానం
హో నీ అడుగున అడుగవ్తుంటె తెలియదులె కాలం దూరం
హో ప్రపంచమె ఒ కొంచమై నీల మారి ప్రతి క్షనం సుమనోహరం
హో ప్రతి పుట్టుకలొ నిను కట్టుకొనేల అడిగా బహుమానం
అయ్ వస్తానె వస్తానె నీ వెంటే వస్తానె వస్త వస్త వస్తానె నీ తోనె వస్తానె
హొ నీతోనె ప్రతి ష్రీకారం వద్దంట వర్జం వారం
హొ ఆకాసం నా మమకారం అది నీకేలె బంగారం
హొ దేహం ప్రానం అన్ని సగం నువ్ లేకుంటె సగం సగం నా జీవితం
హొ నేనత సూన్యం నా సంతోషం అంతా నీ సొంతం
అయ్ వస్తానె వస్తానె నీ వెంటే వస్తానె వస్త వస్త వస్తానె నీ తోనె వస్తానె
వస్తాలె వస్తాలె నీ వెంటే వస్తాలె వస్త వస్త వస్తాలె నీ తోనె వస్తాలె
ఏనాడొ రాసున్నాదె కనుకె నువ్ తోడయ్యావె ఈ జన్మకు నాకు ఇంకేం కావాలె
హో ఓ నిదరెందుకే నిజమెందుకె నీ కలల గాలి నాకు హాయి ఊయలె
హె వస్తాలె వస్తాలె నీ వెంటే వస్తాలె వస్తా వస్తా వస్తాలె నీ వెంటే వస్తాలె
వస్తాలె వస్తాలె నీ వెంటే వస్తాలె వస్తా వస్తా వస్తాలె నీ తోనె వస్తాలె
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి: సోగ్గాడే చిన్నినాయనా: అనూప్ రూబెన్స్: హరిహరన్, కౌశల్య
Name: Vasthane Vasthane - Zubin Garg & Kousalya
File type: MP3(Android) & M4R(iPhone)
Duration: 27s
File Size: 425.99 KB
Downloads: 699

Vasthane Vasthane Related Ringtones

Best Ringtones 2026

News

Thanks for letting us know
Your feedback is important in helping us keep the Downringtone community safe.
Close

Upload a ringtone

You can upload MP3, WAV, M4A, OGG, M4R, ACC format files.

By selecting 'Upload' you are representing that this item is not obscene and does not otherwise violate Terms of Service, and that you own all copyrights to this item or have express permission from the copyright owner(s) to upload it.

Before uploading, please read our Privacy.

Next Ringtone Guzarish →