Home  ›  Ringtones  ›  Vaaram - First Look Somavaaram Ringtone

Vaaram - First Look Somavaaram Ringtone

This upbeat Telugu romantic track pulses with playful energy, capturing the thrill of weekly adventures in love. Its lively rhythm and catchy hooks evoke joy and flirtation, perfect for lively dates or festive gatherings.

00:00 / 00:29
icon icon
icon
icon

Download free Vaaram - First Look Somavaaram ringtone for your mobile phone. You can download Vaaram - First Look Somavaaram ringtone as MP3 file for Android or M4R file for iPhone.

Download .mp3 for Android
Download .m4r for iPhone

Vaaram - First Look Somavaaram - Song Lyrics

ఫస్ట్ లుక్ సోమవారం
మాటా కలిపే మంగళవారం
బుజ్జిగుండి బుధవారం
గొడవయ్యింది గురువారం
(గొడవయ్యింది గురువారం
గొడవయ్యింది గురువారం)
సారీ అండి సుక్కరవారం
సెన్సార్-కట్ శనివారం
రెస్ట్ లేదు ఆదివారం
ప్రేమే ఉంది ఎవరం
Read More >>

ప్రేమే ఉంది ఎవరం
ప్రేమే వుంది యెవరం)
వారం గానీ వారం
పేరు యవ్వారం
నువ్వు బంగారం
తప్పదు సోకుల సత్కారం
జాములేని వారం చెయి జాగారం
గోడ గడియారం మోగెను గుండెల్లో అలారం
నీ రూపం చూస్తే సెగలు
నీ కోపం చూస్తే దిగులు
నువ్ అర్థం కాని పజిలు
నువ్వేలే నా విసిలు
నీ కళ్ళలోని పొగలు
నా గుండెల్లోని రగులు
నువ్వు అందని ద్రాక్ష పళ్ళు
నువ్వేలే నా స్ట్రగులు
ఫస్ట్ లుక్ సోమవారం
మాటా కలిపే మంగళవారం
బుజ్జిగుండి బుధవారం
గొడవయ్యింది గురువారం
దాని మమ్మీ లాగే దానిక్కూడ వుండే ఎంతో పొగరు
అది చూపిస్తుంటే సర్రంటుంది బీపీ నాదే బ్రదరు
నీ వల్లే తాగే మందుకి నన్నే తిడుతుంది లివరు
ఇంకా నీకు నాకు సెట్ అవదంటూ
చెప్పెను ఊటీ వెదరు
వారం గానీ వారం పేరు యవ్వారం
నువ్వు బంగారం తప్పదు సోకుల
సత్కారం జాములేని వారం చేయి జాగారం
గోడ గడియారం మోగెను గుండెల్లో అలారం
నీ రూపం చూస్తే సెగలు
నీ కోపం చూస్తే దిగులు
నువ్ అర్థం కాని పజిలు
నువ్వేలే నా విజిలు
నీ కళ్ళలోని పొగలు
నా గుండెల్లోని రగులు
నువ్వు అందని ద్రాక్ష పళ్ళు
నువ్వేలే నా స్ట్రగులు
Name: Vaaram - First Look Somavaaram - Nakash Aziz
File type: MP3(Android) & M4R(iPhone)
Duration: 29s
File Size: 456.19 KB
Downloads: 66

Vaaram - First Look Somavaaram Related Ringtones

Best Ringtones 2026

News

Thanks for letting us know
Your feedback is important in helping us keep the Downringtone community safe.
Close

Upload a ringtone

You can upload MP3, WAV, M4A, OGG, M4R, ACC format files.

By selecting 'Upload' you are representing that this item is not obscene and does not otherwise violate Terms of Service, and that you own all copyrights to this item or have express permission from the copyright owner(s) to upload it.

Before uploading, please read our Privacy.

Next Ringtone Holi →