Home  ›  Ringtones  ›  Udayinchina Ringtone

Udayinchina Ringtone

This vibrant Telugu track blends folk and pop, radiating youthful romance and sunny optimism. Its lively rhythm and heartfelt lyrics make it perfect for upbeat parties or road trips, capturing love's first spark.

00:00 / 00:26
icon icon
icon
icon

Download free Udayinchina ringtone for your mobile phone. You can download Udayinchina ringtone as MP3 file for Android or M4R file for iPhone.

Download .mp3 for Android
Download .m4r for iPhone

Udayinchina - Song Lyrics

హే ఉదయించిన సూర్యుడినడిగా
కనిపించని దేవుడినడిగా
నా గుండెలో నీ గుడినడిగా నువ్వెక్కడని
చలి పెంచిన చీకటినడిగా
చిగురించిన చంద్రుడినడిగా
విరబూసిన వెన్నెలనడిగా నువ్వెక్కడని
చిక్కవే హే ఓ చెలి
నువ్వెక్కడే నా జాబిలి
Read More >>

ఇక్కడే ఎక్కడో ఉన్నావు
అన్న కబురు తెలుసులే
వెచ్చని నీ కౌగిలి
చిత్రాలు చేసే నీ చెక్కిలి
ఇప్పుడూ ఎప్పుడూ
నే మరువలేని తీపి గుర్తులే
ధీం తకిట తక్ తక్
తకిట తక్ తధీం తకిట తక్
తాకిట తరిగిట తరిగిట ధీం
తకిట తక్ తక్ తకిట తక్ తక్
తాకిట తరిగిట తరిగిట తం
ధీం తకిట తక్ తక్
తకిట తక్ తధీం తకిట తక్
తాకిట తరిగిట తరిగిట ధీం
తకిట తక్ తక్ తకిట తక్ తక్
తరిగిట తరిగిట తరిగిట తక్
మనసు అంత నీ రూపం
నా ప్రాణమంత నీకోసం
నువ్వెక్కడెక్కడని వెతికి వయసు
అలిసిపోయే పాపం
నీ జాడ తెలిసిన నిమిషం
అహ అంతులేని సంతోషం
ఈ లోకమంత నా సొంతం
ఇది నీ ప్రేమ ఇంద్రజాలం
అడుగు అడుగునా నువ్వే నువ్వే
నన్ను తాకెనే నీ చిరునవ్వే
కలల నుండి ఓ నిజమై రావే
నన్ను చేరవే
హోయ్ ప్రేమపాటకు పల్లవి నువ్వే
గుండె చప్పుడుకి తాళం నువ్వే
ఎదను మీటు సుస్వరమైనావే
నన్ను చేరవే
హే ఉదయించిన సూర్యుడినడిగా
కనిపించని దేవుడినడిగా
నా గుండెలో నీ గుడినడిగా నువ్వెక్కడని
చలి పెంచిన చీకటినడిగా
చిగురించిన చంద్రుడినడిగా
విరబూసిన వెన్నెలనడిగా నువ్వెక్కడని
నువ్వు లేక చిరుగాలి
నా వైపు రాను అంటోంది
నువ్వు లేక వెన్నెల కూడ
ఎండల్లే మండుతోంది
కాస్త దూరమే కాదా
మన మధ్యనొచ్చి వాలింది
దూరాన్ని తరిమివేసే గడియ
మన దరికి చేరుకుంది
ఏమి మాయవో ఏమో గాని
నువ్వు మాత్రమే నా ప్రాణమని
నువ్వు ఉన్న నా మనసంటుందే
నిన్ను రమ్మని
హోయ్ నువ్వు ఎక్కడున్నావో గాని
నన్ను కాస్త నీ చెంతకు రానీ
నువ్వు లేక నేనే లేను అని
నీకు తెలుపనీ
హే ఉదయించిన సూర్యుడినడిగా
కనిపించని దేవుడినడిగా
నా గుండెలో నీ గుడినడిగా నువ్వెక్కడని
చలి పెంచిన చీకటినడిగా
చిగురించిన చంద్రుడినడిగా
విరబూసిన వెన్నెలనడిగా నువ్వెక్కడని
చిక్కవే హే ఓ చెలి
నువ్వెక్కడే నా జాబిలి
ఇక్కడే ఏ ఎక్కడో ఉన్నావు అన్న
కబురు తెలుసులే
వెచ్చని నీ కౌగిలి
చిత్రాలు చేసే నీ చెక్కిలి
ఇప్పుడూ ఎప్పుడూ
నే మరువలేని తీపి గుర్తులే
Name: Udayinchina - Sunidhi Chauhan & Devi Sri Prasad
File type: MP3(Android) & M4R(iPhone)
Duration: 26s
File Size: 410.89 KB
Downloads: 16

Udayinchina Related Ringtones

Best Ringtones 2026

News

Thanks for letting us know
Your feedback is important in helping us keep the Downringtone community safe.
Close

Upload a ringtone

You can upload MP3, WAV, M4A, OGG, M4R, ACC format files.

By selecting 'Upload' you are representing that this item is not obscene and does not otherwise violate Terms of Service, and that you own all copyrights to this item or have express permission from the copyright owner(s) to upload it.

Before uploading, please read our Privacy.

Next Ringtone Guzarish →