Home  ›  Ringtones  ›  Taralirada Ringtone

Taralirada Ringtone

This enchanting Telugu melody fuses classical rhythms with poetic lyrics exploring unrequited love and the beauty of spring. It evokes a tender, nostalgic atmosphere, ideal for romantic strolls under the stars or quiet reflective evenings.

00:00 / 00:30
icon icon
icon
icon

Download free Taralirada ringtone for your mobile phone. You can download Taralirada ringtone as MP3 file for Android or M4R file for iPhone.

Download .mp3 for Android
Download .m4r for iPhone

Taralirada - Song Lyrics

తరలి రాధ తనే వసంతం
తన దరికి రాణి వనల కోసం
తరలి రాధ తనే వసంతం
తన దరికి రాణి వనల కోసం
గగనాలా దాకా అల సాగకుంటే
మేఘాలరాగం ఇలా చేరుకొద
తరలి రాధ తనే వసంతం
తన దరికి రాణి వనల కోసం
వెన్నెల దీపం కొందరిద
అడవిని సైతం Read More >>

వెలుగు కడ
వెన్నెల దీపం కొందరిద
అడవిని సైతం వెలుగు కడ
ఎల్లలు లేని చల్లని గాలి
అందరి కోసం అందును కడ
ప్రతి మదిని లేపే ప్రభాత రాగం
పదే పదే చూపే ప్రధాన మార్గం
ఏవి సొంతం కోసం కదను సందేశం
పంచె గుణమె పోతే
ప్రపంచమే శూన్యం
ఇది తెలియని మనుగడ కద
దిశలెరుగని గమనము కడ
తరలి రాధ తనే వసంతం
తన దరికి రాణి వనల కోసం
బ్రతుకున లేని శ్రుతి కలద
యెద సదిలోనే లయ లేదా
బ్రతుకున లేని శ్రుతి కలద
యెద సదిలోనే లయ లేదా
ఏ కలకైనా ఏ కలకైనా
జీవితరంగం వేదిక కడ
ప్రజాధనం కని కల విలాసం
ఏ ప్రయోజనం లేని వృధా వికాసం
కూసే కోయిల పోతే కాలం ఆగిందా
మారే అరె పారే మరో పద్మ రాధ
మురళికిగల స్వరమున కల
పెదవిని విడి పలకడుకద
తరలి రాధ తనే వసంతం
తన దరికి రాణి వనల కోసం
గగనాలా దాకా అల సాగకుంటే
మేఘాలరాగం ఇలా చేరుకొద
తరలి రాధ తనే వసంతం
తన దరికి రాణి వనల కోసం
Name: Taralirada - S. Janaki & S.P. Balasubrahmanyam
File type: MP3(Android) & M4R(iPhone)
Duration: 30s
File Size: 471.29 KB
Downloads: 1945

Taralirada Related Ringtones

Best Ringtones 2026

News

Thanks for letting us know
Your feedback is important in helping us keep the Downringtone community safe.
Close

Upload a ringtone

You can upload MP3, WAV, M4A, OGG, M4R, ACC format files.

By selecting 'Upload' you are representing that this item is not obscene and does not otherwise violate Terms of Service, and that you own all copyrights to this item or have express permission from the copyright owner(s) to upload it.

Before uploading, please read our Privacy.

Next Ringtone Guzarish →