Home  ›  Ringtones  ›  Subhalekha Rasukunna Ringtone

Subhalekha Rasukunna Ringtone

This captivating Telugu melody blends soft rhythms with heartfelt lyrics, stirring emotions of tender romance and joy. Ideal for romantic evenings or drives at dusk, it envelops listeners in a warm, affectionate atmosphere perfect for expressing deep love

00:00 / 00:29
icon icon
icon
icon

Download free Subhalekha Rasukunna ringtone for your mobile phone. You can download Subhalekha Rasukunna ringtone as MP3 file for Android or M4R file for iPhone.

Download .mp3 for Android
Download .m4r for iPhone

Subhalekha Rasukunna - Song Lyrics

శుభలేఖ రాసుకున్న ఎదలో ఎప్పుడో
ఆది నీకు పంపుకున్న అప్పుడే కలలో
పుష్యమి పువ్వుల పూజ చేస్తా బుగ్గన చుక్కలతో
ఒత్తిడి వలపుల గంధమిస్త పక్కలలో
శుభలేఖ అందుకున్న కలయో నిజమో
తొలి ముద్దు జాబు రాస చెలికే ఎపుడో
శారద Read More >>

మల్లెల పూల జల్లె వెన్నెల నవ్వులలో
శ్రావణ సంధ్యను రంగరిస్త కన్నులతో
శుభలేఖ రాసుకున్న ఎదలో ఎప్పుడో
తొలి ముద్దు జాబు రాస చెలికే ఎపుడో
చైత్రమాస వచ్చెనేమో చిత్రమైన ప్రేమకి
కోయిలమ్మ కూసేనేమో గొంతునిచ్చి కొమ్మకి
మత్తుగాలి వీచెనేమో మాయదారి చూపుకి
మల్లెమబ్బు లేదేనేమో బాల నిలవేనికి
మెచ్చి మెచ్చి చూడస్సగే గుచ్చే కన్నులు
గుచ్చి గుచ్చి కౌగిలించే నచ్చే వన్నెలు
అంటేలే కథంటేలే అదంటేలే
శుభలేఖ అందుకున్న కలయో నిజమో
తొలి ముద్దు జాబు రాస చెలికే ఎపుడో
పుష్యమి పువ్వుల పూజ చేస్తా బుగ్గన చుక్కలతో
ఒత్తిడి వలపుల గంధమిస్త పక్కలలో
శుభలేఖ అందుకున్న కలయో నిజమో
శుభలేఖ రాసుకున్న ఎదలో ఎప్పుడో
హంసలేఖ పంపలేక హింసపడ్డ ప్రేమకి
ప్రేమలేఖ రాసుకున్న పెదవి రాని మాటకి
రాధ లాగ ముగబోయ పొన్న చెట్టు నీడలో
వేసవల్లే వేచి ఉన్న వేగు పూల తోటలో
వాలు చూపు మోసుకొచ్చే ఎన్నో వార్తలు
ఒల్లో దాటి వెళ్ళసాగే ఎన్నో వాంఛలు
అంటేలే కథంటేలే అదంటేలే
శుభలేఖ రాసుకున్న ఎదలో ఎప్పుడో
ఆది నీకు పంపుకున్న అప్పుడే కలలో
శారద మల్లెల పూల జల్లె వెన్నెల నవ్వులలో
శ్రావణ సంధ్యను రంగరిస్త కన్నులతో
శుభలేఖ రాసుకున్న ఎదలో ఎప్పుడో
శుభలేఖ అందుకున్న కలయో నిజమో
Name: Subhalekha Rasukunna - Jawad Ahmed, Sharib Toshi, Arijit Singh & Shreya Ghoshal
File type: MP3(Android) & M4R(iPhone)
Duration: 29s
File Size: 456.19 KB
Downloads: 122

Subhalekha Rasukunna Related Ringtones

Best Ringtones 2026

News

Thanks for letting us know
Your feedback is important in helping us keep the Downringtone community safe.
Close

Upload a ringtone

You can upload MP3, WAV, M4A, OGG, M4R, ACC format files.

By selecting 'Upload' you are representing that this item is not obscene and does not otherwise violate Terms of Service, and that you own all copyrights to this item or have express permission from the copyright owner(s) to upload it.

Before uploading, please read our Privacy.

Next Ringtone Guzarish →