Home  ›  Ringtones  ›  Sri Seetharamula Kalyanam Ringtone

Sri Seetharamula Kalyanam Ringtone

This enchanting Telugu classical melody weaves soulful vocals with intricate rhythms, capturing the joyous union of divine lovers in a serene, ethereal atmosphere. Perfect for wedding ceremonies or meditative evenings, it evokes timeless romance and spiri

00:00 / 00:28
icon icon
icon
icon

Download free Sri Seetharamula Kalyanam ringtone for your mobile phone. You can download Sri Seetharamula Kalyanam ringtone as MP3 file for Android or M4R file for iPhone.

Download .mp3 for Android
Download .m4r for iPhone

Sri Seetharamula Kalyanam - Song Lyrics

(సీతారాముల కల్యాణము చూతము రారండి)
(శ్రీ సీతారాముల కల్యాణము చూతము రారండి)
సిరి కళ్యాణపు బొట్టును పెట్టి
(బొట్టును పెట్టి)
మణి బాసికమును నుదుటను కట్టి
(నుదుటను కట్టి)
పారాణిని పాదాలకు పెట్టి (ఆ)
పారాణిని Read More >>

పాదాలకు పెట్టి
పెళ్లికూతురై వెలసిన సీతా
(కళ్యాణం చూతమురారండి)
(శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి)
సంపగి నూనెను కురులను దువ్వి
(కురులను దువ్వి)
సొంపుగ కస్తూరి నామము తీర్చి
(నామము తీర్చి)
చెంపగవాకి చుక్కను పెట్టి (ఆ)
చెంపగవాకి చుక్కను పెట్టి
పెండ్లి కొడుకై వెలిసిన రాముని
(కళ్యాణం చూతమురారండి)
(శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి)
జానకి దోసిట కెంపుల ప్రోవై
(కెంపుల ప్రోవై)
రాముని దోసిట నీలపురాశై
(నీలపురాశై)
ఆణిముత్యములు తలంబ్రాలుగా (ఆ)
ఆణిముత్యములు తలంబ్రాలుగా
ఇరవుల మెరిసిన సీతారాముల
(కళ్యాణం చూతమురారండి)
(శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి)
(సీతారాముల కల్యాణము చూతము రారండి)
(శ్రీ సీతారాముల కల్యాణము చూతము రారండి)
చూచువారలకు చూడముచ్చటట
పుణ్య పురుషులకు ధన్య భాగ్యమట
(చూచువారలకు చూడముచ్చటట)
(పుణ్య పురుషులకు ధన్య భాగ్యమట)
భక్తియుక్తులకు ముక్తీ ప్రధమట (ఆ)
భక్తియుక్తులకు ముక్తీ ప్రధమట
సురలను మునులను చూడవచ్చునట
(కల్యాణము చూతము రారండి)
దుర్జన కోటిని దర్పమడంచగ
సజ్జన కోటిని సంరక్షింపగ
(దుర్జన కోటిని దర్పమడంచగ)
(సజ్జన కోటిని సంరక్షింపగ)
ధారుని కాశిని స్థాపన చేయగ (ఆ)
ధారుని కాశిని స్థాపన చేయగ
నరుడై పుట్టిన పురుషోత్తముని
కల్యాణము చూతము రారండి
దశరథరాజు సుతుడై వెలసి
కౌశికు యాగము రక్షణ చేసి
(దశరథరాజు సుతుడై వెలసి)
(కౌశికు యాగము రక్షణ చేసి)
జనకుని సభలో హరువిలు విరచి (ఆ)
జనకుని సభలో హరువిలు విరచి
జానకి మనసును గెలిచిన రాముని
(కల్యాణము చూతము రారండి)
(శ్రీ సీతారాముల కల్యాణము చూతము రారండి)
Name: Sri Seetharamula Kalyanam - P. Susheela
File type: MP3(Android) & M4R(iPhone)
Duration: 28s
File Size: 441.5 KB
Downloads: 121

Sri Seetharamula Kalyanam Related Ringtones

Best Ringtones 2026

News

Thanks for letting us know
Your feedback is important in helping us keep the Downringtone community safe.
Close

Upload a ringtone

You can upload MP3, WAV, M4A, OGG, M4R, ACC format files.

By selecting 'Upload' you are representing that this item is not obscene and does not otherwise violate Terms of Service, and that you own all copyrights to this item or have express permission from the copyright owner(s) to upload it.

Before uploading, please read our Privacy.

Next Ringtone Holi →