Home  ›  Ringtones  ›  Sreekara Subhakara Ringtone

Sreekara Subhakara Ringtone

This enchanting Telugu devotional track blends classical melodies with heartfelt vocals, inspiring profound spiritual devotion and inner peace. Perfect for temple rituals, meditation, or serene evening reflections.

00:00 / 00:27
icon icon
icon
icon

Download free Sreekara Subhakara ringtone for your mobile phone. You can download Sreekara Subhakara ringtone as MP3 file for Android or M4R file for iPhone.

Download .mp3 for Android
Download .m4r for iPhone

Sreekara Subhakara - Song Lyrics

నరసింహా... లక్ష్మీ... నరసింహా
శ్రీకర శుభకర ప్రనవ స్వరూప
లక్ష్మీ నరసింహా
పద్నాలుగు లోకాములన్నీ మ్రొక్కే
జ్వాలా నరసింహా
శ్రీకర శుభకర ప్రనవ స్వరూప
లక్ష్మీ నరసింహా
పద్నాలుగు లోకాములన్నీ మ్రొక్కే
జ్వాలా నరసింహా
Read More >>

నీవే... శరణమయ్యా ఓ యదగిరీ నరసిహా
శ్రీకర శుభకర ప్రనవ స్వరూప
లక్ష్మీ నరసింహా
పద్నాలుగు లోకాములన్నీ మ్రొక్కే
జ్వాలా నరసింహా
పురాణ యుగమున ఈ గిరి పైనే
తపమునరించేను యాద ఋషి
ధరాతలమ్మున అతడి పేరుతో
అయినది ఈ గిరి యాదగిరి
ఈ గుహలో వెలసెను
ప్రళయ మహోజ్వల జ్వాలా నరసింహుడు
భక్తా అభీష్టములన్నీ తీర్చే
లక్ష్మీ నరసింహుడు
సుఖశాంతులను చేకుర్చు శుభయోగ నరసిహుడు ఆ
సుఖశాంతులను చేకుర్చు శుభయోగ నరసిహుడు
నమో నమః నమో నమః
నమస్కరిచెను నాలుగు దిక్కులు
నఖముల వెలుగుకు మ్రొక్కెను చుక్కలు
గోపుర రూపము దాల్చినది
ఆ దివ్యసుదర్శన చక్రము
మంగళ హారతులిచ్చినది మహాకాల చక్రము
శ్రీకర శుభకర ప్రనవ స్వరూప
లక్ష్మీ నరసింహా
పదునాలుగు లోకాములన్నీ మ్రొక్కే
జ్వాలా నరసింహా
ఈ స్వామి పాదములు బ్రహ్మ కడుగగా
విష్ణు కుండమే ప్రభవించే
ఇట స్నానము చేసిన
జన్మదన్యమే కర్మ వియోచనమే
ఇట విశ్వవైద్యుడై స్వామియే చేయును
రోగ నివారణమే
చిత్తము దేహము సత్వము గానవు
బెత్తము తాకగనే
భోగభాగ్యాలు దీర్ఘాయు ఒసగేను
గిరి ప్రదక్షిణం ఆ
భోగభాగ్యాలు దీర్ఘాయు ఒసగేను
గిరి ప్రదక్షిణం
నమో నమః నమో నమః
క్షేత్ర పాలకుడు ఆంజనేయుడే
సాక్షి అవును ఈ మహిమలకు
కలియుగ దైవము యాదగిరి
శ్రీ నరసింహుడి దరిశనం
కోరిన కోర్కెలు తీర్చేటి
మహా కల్పవృక్షము
శ్రీకర శుభకర ప్రనవ స్వరూప
లక్ష్మీ నరసింహా
పదునాలుగు లోకాములన్నీ మ్రొక్కే
జ్వాలా నరసింహా
భూతప్రేత పిశాచ రాక్షసుల
పారద్రోలు నీ నామమే
క్షుద్రశక్తులను బాణామతులను
దద్ఘమనచ్చును స్మరణమే
ప్రపంచ బాల ప్రహ్లాదునియే
హిరణ్యకశిపుడు హింసింపగనే
సర్వకాలముల సర్వావస్థల సర్వ దిక్కులకు
వ్యాపించి సంరక్షింపుము నరసింహా
అనుగ్రహింపుము నరసింహా
యాదగిరీశా నరసింహా
శ్రీకర శుభకర ప్రనవ స్వరూప
లక్ష్మీ నరసింహా
పదునాలుగు లోకాములన్నీ మ్రొక్కే
జ్వాలా నరసింహా
Name: Sreekara Subhakara - S. Janaki & S.P. Balasubrahmanyam
File type: MP3(Android) & M4R(iPhone)
Duration: 27s
File Size: 425.99 KB
Downloads: 1885

Sreekara Subhakara Related Ringtones

Best Ringtones 2026

News

Thanks for letting us know
Your feedback is important in helping us keep the Downringtone community safe.
Close

Upload a ringtone

You can upload MP3, WAV, M4A, OGG, M4R, ACC format files.

By selecting 'Upload' you are representing that this item is not obscene and does not otherwise violate Terms of Service, and that you own all copyrights to this item or have express permission from the copyright owner(s) to upload it.

Before uploading, please read our Privacy.

Next Ringtone Holi →