Home  ›  Ringtones  ›  Sooryudu Evarayya Ringtone

Sooryudu Evarayya Ringtone

This vibrant Telugu track fuses folk rhythms with inspiring lyrics, creating an atmosphere of positivity and warmth. Perfect for daily motivation, road trips, or moments of reflection, it encourages sharing kindness and uplifting spirits around you.

00:00 / 00:30
icon icon
icon
icon

Download free Sooryudu Evarayya ringtone for your mobile phone. You can download Sooryudu Evarayya ringtone as MP3 file for Android or M4R file for iPhone.

Download .mp3 for Android
Download .m4r for iPhone

Sooryudu Evarayya - Song Lyrics

సూర్యుడు ఎవరయ్యా
మన అందరి బంధువయా
చంద్రుడు ఎవరయ్యా
మన అందరి బంధువయా
ధుంతన ధుంతన ధుంతన నానన
ధుంతన ధుంతన ధుంతన నానన
ధుంతన ధుంతన ధుంతన నానన
సూర్యుడు ఎవరయ్యా
మన అందరి బంధువయా
చంద్రుడు ఎవరయ్యా
మన అందరి బంధువయా
Read More >>

నేల నింగి నీరూ నిప్పు
ఊపిరి నిచ్చే గాలి
తమ తమ స్వార్ధం చూసుకుంటే
మన గతి ఏం కావాలీ
కొంచెం పంచవయా
నువు అందరి బంధువయా
మంచిని పెంచవయా
నువు అందరి బంధువయా
జగతికి ప్రేమను పంచుట కోసం
శిలువను ఎక్కిన జీసస్ జీసస్
సత్యం కోసం విషం తాగి
సందేశమిచ్చిన సోక్రటీస్
తోం తోం తనన తోం తననా
అహింసయే తన గొప్ప ఆయుధం
అని నిరూపించిన గాంథీ
తమకు ఎప్పుడూ ఏమి కాని
జనం కోసమే తపించి
సుఖాలు సర్వం త్యజించి
మహాత్ములై నిలిచారు
వీరంతా ఎవరయ్యా
మనలాగే మనుషులయా
జాతికి వరములయా
మన అందరి బంధులయా
Name: Sooryudu Evarayya - Amrutha Varshini, Sarvani, Jai Srinivas, Anup Rubens & Aishwarya Dutt Sharma
File type: MP3(Android) & M4R(iPhone)
Duration: 30s
File Size: 471.29 KB
Downloads: 3

Sooryudu Evarayya Related Ringtones

Best Ringtones 2026

News

Thanks for letting us know
Your feedback is important in helping us keep the Downringtone community safe.
Close

Upload a ringtone

You can upload MP3, WAV, M4A, OGG, M4R, ACC format files.

By selecting 'Upload' you are representing that this item is not obscene and does not otherwise violate Terms of Service, and that you own all copyrights to this item or have express permission from the copyright owner(s) to upload it.

Before uploading, please read our Privacy.

Next Ringtone Holi →