Home  ›  Ringtones  ›  Shokilla Ringtone

Shokilla Ringtone

This upbeat Telugu rap-infused track pulses with youthful energy and flirtatious vibes, depicting thrilling bike rides and budding romance. Its catchy rhythm and playful lyrics create an exhilarating atmosphere, perfect for road trips or lively gatherings

00:00 / 00:31
icon icon
icon
icon

Download free Shokilla ringtone for your mobile phone. You can download Shokilla ringtone as MP3 file for Android or M4R file for iPhone.

Download .mp3 for Android
Download .m4r for iPhone

Shokilla - Song Lyrics

Yeh, yeh
Yo make it get down
ఏడీకే శ్రీ రస్కల్
త్రిప్ ఇట్ డౌన్ ఎ ఆర్ రెహమాన్
Get down, get down
Get down, down down
శోకిల్లా అల్లా ఇల్లా పిల్లా ముందుంటే
(దిక్కులే చూస్తావేళ)
శోకిల్ల యెల్ల కిల్ల బైక్ తొక్కితే
Read More >>

(నిన్నిక ఆపేదెలా)
శోకిల్లా అల్లా ఇల్లా పిల్లా ముందుంటే
(దిక్కులే చూస్తావేళ)
చూడు బావ మస్తు పోరి బావ
బ్యాక్ సీటు ఖాళీగాఉంది
ఎక్కించుకు తిప్పేస్తావా
శోకిల్లా శోకిల్లా శోకిల్లా
శోకిల్లా శోకిల్లా శోకిల్లా కిల్లెర్
ఎగిరి ఎగిరి తిరిగి తిరిగి
గిర గిరగిరమనిపిస్తే
శోకిల్లా స్టంటు లన్నీ
తుస్సు పోయి మిస్సు అయినా
శోకిల్లా నేనే
శోకిల్లా శోకిల్లా శోకిల్లా
శోకిల్లా శోకిల్లా శోకిల్లా కిల్లెర్
ఎగిరి ఎగిరి తిరిగి తిరిగి
గిర గిరగిరమనిపిస్తే
శోకిల్లా స్టంటు లన్నీ
తుస్సు పోయి మిస్సు అయినా
శోకిల్లా నేనే
బైక్ ఏ గా ఇక
మన రెక్కలు కాగా
పద పద మనేనే
Zoom, zoom any
Rai rai ga ride fly
హై గా దూసుకెళ్తానో
పై పైకి యెగిరి
గగనన్ని రాజుకెళ్తానో
కౌగిలింతకి కలవరింతకి
నాకీ బుజ్జి బైక్ ఏ చాలు
దూరమేదైన తెరముందనే
నా బైక్ ఏ నాకు చాలు
చాలులే చాలులే
ఏరా, ఏరా, ఏరా
ఏర బావ
ఏరా, ఏరా, ఏరా
కిర్రాకు బండి బావ
షో చూపి పడగొడతావా
అమ్మాయిలు అటు సైడ్'ఉంటే
నువ్విటు సైడ్ ఎందిరా గొడవ
Yeah freak the music
Rock the high
మై రాకీ బాయ్ గో (హా)
నే చెప్పినా మాటల వెనకన
దాగిన మ్యాటరు వినుకోరా
బైక్ మీద జోరుగ పోయే
కలలో కనపడు ఫిగర్ ఏ రా
జాగ్రత్తగ్ కాపాడే నా బండే ర
నా కవచం
వెంటాడి వెంబడపడితే
నీకేలేరా ఆయాసం
శోకిల్లా, శోకిల్లా, శోకిల్లా
శోకిల్లా, శోకిల్లా, శోకిల్లా కిల్లర్
ఎగిరి ఎగిరి తిరిగి తిరిగి
గిర గిరగిరమనిపిస్తే
శోకిల్లా స్టంటు లన్నీ
తుస్సు పోయి మిస్సు అయినా
శోకిల్లా నేనే
శోకిల్లా, శోకిల్లా, శోకిల్లా
శోకిల్లా, శోకిల్లా, శోకిల్లా కిల్లర్
ఎగిరి ఎగిరి తిరిగి తిరిగి
గిర గిరగిరమనిపిస్తే
శోకిల్లా స్టంటు లన్నీ
తుస్సు పోయి మిస్సు అయినా
శోకిల్లా నేనే
చలిగిలి చలిగ
ఈ బ్రీజర్ వీచే
సోకే ఏరేసిన శోకిల్లా పడదంటద
పాపల గుండెలో తహ తహ రేపే
సొగ్గళ్ళం మేమొచ్చామంట
శోకిల్లా మాటే వింటే
పాపల తోటి జాతరే
లేకుంటే కొక్కొరోక్కో కుతట్టే పోతారే
Club like a king, like a walk
With the queen
కస్సక్కు కత్తిని హత్తుకొని
చక్కిన చక్కని చుక్కలే చిక్కెర
ఏయి-ఏయి, ఏయి-ఏయ
తెక్కుల తక్కుల తక్కరి పెట్టర
ఏయి-ఏయి, ఏయి-ఏయ
శోకిల్లా నేనే
ఏయి-ఏయి, ఏయి-ఏయ
Yeh-yeh ye
ఏప్పె యే, యిప్పె యే
Chicks we don't care
Bike is the game
Yeh yeh ye
ఏప్పె యే, యిప్పె యే
Chicks we don't care
Bike is the game
నా కలల వగల మగువ సొకులు
సోంపులు చూడగా తరమా
నీ చూపు సోకితే చాలు
పడిపోతారే ఏంటి మహిమ
తుల్లింతలెంత వింత
వొంపుల కెంపుల సొంపుల రాణి
దక్కెనుగ నాకే మజాలే
రగద జగదముల
పరుగు పరుగులతో
స్వర్గపు అంచుల
కంచలనే తెంచుకునే
తెగ మగ తెగువే చూపి
దిగివచ్చ బిర బిర
త్వరపడి తల తిరిగె
నీ అందం చూసి
నా వెన్ను మిన్ను
మన్ను నవ్వుల
గలగలకే ఝల్లంది
నా ఊపిరి ఉక్కిరి బిక్కిరై
సంతోషంలో సైయండి
శోకిల్ల శోకిల్ల శోకిల్ల (హే)
శోకిల్లా శోకిల్లా శోకిల్లా కిల్లర్ (హే)
ఎగిరి ఎగిరి తిరిగి తిరిగి (హే)
గిర గిరమనిపిస్తే (హే)
శోకిల్లా స్టంటు లన్నీ (హే)
తుస్సు పోయి మిస్సు అయినా (హే)
శోకిల్లా నేనే (హే)
శురుము ర తోపు ర (హే)
గర్జించే చిరుత ర (హే)
నేను నడిపే బండి ర (హే)
లగెతు లగెతు ర (హే)
మతోటి పోటికి ఏ పూట రావద్దు (హే)
తిరిగి చూడకుండా (హే)
పరుగు తీగరా డుకాటి పోటీయా (హే)
Hey-hey
Hoy-hoy
శోకిల్లా మిల మిల మిల
మెరుపుల ఉరుకుల పరుగుల
సర సర నడపరా శోకిల్లా పడ
శోకిల్ల పడమని యెద సది భగ భగ
సెగలతో జగతిని గెలవరా
శోకిల్లా మిల మిల మిల
మెరుపుల ఉరుకుల పరుగుల
సర సర నడపరా శోకిల్లా పడ
శోకిల్ల పడమని యెద సది భగ భగ
సెగలతో జగతిని గెలవరా
శోకిల్లా మిల మిల మిల
మెరుపుల ఉరుకుల పరుగుల
సర సర నడపరా శోకిల్లా పడ
శోకిల్ల పడమని యెద సది భగ భగ
సెగలతో జగతిని గెలవరా
శోకిల్లా మిల మిల మిల
మెరుపుల ఉరుకుల పరుగుల
సర సర నడపరా శోకిల్లా పడ
శోకిల్ల పడమని యెద సది భగ భగ
సెగలతో జగతిని గెలవరా
Name: Shokilla - Aditya Rao, ADK & Sri Rascol
File type: MP3(Android) & M4R(iPhone)
Duration: 31s
File Size: 486.4 KB
Downloads: 110

Shokilla Related Ringtones

Best Ringtones 2026

News

Thanks for letting us know
Your feedback is important in helping us keep the Downringtone community safe.
Close

Upload a ringtone

You can upload MP3, WAV, M4A, OGG, M4R, ACC format files.

By selecting 'Upload' you are representing that this item is not obscene and does not otherwise violate Terms of Service, and that you own all copyrights to this item or have express permission from the copyright owner(s) to upload it.

Before uploading, please read our Privacy.

Next Ringtone Guzarish →