Home  ›  Ringtones  ›  Sampangi Ringtone

Sampangi Ringtone

This upbeat Telugu melody blends folk rhythms with heartfelt lyrics, evoking joyful romance and playful affection. Ideal for wedding celebrations or cozy evenings, capturing the essence of budding love and dance-filled festivities.

00:00 / 00:26
icon icon
icon
icon

Download free Sampangi ringtone for your mobile phone. You can download Sampangi ringtone as MP3 file for Android or M4R file for iPhone.

Download .mp3 for Android
Download .m4r for iPhone

Sampangi - Song Lyrics

(दूल्हा देखा दुल्हन देखि
दोनों के दिल जोरसे धड़के
బుగ్గల్లో సిగ్గులు మొలిసాయి
మరుమల్లెలు మద్దుగా చూసాయి
వెచ్చని ఊపిరి మోస్తుంటే
గుండెల్లో పెరిగే వేగం గుప్పెడు చెప్పుడు చేస్తుంటే
రమ్మంటు కబురే చేసాయి
ఖమ్మంగా Read More >>

కౌగిలి అడిగాయి)
సంపంగి రెమ్మ పూబంతివమ్మ నచ్చావే గుమ్మా
అందాల బొమ్మ ఆ మంచు చెమ్మ నవ్వే చిలకమ్మా
ఆ నవ్వుల్లోన ఉన్న ఎన్నో అర్థాలోయమ్మ
సంపంగి రెమ్మ పూబంతివమ్మ నచ్చావే గుమ్మా
నిన్ను చూస్తుంటే నా మనసే ఉరకలేస్తుంది
ఓ నీడ తాకుటకై ఒకటే ఆశ పడుతోంది
పరిసరి పాసనిస నినిపమరిస రిపమప
మండుటెండల్లో నీ ఊసే మంచుగా తోచే
ఓ ఎదను తాకగానే ఎదో హాయి రగిలెనే
చాటుమాటుగా నిన్నే నే చుస్తున్నానే
గుండె మాటున నిన్నే పూజిస్తున్నానే
ఆ మాటే నీ మదిని చేరే రోజే పండుగలే
సంపంగి రెమ్మ
పూబంతివమ్మ
సంపంగి రెమ్మ పూబంతివమ్మ నచ్చావే గుమ్మా
రాత్రి వేళల్లో నీ తలపే జోల పాడేనే
ఓ కలలో నిన్నే చూసి మురిసిపోతానే
ఉదయమే అయినా మేల్కొన్న మనసు పడనిదే
ఓ కనులు తెరవగనే కలగా మిగిలిపోదువని
ఏకాంతాన నీ ఊహలో జీవిస్తానే
ఎన్నేళ్ళైనా నీ కొరకే ఎదురు చూస్తానే
నీకోసం ఆ మరణాన్నైనా ప్రేమిస్తానమ్మా
సంపంగి రెమ్మ పూబంతివమ్మ నచ్చావే గుమ్మా
అందాల బొమ్మ ఆ మంచు చెమ్మ నవ్వే చిలకమ్మా
Name: Sampangi - Sirpy, Gurudeva, K.S. Chithra & Unnikrishnan
File type: MP3(Android) & M4R(iPhone)
Duration: 26s
File Size: 410.89 KB
Downloads: 23

Sampangi Related Ringtones

Best Ringtones 2026

News

Thanks for letting us know
Your feedback is important in helping us keep the Downringtone community safe.
Close

Upload a ringtone

You can upload MP3, WAV, M4A, OGG, M4R, ACC format files.

By selecting 'Upload' you are representing that this item is not obscene and does not otherwise violate Terms of Service, and that you own all copyrights to this item or have express permission from the copyright owner(s) to upload it.

Before uploading, please read our Privacy.

Next Ringtone Guzarish →