Home  ›  Ringtones  ›  Rangamma Mangamma Ringtone

Rangamma Mangamma Ringtone

This lively Telugu folk-inspired track pulses with infectious energy and rhythmic beats, capturing the spirit of village festivities and communal joy. Ideal for upbeat dances, parties, or evoking a sense of vibrant rural life and excitement.

00:00 / 00:31
icon icon
icon
icon

Download free Rangamma Mangamma ringtone for your mobile phone. You can download Rangamma Mangamma ringtone as MP3 file for Android or M4R file for iPhone.

Download .mp3 for Android
Download .m4r for iPhone

Rangamma Mangamma - Song Lyrics

ఓయే రంగమ్మ మంగమ్మ
ఓయే రంగమ్మ మంగమ్మ
రంగమ్మ మంగమ్మ ఏం పిల్లాడు
పక్కనే ఉంటాడమ్మా పట్టించున్కోడు
రంగమ్మ మంగమ్మ ఏం పిల్లాడు
పక్కనే ఉంటాడమ్మా పట్టించున్కోడు
గొల్లభామ వచ్చి నా గోరు గిల్లుతుంటే
గొల్లభామ వచ్చి Read More >>

నా గోరు గిల్లుతుంటే
పుల్ల చీమ కుట్టి నా పెదవి సలుపుతుంటే
ఉఫ్ఫమ్మ ఉఫ్ఫమ్మ అంటూ ఊదాడు
ఉత్తమాటకైనా నను ఊరుకోబెట్టడు
ఉఫ్ఫమ్మ ఉఫ్ఫమ్మ అంటూ ఊదాడు
ఉత్తమాటకైనా నను ఊరుకోబెట్టడు
ఆది పిచ్చి పిచ్చి ఊసులోన
మునిగి తేలుతుంటే
మరిచిపోయి మిరపకాయ కొరికినానంటే
మంతమ్మ మంతమ్మ అంటే సూడడు
మంచి నీళ్ళైనా చేతికియ్యడు
మంతమ్మ మంతమ్మ అంటే సూడడు
మంచి నీళ్ళైనా చేతికియ్యడు
ఓయే రంగామ్మ మంగమ్మ
రంగమ్మ మంగమ్మ
రంగమ్మ మంగమ్మ ఏం పిల్లాడు
పక్కనే ఉంటాడమ్మా పట్టించున్కోడు
హే రామ సిలకమ్మ రేగిపండు కొడుతుంటే
రెగి పండు గుజ్జు వచ్చి కొత్తగా సుట్టుకున్న
రైక మీద పడుతుంటే
హే రామ సిలకమ్మ రేగిపండు కొడితే
రెగి పండు గుజ్జు నా రైక మీద పడితే
మరకమ్మ మరకమ్మ అంటే చూడడు
మారు రైకైన తెచ్చి ఇయ్యదు
మరకమ్మ మరకమ్మ అంటే చూడడు
మారు రైకైన తెచ్చి ఇయ్యదు
రంగమ్మ మంగమ్మ రంగమ్మ మంగమ్మ
రంగమ్మ మంగమ్మ ఏం పిల్లాడు
పక్కనే ఉంటాడమా పట్టించుకోడు
నా అందమంతా మూటకట్టి
అరె కంది సేనుకే ఎలితే
ఆ కందిరీగలు వచ్చి ఆడ ఈడ గుచ్చి
నన్ను సుట్టు ముడుచుతుంటే
నా అందమంతా ముట్టగట్టి
కంది చేనుకే యెలితే
కందిరీగలోచ్చి నన్ను సుట్టు ముడుతుంటే
ఉషమ్మ ఉషమ్మ అంటు దొలదు
ఉలకడు పలకడు బండ రాముడు
ఉషమ్మ ఉషమ్మ అంటు దొలదు
ఉలకడు పలకడు బండ రాముడు
రంగమ్మ మంగమ్మ రంగమ్మ మంగమ్మ
రంగమ్మ మంగమ్మ ఏం పిల్లాడు
పక్కనే ఉంటాడమా పట్టించున్కోడు
రంగమ్మ మంగమ్మ ఏం పిల్లాడు
పక్కనే ఉంటాడమా పట్టించున్కోడు
Name: Rangamma Mangamma - Shreya Ghoshal & Chandrabose
File type: MP3(Android) & M4R(iPhone)
Duration: 31s
File Size: 486.4 KB
Downloads: 9

Rangamma Mangamma Related Ringtones

Best Ringtones 2026

News

Thanks for letting us know
Your feedback is important in helping us keep the Downringtone community safe.
Close

Upload a ringtone

You can upload MP3, WAV, M4A, OGG, M4R, ACC format files.

By selecting 'Upload' you are representing that this item is not obscene and does not otherwise violate Terms of Service, and that you own all copyrights to this item or have express permission from the copyright owner(s) to upload it.

Before uploading, please read our Privacy.

Next Ringtone Holi →