Home  ›  Ringtones  ›  Ramulo Ramula Ringtone

Ramulo Ramula Ringtone

This vibrant Telugu melody fuses folk-inspired rhythms with pulsating beats, evoking a playful romantic vibe. Perfect for lively parties or dance sessions, it celebrates flirtatious love and youthful energy.

00:00 / 00:27
icon icon
icon
icon

Download free Ramulo Ramula ringtone for your mobile phone. You can download Ramulo Ramula ringtone as MP3 file for Android or M4R file for iPhone.

Download .mp3 for Android
Download .m4r for iPhone

Ramulo Ramula - Song Lyrics

నేనింత అందగత్తెనై పుట్టుంటే పాపమా
ఇట్ట ఎగబడే పోరగాళ్ళ నుండి కాపాడయ్య రాములా
గజిబిజిగాడు గజినంటోడు తికమక పెట్టాడు
గడసరివాడు గలిబిలి చేసి నడుముని తట్టాడు
రాములో రాములా రాములోరి రాములా
రాములో రాములా రాములోరి Read More >>

రాములా
ఓ అల్లరివాడు మరదలివంటూ వరసలు కలిపాడు
ఓ చిల్లరగాడు నను రమ్మంటూ సైగలు చేసాడు
అత్తరు నీవంటూ మత్తుగ తాకాడు
హత్తుకుపొమ్మంటూ oil పూసాడు
సెగ పుట్టించే సొగసరివంటూ నను అల్లేసి గిల్లేసి లొల్లి చేసినాడు
రాములో రాములా రాములోరి రాములా
రాములో రాములా రాములోరి రాములా
రాములో రాములా రాములోరి రాములా
రాములో రాములా రాములోరి రాములా
అంతటితో ఆగారా పిల్లా ఇంకా ఏమేం చేసారే
అప్సరవి నువ్ ఎదురే ఉంటే ఆగేవాడెవడుంటాడే
ఏ... చిలకూరి కాడ ఓ చిన్నవాడు
చిరునవ్వే నవ్వి, చూపులు రువ్వి చాటుగ పిలిచాడు
రాములా ఏ రాములా
పలమూరు కాడ ఓ పోకోరిగాడు (ఆహా)
ఇది పరిచయమంటూ పక్కకు పిలిచి number-u ఇచ్చాడు
రాములా రాములా
మెల మెల్లగా మది గిల్లగా మాటలు కలిపాడు
తొలిపొద్దులో ముద్దు ముద్దుగా సరసాలాడాడు
బంగారం అంటూ నన్నే పిలిచి బంగారు నగల ఆశే చూపి
చటుక్కున అరె పటుక్కున నా ఒంపు సొంపుల్ని కాజేసాడు
రాములో రాములో రాములా రాములోరి రాములా
రాములో రాములా రాములోరి రాములా
రాములో రాములా రాములోరి రాములా
రాములో రాములా రాములోరి రాములా
అది సరే మావూరెందుకొచ్చినట్టు
మంచి మనసే ఉన్నవాడు, మనసును చూసి వలచేవాడు
ఎక్కడ ఉన్నాడో అని ఆరా తీసాను
రాములా ఏ రాములా
మీసం తిప్పే మగ మహారాజు, ప్రాణం పెట్టే సొగసరి వాడు
ఎక్కడ ఉన్నాడు అని తెలిసే వచ్చాను (ఆహా)
రాములా ఏ రాములా
నే మెచ్చిన మగవాడికి చిరు పెదవులు ఇస్తాను
చేపట్టిన చెలికాడికి నే సొంతం అవుతాను
మగువని దేవతగా భావించే, ప్రేమ కోసమే ప్రాణం పెట్టే
వీరుడిని... ఆ ధీరుడిని ఇక్కడికిక్కడే మనువాడుతాను
అట్టాంటి మగవాడిని నాకై సూపరా రాములా
అస్సలు సిస్సలు మగాడిని నా పెనిమిటి సెయ్యరా రాములా
ఎహే పోయే ఓ పిల్లా నాకస్సలు ఓపిక లేదే
ఈ ప్రేమ ఈ చీమ నా ఒంటికి పడనే పడదే
ఆటకి వస్తే okay, సయ్యాటకి వస్తే okay
అరె పెళ్ళి గిళ్ళి అంటే దాదిన్ దన్ జాగిరి పోయే, దాదిన్ దన్ జాగిరి పోయే
సచ్చినోళ్ళు పెళ్ళనేసరికి ఒక్కడూ లేడు
Name: Ramulo Ramula - Sagar & Priya Hemesh
File type: MP3(Android) & M4R(iPhone)
Duration: 27s
File Size: 425.99 KB
Downloads: 18

Ramulo Ramula Related Ringtones

Best Ringtones 2026

News

Thanks for letting us know
Your feedback is important in helping us keep the Downringtone community safe.
Close

Upload a ringtone

You can upload MP3, WAV, M4A, OGG, M4R, ACC format files.

By selecting 'Upload' you are representing that this item is not obscene and does not otherwise violate Terms of Service, and that you own all copyrights to this item or have express permission from the copyright owner(s) to upload it.

Before uploading, please read our Privacy.

Next Ringtone Guzarish →