Home  ›  Ringtones  ›  Rajamandrike Ringtone

Rajamandrike Ringtone

This upbeat Telugu romantic duet pulses with lively rhythms and flirtatious lyrics, capturing the playful spark of newfound love and attraction. Its energetic vibe suits festive dances, wedding celebrations, or joyful evenings with loved ones, evoking war

00:00 / 00:29
icon icon
icon
icon

Download free Rajamandrike ringtone for your mobile phone. You can download Rajamandrike ringtone as MP3 file for Android or M4R file for iPhone.

Download .mp3 for Android
Download .m4r for iPhone

Rajamandrike - Song Lyrics

తుంటరి గంతుల కుర్రోడ
తన్నుకుపోరా బుల్లోడా
అల్లరి చూపుల చిన్నోడ
అల్లుకుపోరా మొనగాడ
రాజమండ్రికే రంగసాని
ఈ రంబ జాంగిరి
పాలకొల్లుకే పూతరేకు
ఈ పడుచు లంగరి
సోమవారమా సోకు దూరమా
ప్లాట్ఫారమా చౌక బేరమా
ఎక్కుమా బండెక్కుమ Read More >>

అంటే ఎక్కవా
చైను లాగిన పిల్లోడ
ట్రైను ఆగదు బుల్లోడా
నైన్ దాటితే ఎర్రోడ
నైటు నీదిరా కుర్రోడా
చైను లాగిన పిల్లోడ
ట్రైను ఆగదు బుల్లోడా
నైన్ దాటితే ఎర్రోడ
నైటు నీదిరా కుర్రోడా
రాజమండ్రికే రంగసాని
ఈ రంబ జాంగిరి
పాలకొల్లుకే పూతరేకు
ఈ పడుచు లంగరి
బిజీ బిజీ గుంటది బెజవాడ
గజిబిజి గుంటది గుడివాడ
ట్రైన్ లో ట్రయల్ వేసుకో
నేర నేర బండి నెల్లూరు
నెర జానలకే ఇల్లూరు
రెగిపో ఊరెగిపో
మనసే నా పర్సు ఇచ్చెయ్యవా
నీ సొగసే, నా దినుసు, ఈలసెయ్యన
నీ కలబడి నాకు, తెగబడిందే
నే ముడిపడి పోగ
బిట్రగుంటలో పాపాయమ్మే
B. సరోజ లా దొరికింది
శంటేయార్ నా ఎదురుంటే
ఎన్.టి.ఆర్ ల అదిరింది
రైలు గోల మితి మీరింది
రాసలీల గ మారింది
కుర్ర వాడు చెల రెగడు
కూచిపూడి ఆడేసాడు
మస్తుగా సిస్తులు కడతారా
మత్తుగా చేతులు ఇస్తారా
వేచగా ఉచ్చులు వేస్తారా
చల్లని చిచ్చులు పెడతారా
చక్కిలిగిలి చలి అదిమెస్తా
చిక్కిలి మెరుపులు చిదిమేస్తా
కాసుకో ఇక చూసుకో
కమ్మని కిరి కిరి చేసేస్తా
కమ్మిన పొరలను కరిగిస్తా
వేసుకో పెన వేసుకో
నా నడక, నీ నడుము ఉయ్యాలూపగ
నీ చిలకే, నా చిగురు కొరికేసేయ్యగా
నా చెకుముఖి, నీ లకుముఖి
ఓ కలయికై పొగ
బావ తాకిది బాగుంది
బండి పోకడ బాగుంది
గుమ్ముగుంది లే గుల్బంది
చేత చిక్కిన చామంతి
వీడి కంటిలో వెలుగుంది
కన్నే కోరిన వేడుంది
దీని బుగ్గలో బాసుంది
ముద్దు ముద్దుకి బాగుంది
రాజమండ్రికే రంగసాని
ఈ రంబ జాంగిరి
పాలకొల్లుకే పూతరేకు
ఈ పడుచు లంగరి
సోమవారమా సోకు దూరమా
ప్లాటుఫారమా చౌక బేరమా
ఎక్కుమా బండెక్కుమ అంటే ఎక్కవా
చైను లాగిన పిల్లోడ
ట్రైను ఆగదు బుల్లోడా
నైన్ దాటితే ఎర్రోడ
నైట్ నీదిర కుర్రోడ
చైనా లాగిన పిల్లోడ
ట్రైను ఆగదు బుల్లోడా
నైన్ దాటితే ఎర్రోడ
నైట్ నీదిర కుర్రోడ
Name: Rajamandrike - Shankar Mahadevan & Suchitra
File type: MP3(Android) & M4R(iPhone)
Duration: 29s
File Size: 456.6 KB
Downloads: 2

Rajamandrike Related Ringtones

Best Ringtones 2026

News

Thanks for letting us know
Your feedback is important in helping us keep the Downringtone community safe.
Close

Upload a ringtone

You can upload MP3, WAV, M4A, OGG, M4R, ACC format files.

By selecting 'Upload' you are representing that this item is not obscene and does not otherwise violate Terms of Service, and that you own all copyrights to this item or have express permission from the copyright owner(s) to upload it.

Before uploading, please read our Privacy.

Next Ringtone Guzarish →