Home  ›  Ringtones  ›  Priyamaina Yesayya Ringtone

Priyamaina Yesayya Ringtone

This soul-stirring Telugu worship ballad features gentle acoustic melodies and fervent vocals, radiating profound devotion and joy. Lyrics praise divine love as a sweet, miraculous presence, perfect for prayerful reflections or serene spiritual gatherings

00:00 / 00:30
icon icon
icon
icon

Download free Priyamaina Yesayya ringtone for your mobile phone. You can download Priyamaina Yesayya ringtone as MP3 file for Android or M4R file for iPhone.

Download .mp3 for Android
Download .m4r for iPhone

Priyamaina Yesayya - Song Lyrics

ప్రియమైన యేసయ్యా ఆరాధింతు నిన్నిలా
జీవము గల నేస్తమా
చల్లని దయగల ప్రాణమా
కొనియాడెగ నేడే మది నిన్ను వేడగా
నీ నామము ఇల పదే పదే పాడగా
ఇలలో గలదా ఆ శ్రేష్ట ప్రేమా
ఎందైనా గలదా ఆ ప్రేమ చూపే
ఇంతటి సంతోషం
నీ శిలువ Read More >>

మహిమా
నా మనసుకు మధురం
నీ శిలువ విలువా
నా మనసుకు బలము
ప్రియమైన యేసయ్యా ఆరాధింతు నిన్నిలా
జీవము గల నేస్తమా
చల్లని దయగల ప్రాణమా
నీ నామం పాడి పాడి
మది కోవెలై మలచితి సంతోషమై
నీ వేధం స్మరించి స్మరించి
నిజమైన సత్యమెరిగితి ఆనందమై
నీ దివ్య ప్రేమ కొరకు తిరిగా
నా నేస్తం నీవనియు
నీ మార్గం కోరి కోరి వెళ్లా
నా మార్గం నీవనియు
ప్రియమైన యేసయ్యా ఆరాధింతు నిన్నిలా
జీవము గల నేస్తమా
చల్లని దయగల ప్రాణమా
నీతోనే ఊసులాడ కృప కనికరం
పొందితిని దీవెనగా
నీ వాక్యం వినగ వినగ
పాపం తొలగిపోవ గ్రహించా రక్షణగా
నీ పాదం వెదకి వెదకి వెడితి
నా ప్రాణం నీవనియు
నీ ప్రేమన్ వాంఛ తోడ
స్తుతింతున్ దైవత్వం నీవనియు
ప్రియమైన యేసయ్యా ఆరాధింతు నిన్నిలా
జీవము గల నేస్తమా
చల్లని దయగల ప్రాణమా
కొనియాడెగ నేడే మది నిన్ను వేడగా
నీ నామము ఇల పదే పదే పాడగా
ఇలలో గలదా ఆ శ్రేష్ట ప్రేమ
ఎందైనా గలదా ఆ ప్రేమ చూపే
ఇంతటి సంతోషం
నీ శిలువ మహిమా
నా మనసుకు మధురం
నీ శిలువ విలువా
నా మనసుకు బలము
నా మనసుకు మధురం
Name: Priyamaina Yesayya - Gokul Prem Kumar
File type: MP3(Android) & M4R(iPhone)
Duration: 30s
File Size: 471.29 KB
Downloads: 35

Priyamaina Yesayya Related Ringtones

Best Ringtones 2026

News

Thanks for letting us know
Your feedback is important in helping us keep the Downringtone community safe.
Close

Upload a ringtone

You can upload MP3, WAV, M4A, OGG, M4R, ACC format files.

By selecting 'Upload' you are representing that this item is not obscene and does not otherwise violate Terms of Service, and that you own all copyrights to this item or have express permission from the copyright owner(s) to upload it.

Before uploading, please read our Privacy.

Next Ringtone Holi →