Home  ›  Ringtones  ›  Pranaamam Ringtone

Pranaamam Ringtone

This soulful Telugu melody weaves a heartfelt tribute to familial bonds and elder reverence, stirring deep emotions with its poignant lyrics and evocative tune. Ideal for reflective family moments or honoring loved ones.

00:00 / 00:31
icon icon
icon
icon

Download free Pranaamam ringtone for your mobile phone. You can download Pranaamam ringtone as MP3 file for Android or M4R file for iPhone.

Download .mp3 for Android
Download .m4r for iPhone

Pranaamam - Song Lyrics

డమ్ ధీరననన ధీర్, ధీర్ న
డమ్ ధీరననన ధీర్, ధీర్ న
దొమ్ ధీర్నన్, దొమ్ ధీర్నన్
ధీర్ ధీర్ న, న
డొమ్ ధీర్నన ధీర్, ధీర్ న
డొమ్ ధీర్నన ధీర్, ధీర్ న
ప్రణామం, ప్రణామం, ప్రణామం
ప్రభార్థ సూర్యుడికి ప్రణామం
ప్రణామం, Read More >>

ప్రణామం, ప్రణామం
సమస్త ప్రకృతికి ప్రణామం
ప్రమోదం, ప్రమోదం, ప్రమోదం
ప్రతి సృష్టి చిత్రం ప్రమోదం
ప్రయాణం, ప్రయాణం, ప్రయాణం
విశ్వంతో మమేకం ప్రయాణం
డమ్ ధీరననన ధీర్, ధీర్ న
డమ్ ధీరననన ధీర్, ధీర్ న
దొమ్ ధీర్నన్, దొమ్ ధీర్నన్
ధీర్ ధీర్ న, న
మన చిరునవ్వులే పూలు
నిట్టూర్పులె తడి మేఘాలు
హృదయమే గగనం రుధిరమే సంద్రం
ఆశే పచ్చదనం
మారే రుతువుల వర్ణం
మన మనసుల భావోద్వేగం
సరిగా చూస్తే ప్రకృతి మొత్తం
మనలో ప్రతిభింబం
నువ్వెంత నేనెంత రవ్వంత
ఎన్నో ఏళ్ళది సృష్టి చరిత్ర
అనుభవమే దాచింది కొండంత
తన అడుగుల్లో అడుగేసి వెళ్దాం జన్మంత
ప్రణామం, ప్రణామం, ప్రణామం
ప్రభార్థ సూర్యుడికి ప్రణామం
ప్రణామం, ప్రణామం, ప్రణామం
సమస్త ప్రకృతికి ప్రణామం
ఎవడికి సొంతం ఇదంతా
ఇది ఎవ్వడు నాటిన పంట
ఎవడికివాడు నాదే హక్కని చెయ్యేస్తే ఎట్టా
తరములనాటి కథంతా
మన తదుపరి మిగలాలంట
కదపక చెరపక పదికాలాలిది కాపాడాలంట
ప్రేమించే పెద్దామ్మే ఈ విశ్వం
ఇష్టంగా గుండెకు హత్తుకుందాం
కన్నెర్రై కన్నీరై ఓ కొంచెం
తల్లడిల్లిందో ఈ తల్లి ఏ ఒక్కరు మిగలం
ప్రణామం, ప్రణామం, ప్రణామం
ప్రభార్థ సూర్యుడికి ప్రణామం
ప్రణామం, ప్రణామం, ప్రణామం
సమస్త ప్రకృతికి ప్రణామం
డమ్ ధీరననన ధీర్, ధీర్ న
డమ్ ధీరననన ధీర్, ధీర్ న
దొమ్ ధీర్నన్, దొమ్ ధీర్నన్
ధీర్ ధీర్ న, న
Name: Pranaamam - Shankar Mahadevan
File type: MP3(Android) & M4R(iPhone)
Duration: 31s
File Size: 486.4 KB
Downloads: 125

Pranaamam Related Ringtones

Best Ringtones 2026

News

Thanks for letting us know
Your feedback is important in helping us keep the Downringtone community safe.
Close

Upload a ringtone

You can upload MP3, WAV, M4A, OGG, M4R, ACC format files.

By selecting 'Upload' you are representing that this item is not obscene and does not otherwise violate Terms of Service, and that you own all copyrights to this item or have express permission from the copyright owner(s) to upload it.

Before uploading, please read our Privacy.

Next Ringtone Holi →