Home  ›  Ringtones  ›  Poosindi Poosindi Ringtone

Poosindi Poosindi Ringtone

This melodic Telugu tune blooms with poetic imagery of flowers symbolizing tender romance, creating a heartfelt and joyful vibe ideal for romantic walks or celebratory gatherings under starry skies.

00:00 / 00:27
icon icon
icon
icon

Download free Poosindi Poosindi ringtone for your mobile phone. You can download Poosindi Poosindi ringtone as MP3 file for Android or M4R file for iPhone.

Download .mp3 for Android
Download .m4r for iPhone

Poosindi Poosindi - Song Lyrics

పూసింది పూసింది పున్నాగ పూసంత నవ్వింది నీలాగ
సందేళ లాగేసె సల్లంగ దాని సన్నాయి జళ్ళోన సంపెంగ
ముల్లోకాలె కుప్పెలై జడకుప్పెలై
ఆడ జతులాడ
పూసింది పూసింది పున్నాగ పూసంత నవ్వింది నీలాగ
సందేళ లాగేసె సల్లంగ దాని Read More >>

సన్నాయి జళ్ళోన సంపెంగ
ఇష్టసఖి నా చిలుక నీ పలుకే బంగారంగా
అష్టపదులే పలికె నీ నడకే వయ్యారంగా
కలిసొచ్చేటి కాలాల కౌగిళ్ళలో కలలొచ్చాయిలే
కలలొచ్చేటి నీ కంటి పాపాయిలే కధ చెప్పాయిలే
అనుకోనిరాగమే అనురాగ గీతమై
వలపన్న గానమే ఒక వాయులీనమై
పాడె
మదిపాడె
పూసింది పూసింది పున్నాగ పూసంత నవ్వింది నీలాగ
సందేళ లాగేసె సల్లంగ దాని సన్నాయి జళ్ళోన సంపెంగ
పట్టుకుంది నాపదమే నీ పదమే పారాణిగ
కట్టుకుంది నా కవితే నీ కళలే కళ్యాణిగ
అరవిచ్చేటి ఆ భేరి రాగాలకి స్వరమిచ్చావులే
ఇరు తీరాల గోదారి గంగమ్మకే అలలిచ్చావులే
అల యెంకి పాటలే ఇల పూలతోటలై
పసిమొగ్గరేకులే పరువాల చూపులై
పూసె
విరబూసె
పూసింది పూసింది పున్నాగ పూసంత నవ్వింది నీలాగ
సందేళ లాగేసె సల్లంగ దాని సన్నాయి జళ్ళోన సంపెంగ
ముల్లోకాలె కుప్పెలై జడకుప్పెలై
ముల్లోకాలె కుప్పెలై జడకుప్పెలై
ఆడ
జతులాడ
పూసింది పూసింది పున్నాగ పూసంత నవ్వింది నీలాగ
సందేళ లాగేసె సల్లంగ దాని సన్నాయి జళ్ళోన సంపెంగ
Name: Poosindi Poosindi - S.P. Balasubrahmanyam & CHITRA
File type: MP3(Android) & M4R(iPhone)
Duration: 27s
File Size: 425.58 KB
Downloads: 646

Poosindi Poosindi Related Ringtones

Best Ringtones 2026

News

Thanks for letting us know
Your feedback is important in helping us keep the Downringtone community safe.
Close

Upload a ringtone

You can upload MP3, WAV, M4A, OGG, M4R, ACC format files.

By selecting 'Upload' you are representing that this item is not obscene and does not otherwise violate Terms of Service, and that you own all copyrights to this item or have express permission from the copyright owner(s) to upload it.

Before uploading, please read our Privacy.

Next Ringtone Holi →