Home  ›  Ringtones  ›  Piluvakura Alugakuraa Ringtone

Piluvakura Alugakuraa Ringtone

This timeless Telugu melody blends classical Carnatic influences with soul-stirring vocals, evoking deep melancholy and romantic yearning. Lyrics poignantly capture pleas for a lover's return amid tears and whispers, ideal for quiet rainy afternoons or he

00:00 / 00:26
icon icon
icon
icon

Download free Piluvakura Alugakuraa ringtone for your mobile phone. You can download Piluvakura Alugakuraa ringtone as MP3 file for Android or M4R file for iPhone.

Download .mp3 for Android
Download .m4r for iPhone

Piluvakura Alugakuraa - Song Lyrics

ఓ ఓ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఓ ఓ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
పిలువకురా అలుగకురా నలుగురిలో నను ఓ రాజా పలుచన సలుపకురా
పిలువకురా అలుగకురా నలుగురిలో నను ఓ రాజా ఆ పలుచన సలుపకురా
పిలివకురా
ఆ ఆ ఆ ఆ ఆ
మనసున తాళి మరువనులేర
ఆ ఆ ఆ ఆ Read More >>

ఆ
గళమున మోడి సలుపకు రాజా
సమయము కాదురా నిన్ను దరిచేర
సమయము కాదురా నిన్ను దరిచేర
కరుణను నన్నీవేళ మన్నించర రాజా
కరుణను నన్నీవేళ మన్నించర రాజా
పిలివకురా
ఆ ఆ ఆ ఆ ఆ
ఏలినవారి కొలువుర సామీ
ఆ ఆ ఆ ఆ ఆ
మది నీ రూపే మెదలినగాని ఓయన లేనురా కదలగలేర
ఓయన లేనురా కదలగలేర
కరుణను నన్నీవేళ మన్నించర రాజా
కరుణను నన్నీవేళ మన్నించర రాజా
పిలివకురా
ఆ ఆ ఆ ఆ ఆ
Name: Piluvakura Alugakuraa - P. Susheela
File type: MP3(Android) & M4R(iPhone)
Duration: 26s
File Size: 410.89 KB
Downloads: 56

Piluvakura Alugakuraa Related Ringtones

Best Ringtones 2026

News

Thanks for letting us know
Your feedback is important in helping us keep the Downringtone community safe.
Close

Upload a ringtone

You can upload MP3, WAV, M4A, OGG, M4R, ACC format files.

By selecting 'Upload' you are representing that this item is not obscene and does not otherwise violate Terms of Service, and that you own all copyrights to this item or have express permission from the copyright owner(s) to upload it.

Before uploading, please read our Privacy.

Next Ringtone Guzarish →