Home  ›  Ringtones  ›  Pattudala Ringtone

Pattudala Ringtone

This high-energy Telugu track fuses rap and folk elements, inspiring perseverance and unyielding determination. With pulsating beats, it's perfect for workouts, motivational playlists, or celebrating triumphs in everyday life.

00:00 / 00:29
icon icon
icon
icon

Download free Pattudala ringtone for your mobile phone. You can download Pattudala ringtone as MP3 file for Android or M4R file for iPhone.

Download .mp3 for Android
Download .m4r for iPhone

Pattudala - Song Lyrics

మండుతున్న ఒక కొండ రా ఇది
ముట్టుకుంటే ఇక నరకమే
మట్టుబెట్టే అణువాయుధం ఇది
తట్టి లెపే తెగువువొద్దులే
నెత్తురొక్క బొట్టు ఉన్నాగాని చాలు
పట్టుదల చెదరదు వదలదు వీడు
చూడరా నువ్వే పిలిచి
చూపద తనే గెలిచి
ఆకాశాన్ని Read More >>

చీల్చుకుంటూ వచ్చునంత వాడు
చావుకి భయపడి వెనకకి పోదు
చూడరా నువ్వే పిలిచి
చూపద తనే గెలిచి
జగము నీతో జగడమంటే
నిన్ను నువ్వే నమ్ము చాలు
నెత్తురొక్క బొట్టు ఉన్నాగాని చాలు
చూపద తనే గెలిచి
Ay perseverance
That's what i'm talking bout g
You feel me?
Check it
Uh let's go
తల వంచక నించోని అడగాలి
నువ్వు ఎవరని మరవకు అసలు
నువ్వు పొగరుకి పవరు కి పడిపోకు
చెరగని ఒక చరిత్రగా మిగులు
జగము నీతో జగడమంటే
నిన్ను నువ్వే నమ్ము చాలు
నెత్తురొక్క బొట్టు ఉన్నాగాని చాలు
Ballin in my game
I'm ready
Ain't never backing down fam
No matter i'm sticking to plan
Ain't settling for nothing less than a history
Victory just isn't me to loose my grip
And let things be my destiny
Just testing me
I've got so much more left in me
యో ఐమ్మా కీప్ పుషింగ్
Impossible is a word
I murdered for this mission
యా మై విల్ ఈజ్ డ్రివెన్ హెల్లా అన్రిలెంటింగ్
Puttin' in the work 24 by 7 in it
For winning deaf to your opinion
Rain or shine i'm on fire
All season better watch out
దిస్'స్ ఎ హాట్ రౌట్
You ain't never gonna see me walk out
నెత్తురొక్క బొట్టు ఉన్నాగాని చాలు
పట్టుదల చెదరదు వదలదు వీడు
చూడరా నువ్వే పిలిచి
చూపద తనే గెలిచి
ఆకాశాన్ని చీల్చుకుంటూ వచ్చునంత వాడు
చావుకి భయపడి వెనకకి పోదు
చూడరా నువ్వే పిలిచి
చూపద తనే గెలిచి
జగము నీతో జగడమంటే
నిన్ను నువ్వే నమ్ము చాలు
నెత్తురొక్క బొట్టు ఉన్నాగాని చాలు
చూడరా నువ్వే పిలిచి
చూపద తనే గెలిచి
చూడరా నువ్వే పిలిచి
Name: Pattudala - Anirudh Ravichander, Yogisekar & Amogh Balaji
File type: MP3(Android) & M4R(iPhone)
Duration: 29s
File Size: 456.19 KB
Downloads: 1021

Pattudala Related Ringtones

Best Ringtones 2026

News

Thanks for letting us know
Your feedback is important in helping us keep the Downringtone community safe.
Close

Upload a ringtone

You can upload MP3, WAV, M4A, OGG, M4R, ACC format files.

By selecting 'Upload' you are representing that this item is not obscene and does not otherwise violate Terms of Service, and that you own all copyrights to this item or have express permission from the copyright owner(s) to upload it.

Before uploading, please read our Privacy.

Next Ringtone Guzarish →