Home  ›  Ringtones  ›  Panchirey Ringtone

Panchirey Ringtone

This lively Telugu romantic track blends folk-inspired rhythms with heartfelt melodies, capturing the thrill of budding romance and playful flirtation. Its upbeat tempo and emotional vocals make it perfect for joyful dates or festive gatherings, evoking w

00:00 / 00:30
icon icon
icon
icon

Download free Panchirey ringtone for your mobile phone. You can download Panchirey ringtone as MP3 file for Android or M4R file for iPhone.

Download .mp3 for Android
Download .m4r for iPhone

Panchirey - Song Lyrics

ఓ మైనా ఏమైనా
ఇలా అవుతుండనుకున్నానా
అవునన్నా కాదన్నా
కాలం నన్నడిగే కదిలెన
నాతో నేనే లేనే ఒంటరిగా
ఏటో ఏ వైపో వెళ్తున్నా
నన్నే రారమ్మన్న రేపటిలో
ఏదో కొత్తదనం కలిసెన
ఏ పంచీరే పంచీరే
నీ మీదే దిల్ జారే
అందం Read More >>

టు పిచ్చెక్కిన్చి అల్లాడించావే
నీవెంటే వస్తానే
నీ తోనే ఉంటానే
రోజంతా ర-ర-ర రాగాలే తీస్తానే
ఓ మైనా ఏమైనా
ఇలా అవుతుండనుకున్నానా
అవునన్నా కాదన్నా
కాలం నన్నడిగే కదిలెన
ఓయే, ఓయే
ఓ నిన్ను కలిసిన వారే
తెలిసిన వారనుకో
ఓ ప్రతి పరిచయము నిను
పిలిచిన దారనుకో మనసా
ఎందుకో ఎందుకో
నీ వైపు రానుండు ఏ వెలుగు
జతగా చెయ్యందగా
నిన్ను చేరే క్షణాలతో
తీయని బదులే సాగిపో
హే పంచిరే పంచిరే
నీ మీదే దిల్ జారే
నీలో ఏముందో గానీ నోరూరించవే
నా కోసం పుట్టావే
అన్నట్టే వచ్చావే
నువ్వంటే పడి చాచేలా నన్నే మార్చావే
ఓహ్ నేనే నాకెదురైన
కనుగొనలేను కడ
ఓహ్ తడి వెలిసిన వానలో
కురిసిన కాంతి ఇలా కొత్తగా
నా కథ మారిందిగా
కంటి జన్మైన రాదు ఇక
పండగా ఈ వేడుక
ఆటలాడింది చలక
నవ్వుల నడకలు నేర్పిన
పంచీరే పంచీరే
నీ మీదే దిల్ జారే
అదృష్టం అమ్మాయి ఐతే నువ్వే అంటానే
ఏం చక్క నవ్వావే
ఎక్కిళ్ళే తెచ్చావే
ఏ మూలలో కొంటే తో
గలాటా తెచ్చావే
ఓ పంచ్ పొడిచావే
వల్లంతా నలిపేసావే
హైగా నను నమిలేసావే
గల-గల-గల గజ్జల్ పిల్లా
ఓ పంచ్ పొడిచావే
వల్లంతా నలిపేసావే
హైగా నను నమిలేసావే
గల-గల-గల గజ్జల్ పిల్లా
ఓ పంచ్ పొడిచావే
వల్లంతా నలిపేసావే
హైగా నను నమిలేసావే
గల-గల-గల గజ్జల్ పిల్లా
Name: Panchirey - Nikhil Mathew, Chinmayi Sripada & Sadhana Sargam
File type: MP3(Android) & M4R(iPhone)
Duration: 30s
File Size: 471.29 KB
Downloads: 20

Panchirey Related Ringtones

Best Ringtones 2026

News

Thanks for letting us know
Your feedback is important in helping us keep the Downringtone community safe.
Close

Upload a ringtone

You can upload MP3, WAV, M4A, OGG, M4R, ACC format files.

By selecting 'Upload' you are representing that this item is not obscene and does not otherwise violate Terms of Service, and that you own all copyrights to this item or have express permission from the copyright owner(s) to upload it.

Before uploading, please read our Privacy.

Next Ringtone Guzarish →