Home  ›  Ringtones  ›  Pachchadanamey Ringtone

Pachchadanamey Ringtone

This enchanting Telugu romantic duet fuses soulful melodies with playful rhythms, stirring the excitement of first love and tender affections. Perfect for sunset strolls or cozy date nights, it radiates vibrant passion and heartfelt connection.

00:00 / 00:30
icon icon
icon
icon

Download free Pachchadanamey ringtone for your mobile phone. You can download Pachchadanamey ringtone as MP3 file for Android or M4R file for iPhone.

Download .mp3 for Android
Download .m4r for iPhone

Pachchadanamey - Song Lyrics

సఖియా చెలియా
కౌగిలి కౌగిలి కౌగిలి చెలి పండు
సఖియా చెలియా
నీ ఒంపే సొంపే తొనికిన తొలి పండు
పచ్చదనమే పచ్చదనమే
తొలి తొలి వలపే పచ్చదనమే
పచిక నవ్వుల పచ్చదనమే
ఎదకు సమ్మతం చెలిమె
యెదకు సమ్మతం చెలిమె
పచ్చదనమే పచ్చదనమే
Read More >>

ఏదిగే పరువం పచ్చదనమే
నీ చిరునవ్వు పచ్చదనమే
ఎదకు సమ్మతం చెలిమె
ఎదకు సమ్మతం చెలిమె
ఎదకు సమ్మతం చెలిమె
(oh-ooh-ooh-hey-hey)
కలికి చిలకమ్మ ఎర్రముక్కు
ఎర్రముక్కులే పిల్లా వాక్కు
పువ్వై పుసిన ఎర్ర రోజా
పుట గులాబి పసి పదం
ఎర్రని రూపం ఉడికే కోపం
ఎర్రని రూపం ఉడికే కోపం
సంధ్యావర్ణ మంత్రాలు వింటే
ఎర్రని పంట పదమంటే
కంచనల జిలుగు నవ్వుతో
కొండబంటి గోరంత నవ్వుతో
పచాపచాపచా
మసకే పడితే మరకత వర్ణం
అందం చందం అలిగిన వర్ణం
సఖియా చెలియా
కౌగిలి కౌగిలి కౌగిలి చెలి పండు
సఖియా చెలియా
నీ ఒంపే సొంపే తొనికిన తొలి పండు
అలలే లేని సాగర వర్ణం
మొయిలు లేని అంబర వర్ణం
మయూర గళమే వర్ణం
గుమ్మడి పువ్వు తొలి వర్ణం
ఉదా పు రెక్కలపై వర్ణం
ఎన్నో చేరేనే కన్నే గగనం
నన్నే చేరే ఈ కన్నే భువనం
రాత్రి నలుపే రంగు నలుపే
వానాకాలం మొత్తం నలుపే
కాకి రెక్కల్లో కారు నలుపే
కన్నే కటుక కళ్ళు నలుపే
విసిగి పడే కోయిల నలుపే
నేలాంబరాల కుంతల నలుపే
నేలాంబరాల కుంతల నలుపే
సఖియా చెలియా
కౌగిలి కౌగిలి కౌగిలి చెలి పండు
సఖియా చెలియా
నీ ఒంపే సొంపే తొనికిన తొలి పండు
తెల్లని తెలుపె యెద తెలిపె
వనలు కడిగిన తమసు తెలిపె
తెల్లని తెలుపె యెద తెలిపె
వనలు కడిగిన తమసు తెలిపె
ఇరుకనుపాపల కథ తెలిపె
ఉన్న మనసు తెలిపే
ఉరుకు మనసు తెలిపె
ఉరుకు మనసు తెలిపె
Name: Pachchadanamey - Vishal Bhardwaj, DJ Suketu, Sunidhi Chauhan, Sukhwinder Singh, Nachiketa Chakraborty & Clinton Cerejo
File type: MP3(Android) & M4R(iPhone)
Duration: 30s
File Size: 471.29 KB
Downloads: 250

Pachchadanamey Related Ringtones

Best Ringtones 2026

News

Thanks for letting us know
Your feedback is important in helping us keep the Downringtone community safe.
Close

Upload a ringtone

You can upload MP3, WAV, M4A, OGG, M4R, ACC format files.

By selecting 'Upload' you are representing that this item is not obscene and does not otherwise violate Terms of Service, and that you own all copyrights to this item or have express permission from the copyright owner(s) to upload it.

Before uploading, please read our Privacy.

Next Ringtone Kore Kore Sapne →