Home  ›  Ringtones  ›  Paadavoyi Bharatheeyuda Ringtone

Paadavoyi Bharatheeyuda Ringtone

This uplifting Telugu melody blends classical orchestration with heartfelt vocals, evoking a sense of national unity and pride. Ideal for patriotic gatherings or reflective moments celebrating freedom and heritage.

00:00 / 00:27
icon icon
icon
icon

Download free Paadavoyi Bharatheeyuda ringtone for your mobile phone. You can download Paadavoyi Bharatheeyuda ringtone as MP3 file for Android or M4R file for iPhone.

Download .mp3 for Android
Download .m4r for iPhone

Paadavoyi Bharatheeyuda - Song Lyrics

పాడవోయి భారతీయుడా ఆడి పాడవోయి విజయగీతికా ఆ ఆ
పాడవోయి భారతీయుడా ఆడి పాడవోయి విజయగీతికా ఆ ఆ
పాడవోయి భారతీయుడా
నేడె స్వాతంత్ర దినం వీరుల త్యాగ ఫలం
నేడె స్వాతంత్ర దినం వీరుల త్యాగ ఫలం
నేడె నవోదయం నీదే ఆనందం Read More >>

ఓ
పాడవోయి భారతీయుడా ఆడి పాడవోయి విజయగీతికా
పాడవోయి భారతీయుడా
ఓ ఓ ఓ ఓ
స్వాతంత్ర్యం వచ్చెననీ సభలె చేసీ సంబర పడగానే సరిపోదోయి
స్వాతంత్ర్యం వచ్చెననీ సభలె చేసీ సంబర పడగానే సరిపోదోయి
సాధించిన దానికి సంతృప్తిని పొందీ అదె విజయమనుకుంటె పొరపాటోయి
ఆగకోయి భారతీయుడా కదలి సాగవోయి ప్రగతి దారులా
ఆగకోయి భారతీయుడా కదలి సాగవోయి ప్రగతి దారులా ఆ ఆ
ఆగకోయి భారతీయుడా
ఆకాశం అందుకొనే ధరలొక వైపు
అదుపు లేని నిరుద్యోగమింకొక వైపు
ఆకాశం అందుకొనే ధరలొక వైపు
అదుపు లేని నిరుద్యోగమింకొక వైపు
అవినీతి బంధుప్రీతి చీకటి బజారూ
అలముకొన్న నీ దేశం ఎటు దిగజారు
కాంచవోయి నేటి దుస్థితి ఎదిరించవోయి ఈ పరిస్థితీ ఈ ఈ
కాంచవోయి నేటి దుస్థితి ఎదిరించవోయి ఈ పరిస్థితీ ఈ ఈ
కాంచవోయి నేటి దుస్థితి
పదవీ వ్యామోహాలు కులమత భేధాలు భాషా ద్వేషాలు చెలరేగె నేడు
పదవీ వ్యామోహాలు కులమత భేధాలు భాషా ద్వేషాలు చెలరేగె నేడు
ప్రతి మనిషి మరియొకని దోచుకొనె వాడే ఏ ఏ
ప్రతి మనిషి మరియొకని దోచుకొనె వాడే
తన సౌఖ్యం తన భాగ్యం చూచుకొనె వాడే
స్వార్ధమీ అనర్ధకారణం అది చంపుకొనుట క్షేమదాయకం మ్ మ్ మ్ మ్
స్వార్ధమీ అనర్ధకారణం అది చంపుకొనుట క్షేమదాయకం మ్ మ్ మ్ మ్
స్వార్ధమీ అనర్ధకారణం
సమ సమాజ నిర్మాణమే నీ ధ్యేయం
నీ ధ్యేయం
సకల జనుల సౌభాగ్యమె నీ లక్ష్యం
నీ లక్ష్యం
సమ సమాజ నిర్మాణమే నీ ధ్యేయం సకల జనుల సౌభాగ్యమె నీ లక్ష్యం
సమ సమాజ నిర్మాణమే నీ ధ్యేయం సకల జనుల సౌభాగ్యమె నీ లక్ష్యం
ఏక దీక్షతో గమ్యం చేరిన నాడే లోకానికి మన భారతదేశం అందించునులె శుభ సందేశం
లోకానికి మన భారతదేశం అందించునులె శుభ సందేశం
లోకానికి మన భారతదేశం అందించునులె శుభ సందేశం
లోకానికి మన భారతదేశం అందించునులె శుభ సందేశం
Name: Paadavoyi Bharatheeyuda - P. Susheela
File type: MP3(Android) & M4R(iPhone)
Duration: 27s
File Size: 425.99 KB
Downloads: 11

Paadavoyi Bharatheeyuda Related Ringtones

Best Ringtones 2026

News

Thanks for letting us know
Your feedback is important in helping us keep the Downringtone community safe.
Close

Upload a ringtone

You can upload MP3, WAV, M4A, OGG, M4R, ACC format files.

By selecting 'Upload' you are representing that this item is not obscene and does not otherwise violate Terms of Service, and that you own all copyrights to this item or have express permission from the copyright owner(s) to upload it.

Before uploading, please read our Privacy.

Next Ringtone Holi →