Home  ›  Ringtones  ›  Nuvvem Maya Ringtone

Nuvvem Maya Ringtone

A soulful romantic melody in classic Telugu film style, capturing the essence of enchantment and deep affection. With tender lyrics exploring love's magic, it's ideal for cozy evenings or expressing heartfelt emotions to a loved one.

00:00 / 00:27
icon icon
icon
icon

Download free Nuvvem Maya ringtone for your mobile phone. You can download Nuvvem Maya ringtone as MP3 file for Android or M4R file for iPhone.

Download .mp3 for Android
Download .m4r for iPhone

Nuvvem Maya - Song Lyrics

నువ్వేం మాయ చేసావోగాని
ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని
క్షణం ఆగనంటోంది వోని
మరీ చిలిపిదీ వయసు బాణీ
హయ్యా హయ్యారే హయ్యారే హయ్యా
చిందులెస్తున్న ఈ అల్లరి
ఓ సయ్యా సయ్యారే సయ్యారే సయ్యా
ఏటు పోతుందో ఏమో మరి
నువ్వేం Read More >>

మాయ చేసావోగాని
ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని
క్షణం ఆగనంటోంది వోని
మరీ చిలిపిదీ వయసు బాణీ
ఔరా పంచకల్యాణి పైన
వస్తాడంట యువరాజు అవునా
నువ్వేమైనా చూసావా మైన
తేస్తున్నాడ ముత్యాల మైనా
హయ్యా హయ్యారే హయ్యారే హయ్యా
మోగలి పువ్వంటి మొగుదేవ్వరే
ఓ సయ్యా సయ్యారే సయ్యారే సయ్యా
మేళ తాళాల మనువెప్పుడే
ఔరా పంచకల్యాణి పైన
వస్తాడంట యువరాజు అవునా
నువ్వేమైనా చూసావా మైన
తేస్తున్నాడ ముత్యాల మైనా
అలా నువ్వు ఏ చాటునున్న
అలా ఎంత కవ్వించుతున్న
ఇలా నిన్ను వెంటాడి రానా
ఏలాగైనా నిన్ను కలుసుకోన
హయ్యా హయ్యారే హయ్యారే హయ్యా
ఆశ పడుతున్న ఈ నా మది
ఓ సయ్యా సయ్యారే సయ్యారే సయ్యా
అది తీరేది ఎప్పుడన్నది
నువ్వేం మాయ చేసావోగాని
ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని
క్షణం ఆగనంటోంది వోని
మరీ చిలిపిదీ వయసు బాణీ
Name: Nuvvem Maya - Jawad Ahmed, Sharib Toshi, Arijit Singh & Shreya Ghoshal
File type: MP3(Android) & M4R(iPhone)
Duration: 27s
File Size: 425.99 KB
Downloads: 130

Nuvvem Maya Related Ringtones

Best Ringtones 2026

News

Thanks for letting us know
Your feedback is important in helping us keep the Downringtone community safe.
Close

Upload a ringtone

You can upload MP3, WAV, M4A, OGG, M4R, ACC format files.

By selecting 'Upload' you are representing that this item is not obscene and does not otherwise violate Terms of Service, and that you own all copyrights to this item or have express permission from the copyright owner(s) to upload it.

Before uploading, please read our Privacy.

Next Ringtone Holi →