Home  ›  Ringtones  ›  Next Enti Ringtone

Next Enti Ringtone

An energetic Telugu romantic melody fusing folk rhythms with contemporary beats, radiating flirtatious joy and youthful affection. Ideal for vibrant parties, road trips, or moments of lighthearted romance, evoking smiles and dance vibes.

00:00 / 00:30
icon icon
icon
icon

Download free Next Enti ringtone for your mobile phone. You can download Next Enti ringtone as MP3 file for Android or M4R file for iPhone.

Download .mp3 for Android
Download .m4r for iPhone

Next Enti - Song Lyrics

హే బి.ఏ. పాసైన
అరె ఎం.ఏ. పాసైనా
బి.టెక్ పాస్సైన
మరి ఎం.టెక్ పాసైన
కంగ్రాట్స్ అయ్యో సూపర్ భయో అందం మానేసి
మనకే తెలియని ఫ్యూచర్ గురించి ఫూలిష్ ప్రశ్నేంటి
నెక్స్ట్ ఏంటి అంటూ గోలేంటి
ఇంట్లో నన్నైనా వంటింట్లో Read More >>

అమ్మైనా
పేపర్ బాయ్ అయినా ఫేసుబుక్కులో ఫ్రెండ్ అయినా
పరీక్షలని చించేసావని ప్రైసింగ్ మానేసి
అరె వచ్చిన మార్క్లు మరిచేలా
ఈ క్వశ్చన్ మార్క్ ఏంటి
నెక్స్ట్ ఏంటి ఈ గోలేంటి
కోదాడ తరువాత బెజవాడె వస్తుందంట
ఈ కోర్సు ఏ పూర్తయ్యాక
నెక్స్ట్ ఏంటో ఏం చెబుతాం
ఇంటర్వెల్ తరువాత
క్లైమాక్స్ ఏ ఊహించేస్తాం
ఇంజనీరింగ్ అయిపోయాక
నెక్స్ట్ ఎంతని యెట్ట ఊహిస్తాం
బల్బ్ ని చేసే టైం లో ఎడిసన్ గారిని కలిసేసి
నెక్స్ట్ ఎంటంటే పారి పోద బల్బ్ ని వదిలేసి
అరె అంతటోళ్ళకే ఆన్సర్ తెలియని ప్రశ్నను తెచ్చేసి
ఇట్ట మా మీద రుద్దేస్తే మా ఈ బ్రతుకుల గతిఏంటి
నెక్స్ట్ ఏంటి ఈ గోలేంటి
ప్యార్లో పడిపోయాక
బ్రేకప్ ఓ పెళ్ళో ఖాయం
ఈ పట్ట చేపట్టక
నెక్స్ట్ ఎంతో ఏం అంటాం
సిల్వర్ మెడల్ వచ్చాక
గోల్డ్ మెడల్ ఏ ఆసితుంటాం
ఈ డిగ్రీ దొరికేసక
నెక్స్ట్ ఎంతని చెప్పడం ఎవడి తరం
బ్రాండెడ్ బట్టల కోసం డబ్బులు ఇవ్వల ఏంటి
బీరు బిరియానికై చిల్లర కావాల ఏంటి
ఇట్టా పనికొచ్చేటి ప్రశ్నలు అస్సలు అడగరు మీరేంటి
పైగా నెక్స్ట్ ఎంతంటు చెయ్యని తప్పుకు మాకి శిక్షేంటి
నెక్స్ట్ ఏంటి అంతా
ఈ గోలేంటి మంట
నెక్స్ట్ ఏంటి, హే
నెక్స్ట్ ఏంటి, అబ్బహ్
Hey
Name: Next Enti - Sam C.S., Kapil Kapilan & Ranina Reddy
File type: MP3(Android) & M4R(iPhone)
Duration: 30s
File Size: 471.29 KB
Downloads: 27

Next Enti Related Ringtones

Best Ringtones 2026

News

Thanks for letting us know
Your feedback is important in helping us keep the Downringtone community safe.
Close

Upload a ringtone

You can upload MP3, WAV, M4A, OGG, M4R, ACC format files.

By selecting 'Upload' you are representing that this item is not obscene and does not otherwise violate Terms of Service, and that you own all copyrights to this item or have express permission from the copyright owner(s) to upload it.

Before uploading, please read our Privacy.

Next Ringtone Guzarish →