Home  ›  Ringtones  ›  Nenunnanani Ringtone

Nenunnanani Ringtone

This enchanting Telugu duet merges melodic folk elements with soulful orchestration, radiating tender romance and heartfelt confessions. Its lyrics whisper of hidden affections and longing glances, creating an intimate, dreamy vibe perfect for sunset driv

00:00 / 00:31
icon icon
icon
icon

Download free Nenunnanani ringtone for your mobile phone. You can download Nenunnanani ringtone as MP3 file for Android or M4R file for iPhone.

Download .mp3 for Android
Download .m4r for iPhone

Nenunnanani - Song Lyrics

చీకటితో వెలుగే చెప్పెను
నేనున్నానని
ఓటమితో గెలుపే చెప్పెను
నేనున్నానని
నేనున్నానని నీకేం కదని
నిన్నటి రాతని మార్చేస్తానని
తగిలె రాళ్ళని
పునాది చేసి ఎదగాలని
తరిమె వాళ్ళని
హితులుగా తలచి ముందుకెళ్ళాలని
కన్నుల Read More >>

నీటిని కలల సాగుకై
వాడుకోవాలని
కాల్చే నిప్పుని ప్రమిధగ మలచి
కాంతి పంచాలని
గుండెతో ధైర్యం చెప్పెను
చూపుతో మార్గం చెప్పెను
అడుగుతో గమ్యం చెప్పెను
నేనున్నానని
నేనున్నానని నీకేం కదని
నిన్నటి రాతని మార్చేస్తానని
ఎవ్వరూ లేని ఒంటరి జీవికి
తోడు దొరికిందని
అందరు ఉన్నా ఆప్తుడు నువ్వై
చెరువయవని
జన్మకి ఎరుగని అనురాగాన్నీ
పంచుతున్నావని
జన్మలు చాలని అనుబంధాన్ని
పెంచుకున్నామని
శ్వాసతో శ్వాసే చెప్పెను
మనసుతో మనసే చెప్పెను
ప్రశ్నతో బదులే చెప్పెను
నేనున్నానని
నేనున్నానని నీకేం కదని
నిన్నటి రాతని మార్చేస్తానని
చీకటితో వెలుగే చెప్పెను
నేనున్నానని
ఓటమితో గెలుపే చెప్పెను
నేనున్నానని
నేనున్నానని నీకేం కదని
నిన్నటి రాతని మార్చేస్తానని
Name: Nenunnanani - Kannada Kumar & Sunitha
File type: MP3(Android) & M4R(iPhone)
Duration: 31s
File Size: 486.4 KB
Downloads: 1992

Nenunnanani Related Ringtones

Best Ringtones 2026

News

Thanks for letting us know
Your feedback is important in helping us keep the Downringtone community safe.
Close

Upload a ringtone

You can upload MP3, WAV, M4A, OGG, M4R, ACC format files.

By selecting 'Upload' you are representing that this item is not obscene and does not otherwise violate Terms of Service, and that you own all copyrights to this item or have express permission from the copyright owner(s) to upload it.

Before uploading, please read our Privacy.

Next Ringtone Holi →