This soulful Telugu melody weaves a tapestry of tender romance and youthful longing, with soft rhythms and poetic lyrics that stir the heart. Ideal for sunset drives or quiet evenings reminiscing about first loves, evoking deep emotional warmth.
Nenani Neevani - Song Lyrics
నేనని నీవని వేరుగా లేమని
చెప్పినా వినర ఒక్కరైన
నేను నీ నీడను
నువ్వు నా నిజమని
ఒప్పుకోగలరా ఎపుడైన
రెప్పవెనకాల స్వప్నం
ఇపుడెదురయ్యే సత్యం
తెలుస్తే
అడ్డుకోగలదా వేగం
కొత్త బంగారు లోకం
పిలిస్తే
Sa-sa-ni, sa-sa-ni,
Read More >>
sa-sa-ni
Sa-sa-ni, sa-sa-ni, sa-sa-ni
Sa-sa-ni, sa-sa-ni, sa-sa-ni
Sa-sa-ni, sa-sa-ni, sa-sa-ni
Sa-sa-ni, sa-sa-ni, sa-sa-ni
Sa-sa-ni, sa-sa-ni, sa-sa-ni
మొదటి సారి మదిని చేరి
నిదర లేపిన ఉదయమా
వయసులోని పసితనాన్ని
పలకరించిన ప్రణయమా
మరీ కొత్తగా
మరో పుట్టుకా
అనేటట్టుగా
ఇది నీ మాయేనా
నేనని నీవని వేరుగా లేమని
చెప్పినా వినర ఒక్కరైన
నేను ని నీడాని
నువ్వు నా నిజమని
ఒప్పుకోగలరా ఎపుడైన
రెప్పవెనకాల స్వప్నం
ఇపుడెదురయ్యే సత్యం
తెలుస్తే
అడ్డుకోగలదా వేగం
కొత్త బంగారు లోకం
పిలిస్తే
Sa-li-re, sa-li-ro, sa-li-re, sa-li-ro
Sa-li-re, sa-li-ro, sa-li-re, sa-li-ro
స-లే, స-లి, స-లి, స-లే-సలి-రో
Sa-li-re, sa-li-ro, sa-li-re, sa-li-ro
Sa-li-re, sa-li-ro, sa-li-re, sa-li-ro
స-లే, స-లి, స-లి, స-లే-సలి-రో
Sa-li-re, sa-li-ro, sa-li-re, sa-li-ro
పదము నాది పరువు నీది
ప్రథము వేర ప్రియతమా
తగవు నాది తెగువ నీది
గెలుచుకో పురుషోత్తమ
నువ్వే దారిగా నేనే చేరగా
ఎటు చూడకా వెనువెంటె రానా
నేనని నీవని వేరుగా లేమని
చెప్పినా వినర ఒక్కరైన
నేను ని నీడాని
నువ్వు నా నిజమని
ఒప్పుకోగలరా ఎపుడైన
రెప్పవెనకాల స్వప్నం
ఇపుడెదురయ్యే సత్యం
తెలుస్తే
అడ్డుకోగలదా వేగం
కొత్త బంగారు లోకం
పిలిస్తే
Sa-sa-ni, sa-sa-ni, sa-sa-ni
Sa-sa-ni, sa-sa-ni, sa-sa-ni
Sa-sa-ni, sa-sa-ni, sa-sa-ni
Sa-li-re, sa-li-ro, sa-li-re, sa-li-ro
Sa-li-re, sa-li-ro, sa-li-re, sa-li-ro
Sa-li-re, sa-li-ro, sa-li-re, sa-li-ro
Sa-li-re, sa-li-ro, sa-li-re, sa-li-ro
Sa-li-re, sa-li-ro, sa-li-re, sa-li-ro
Sa-li-re, sa-li-ro, sa-li-re, sa-li-ro