Home  ›  Ringtones  ›  Neelo Valapu Ringtone

Neelo Valapu Ringtone

This enchanting Telugu melody fuses traditional folk elements with lush orchestration, weaving a tapestry of tender romance and heartfelt longing. The lyrics celebrate profound affection, creating an intimate atmosphere perfect for sunset drives or cozy e

00:00 / 00:27
icon icon
icon
icon

Download free Neelo Valapu ringtone for your mobile phone. You can download Neelo Valapu ringtone as MP3 file for Android or M4R file for iPhone.

Download .mp3 for Android
Download .m4r for iPhone

Neelo Valapu - Song Lyrics

[Intro]
నీలో వలపు అణువులే ఎన్నని
న్యూట్రాన్ ఎలక్ట్రాన్ నీ కన్నుల్లోనా మొత్తం ఎన్నని
నిన్నే తలిస్తే నరాల్లో తీపి ఆశే రెగెనే, అయ్యో
సన సన ప్రశ్నించన అందం మొత్తం నువ్వా
ఆ న్యూటన్ సూత్రమే నువ్వా స్నేహం దాని Read More >>

ఫలితమంటావా
నువ్వు లక్షల తారలు కలిసిన చిరునవ్వా
అందం మొత్తం నువ్వ
నువ్ బుద్ధులున్న తింగరివి కాని ముద్దులడుగు మాయావి
మొగే ధిమ్ తొమ్ తొమ్ ధిమ్ తొమ్ తొమ్
ధిమ్ థోమ్ థోమ్ మదిలో నిత్యం తేనె నీ పెదవుల యుద్ధం
రోజా పువ్వే రక్తం
ఓ ఒ ఒ ధిమ్ థొమ్ థొమ్ మదిలో నిత్యమ్
[Chorus]
ఓ ఒ ఒ ఓ బేబీ ఓ బేబీ నీ వెంటె వస్తానే
ఓ బేబీ ఓ బేబీ మేఘాల్లో పూయు గులాబి
ఓ బేబీ ఓ బేబీ నీ వెంటె వస్తానే
ఓ బేబీ ఓ బేబీ మేఘాల్లో పూయు గులాబి
[Verse 1]
సీతాకోక చిలకమ్మేమో
కాళ్ళను తాకించి రుచి నెరుగు
ప్రేమించేటి ఈ మనిషేమో
కన్నుల సాయం తో రుచి నెరుగు
పరుగులిడు వగుల నీటిలో ఆక్సిజెన్ మరి అధికం
పడుతున్న పరువపు మనసున ఆసలు మరి అధికం
ఆశవే రావా ఆయువే నింపిన ప్రేమే చిటికలో చేద్దాం పిల్లా నువు రావా
వలచే వాడ స్నేహం ఎదకు చేరు కాలం చిలికి ఇవ్వు
గుండెమో ఆడుతున్నది
వలచే దాన నీ లోన నడుము చిక్కినట్టే బతుకు లోన
ప్రేమల కలం గడుస్తున్నదే
[Chorus]
ఓ ఒ ఒ, ఓ బేబీ ఓ బేబీ నీ వెంటే వస్తానే
ఓ బేబీ ఓ బేబీ మేఘాల్లో పూయు గులాబి
ఓ బేబీ ఓ బేబీ నీ వెంటె వస్తానే
ఓ బేబీ ఓ బేబీ మేఘాల్లో పూయు గులాబి
[Verse 2]
నీలో వలపు అణువులే ఎన్నని
న్యూట్రాన్ ఎలక్ట్రాన్ నీ కన్నుల్లోనా మొత్తం ఎన్నని
నిన్నే తలిస్తే నరాల్లో తీపి ఆశ రెగెనే, అయ్యో
సన సన ప్రశ్నించన, అందం మొత్తం నువ్వా
ఆ న్యూటన్ సూత్రమే నువ్వా స్నేహం దాని ఫలితమంటావా
నువ్వు లక్షల తారలు కలిసిన చిరునవ్వా
అందం మొత్తం నువ్వా
[Chorus]
ఓ హో హో ఓ బేబీ ఓ బేబీ నీ వెంట వస్తానే
ఓ బేబీ ఓ బేబీ మేఘాల్లో పూయు గులాబి
ఓ బేబీ ఓ బేబీ నీ వెంటె వస్తానే
ఓ బేబీ ఓ బేబీ మేఘాల్లో పూయు గులాబి
ఓ బేబీ ఓ బేబీ నీ వెంటె వస్తానే
ఓ బేబీ ఓ బేబీ మేఘాల్లో పూయు గులాబి
ఓ బేబీ ఓ బేబీ నీ వెంటె వస్తానే
ఓ బేబీ ఓ బేబీ మేఘాల్లో పూయు గులాబి
Name: Neelo Valapu - Jawad Ahmed, Sharib Toshi, Arijit Singh & Shreya Ghoshal
File type: MP3(Android) & M4R(iPhone)
Duration: 27s
File Size: 425.99 KB
Downloads: 42

Neelo Valapu Related Ringtones

Best Ringtones 2026

News

Thanks for letting us know
Your feedback is important in helping us keep the Downringtone community safe.
Close

Upload a ringtone

You can upload MP3, WAV, M4A, OGG, M4R, ACC format files.

By selecting 'Upload' you are representing that this item is not obscene and does not otherwise violate Terms of Service, and that you own all copyrights to this item or have express permission from the copyright owner(s) to upload it.

Before uploading, please read our Privacy.

Next Ringtone Guzarish →