Home  ›  Ringtones  ›  Neeli Meghamulalo Ringtone

Neeli Meghamulalo Ringtone

A soulful melody blending poetic lyrics with serene rhythms, evoking nature's beauty and self-reflection, ideal for tranquil moments or introspective evenings.

00:00 / 00:27
icon icon
icon
icon

Download free Neeli Meghamulalo ringtone for your mobile phone. You can download Neeli Meghamulalo ringtone as MP3 file for Android or M4R file for iPhone.

Download .mp3 for Android
Download .m4r for iPhone

Neeli Meghamulalo - Song Lyrics

నీలి మేఘములలో ధరణీ తేజం
నయనాంతరంగములలో
వనధీ నాధం
తకిద్దాం తకిద్దాం
తకధిమి తోమ్ త తోమ్ త తోమ్ త
తక్కిట త తదిమ్ తజను త తొమ్
ఆ... పోరునే గెలుచు పార్థివీ
పతి సాటిలేని ఘనుడైనా
నీరజాక్షి అలిగె వేళ
నుదివిల్లు Read More >>

ముడి వంచగలాదా
సడే చాలు శత సైన్యాలు
నడిపే ధీరుడైనా
వసుధా వాణి మిథిలా వేణి
మది వెనక పలుకు పలుకులెరుగ గలదా
నీలి మేఘములలో ధరణీ తేజం
నయనాంతరంగములలో
వనధీ నాధం
జలధి జలముల్ని లాలించు మేఘమే
వాన చినుకు మార్గమును లిఖించదే
ఆ... స్వయంవరం అనేది ఒ మాయే
స్వయాన కోరు వీలు లేధాయే
మ ప ద ప మ ప ద ప
మ ప ద ప రి గ మ రి
మనస్సులె ముడెయు వేళాయే
శివాస్త్ర ధారణెల కొలతాయే
ఆఆఆఆ... వరంధాముడే వాడే
పరం ఏలు పసివాడే
స్వరం లాగ మారాడే
స్వయం లాలి పాడాడే
ఆఆఆఆ... భాస్కరాభరణ కారిణీ
గుణ సౌరి శ్రీకరుడు వాడే
అవనిసూన అనుశోకాన
స్థిమితాన తానూదలదే
సరాఘాతమైనా గానీ
తొణికే వాడు కాదే
సిరి సేవించి సరి లాలించి
కుసలములు నిలుప ఘనము వదలి కదిలే
నీలి మేఘములలో ధరణీ తేజం
నయనాంతరంగములలో
వనధీ నాధం
Name: Neeli Meghamulalo - Vivek Sagar, Prithvi Harish & Bharadwaj Gali
File type: MP3(Android) & M4R(iPhone)
Duration: 27s
File Size: 425.99 KB
Downloads: 4902

Neeli Meghamulalo Related Ringtones

Best Ringtones 2026

News

Thanks for letting us know
Your feedback is important in helping us keep the Downringtone community safe.
Close

Upload a ringtone

You can upload MP3, WAV, M4A, OGG, M4R, ACC format files.

By selecting 'Upload' you are representing that this item is not obscene and does not otherwise violate Terms of Service, and that you own all copyrights to this item or have express permission from the copyright owner(s) to upload it.

Before uploading, please read our Privacy.

Next Ringtone Holi →