Home  ›  Ringtones  ›  Neekosam Ringtone

Neekosam Ringtone

This heartfelt Telugu melody weaves a tale of selfless love and unwavering devotion, stirring deep emotions with its soulful duet vocals and gentle rhythms. Ideal for romantic strolls or intimate gatherings, it evokes nostalgia and passion in every note.

00:00 / 00:27
icon icon
icon
icon

Download free Neekosam ringtone for your mobile phone. You can download Neekosam ringtone as MP3 file for Android or M4R file for iPhone.

Download .mp3 for Android
Download .m4r for iPhone

Neekosam - Song Lyrics

ఓ జానే జానా నీతో వస్తున్నా
నిలువెల్ల మనసై నిన్నే చూస్తున్నా
నేనంటూ నేలపై ఉన్నదే నీకోసం
వీచే గాలి ఊపిరి నేనే లేకున్నా
నాతో నువ్వుంటే అంతే చాలన్న
ఇకపైన ప్రతి ఒక నిమిషం నీకోసం
నీకోసం నీకోసం.
నన్ను నేను కాదనుకుంటానే
Read More >>

నీకోసం నీకోసం.
నింగికైనా రంగులు వేస్తానే
నీకోసం నీకోసం.
తూర్పును పడమర చేస్తానే
నువ్విచ్చే ప్రేమ కోసం
నాలోని సంతోషం
ఇష్టంగా వదిలేస్తా
పోనిమ్మని సరేలేమ్మనుకొని నేనేలే.
నీకోసం కోసం ఏమైనా
నీకోసం కోసం ఏదైనా నేనేలే.
నీకోసం కోసం యెంతైనా యెదైనా యెమైనా
ఆ.ఆ... నేనేలే
నీకోసం కోసం ఏమైనా.నేనేలే
నీకోసం కోసం యెంతైనా.ఎంతే ఎంతే
ఎంతైనా ఎంతైనా ఎంతైనా ఎంతైనా
ఎంతైనా ఎంతైనా ఎంతైనా ఎంతైనా
ఎంతైనా ఎంతైనా ఎంతైనా ఎంతైనా
ఎంతైనా ఎంతైనా ఎంతైనా ఎంతైనా
ఏగో మోతాన్ని నీకు ఇచ్చేస్తున్నానే
అలవాట్లేమున్నా అన్నీ మానేస్తున్నానే
హే నీకు నచ్చనిదేదైనా నాకొద్దంటున్నానే
నీకోసం ఏది మిస్ అవుతున్న ప్లస్ ఏ అన్నానే
అఫ్ట్రోల్ నాదేముందే
ఏది దొరకక యెద వొదలందే
చేసే ప్రతి పని నీదే
నొప్పి గాయమైతే ప్రేమలోన లేదే
నీకోసం నీకోసం.
నన్ను నేను కాదనుకుంటానే
నీకోసం నీకోసం.
నింగికైనా రంగులు వేస్తానే
నీకోసం నీకోసం.
తూర్పును పడమర చేస్తానే
నువ్విచ్చే ప్రేమ కోసం
నాలోని సంతోషం
ఇష్టంగా వదిలేస్తా
పోనిమ్మని సరేలేమ్మనుకొని నేనేలే.
నీకోసం కోసం ఏమైనా
నీకోసం కోసం ఏదైనా నేనేలే.
నీకోసం కోసం యెంతైనా యెదైనా యెమైనా
ఆ.ఆ... నేనేలే
నీకోసం కోసం ఏమైనా
నీకోసం కోసం ఏదైనా నేనేలే.
నీకోసం కోసం యెంతైనా యెదైనా యెమైనా
ఎంతైనా ఎంతైనా
నిన్నా మొన్నల్లో నేను ఇలానే లేనే
చూస్తూ చూస్తూనే చానా చానా మారానే
బావుంది ఫీలింగ్ అంటూ వదిలేస్తున్నానే
అయినా యెంతో యెంతో
హ్యాపీ గానే బతికేస్తున్ననే
పోని పోతే పోని
నాకు దగ్గరైనవన్ని వెళ్లిపోని
ఆ కాలి అన్నిటికి
నీ ప్రేమతో నన్ను నింపుకొని
నీకోసం నీకోసం.
నన్ను నేను కాదనుకుంటానే
నీకోసం నీకోసం.
నింగికైనా రంగులు వేస్తానే
నీకోసం నీకోసం.
తూర్పును పడమర చేస్తానే
నువ్విచ్చే ప్రేమ కోసం
నాలోని సంతోషం
ఇష్టంగా వదిలేస్తా
పోనిమ్మని సరేలేమ్మనుకొని నేనేలే.
నీకోసం కోసం ఏమైనా
నీకోసం కోసం ఏదైనా నేనేలే.
నీకోసం కోసం యెంతైనా యెదైనా యెమైనా
ఆ.ఆ... నేనేలే
నీకోసం కోసం ఏమైనా
నీకోసం కోసం ఏదైనా నేనేలే.
నీకోసం కోసం యెంతైనా యెదైనా యెమైనా
Name: Neekosam - Revanth
File type: MP3(Android) & M4R(iPhone)
Duration: 27s
File Size: 425.99 KB
Downloads: 13

Neekosam Related Ringtones

Best Ringtones 2026

News

Thanks for letting us know
Your feedback is important in helping us keep the Downringtone community safe.
Close

Upload a ringtone

You can upload MP3, WAV, M4A, OGG, M4R, ACC format files.

By selecting 'Upload' you are representing that this item is not obscene and does not otherwise violate Terms of Service, and that you own all copyrights to this item or have express permission from the copyright owner(s) to upload it.

Before uploading, please read our Privacy.

Next Ringtone Guzarish →