Home  ›  Ringtones  ›  Nanu Neetho Ringtone

Nanu Neetho Ringtone

This enchanting Telugu melody fuses folk-inspired rhythms with Ilaiyaraaja's signature orchestration, creating a warm, affectionate vibe. Lyrics celebrate the magical union of two souls by the Godavari river, ideal for romantic strolls or cozy evenings re

00:00 / 00:28
icon icon
icon
icon

Download free Nanu Neetho ringtone for your mobile phone. You can download Nanu Neetho ringtone as MP3 file for Android or M4R file for iPhone.

Download .mp3 for Android
Download .m4r for iPhone

Nanu Neetho - Song Lyrics

నను నీతో నిను నాతో కలిపింది గోదారి
నను నీలో నిను నాలో చూపింది తొలిసారి
ఏమవుతావో నాకు నువ్వు
ఏమవుతాననీ నీకైనా నేను
అందించావు ఈ కొలువు
నీ చెలిమై నే మళ్లీ పుట్టాను
నను నీతో నిను నాతో కలిపింది గోదారి
నను నీలో Read More >>

నిను నాలో చూపింది తొలిసారి
ఆ వరి పైరు పరుపేయాల
గాలులు జోల పాడాల
ఆ హరివిల్లు మన వుయ్యాల
నిన్నే నేను ఊపాల
ఈ చెమ్మ చుక్క చూసి వేగుచుక్కలే
ఆ నింగి నుంచి దూకి
నా కళ్ళగంతలేసి కంటిలోపల నీ నవ్వులే చూపాలా
ఊహలు ఎన్నో నా కున్న
మరిచెనే నన్నే నేను నీ ఊసే వింటే
నీ ఊసే వింటే
నను నీతో నిను నాతో కలిపింది గోదారి
నను నీలో నిను నాలో చూపింది తొలిసారి
ఏమవుతావో నాకు నువ్వు
ఏమవుతాననీ నీకైనా నేను
నను నీతో నిను నాతో కలిపింది గోదారి
నను నీలో నిను నాలో చూపింది తొలిసారి
మారిన ప్రాయం కోరినవన్ని
దొరికే తీరం నువ్వేరా
ఎమిటి న్యాయం నేనొక దన్నే
ఆశల భారం మోయాలా
నీ వెచ్చనైన సాయం
ఇచ్చిచూద్దామండి వెన్నలోగూదారి
ఆ వందేళ్ళ నెయ్యం గుచ్చుకోమండి గుండెల్లోనా దూరి
ఆయువు వున్న లేకున్నా
క్షణమైన చాలంటాను నీతోడై వుంటే
నీతోదై వుంటే
నను నీతో నిను నాతో కలిపింది గోదారి
నను నీలో నిను నాలో చూపింది తొలిసారి
ఏమవుతావో నాకు నువ్వు
ఏమవుతాననీ నీకైనా నేను
నను నీతో నిను నాతో కలిపింది గోదారి
నను నీలో నిను నాలో చూపింది తొలిసారి
Name: Nanu Neetho - Bhavatharini
File type: MP3(Android) & M4R(iPhone)
Duration: 28s
File Size: 441.5 KB
Downloads: 35

Nanu Neetho Related Ringtones

Best Ringtones 2026

News

Thanks for letting us know
Your feedback is important in helping us keep the Downringtone community safe.
Close

Upload a ringtone

You can upload MP3, WAV, M4A, OGG, M4R, ACC format files.

By selecting 'Upload' you are representing that this item is not obscene and does not otherwise violate Terms of Service, and that you own all copyrights to this item or have express permission from the copyright owner(s) to upload it.

Before uploading, please read our Privacy.

Next Ringtone Holi →