Home  ›  Ringtones  ›  Nalupu Ringtone

Nalupu Ringtone

This lively Telugu folk fusion pulses with energetic rhythms and playful vibes, stirring feelings of joy and flirtatious love. Ideal for upbeat dance sessions or festive gatherings, its catchy melody invites everyone to sway and celebrate vibrant emotions

00:00 / 00:26
icon icon
icon
icon

Download free Nalupu ringtone for your mobile phone. You can download Nalupu ringtone as MP3 file for Android or M4R file for iPhone.

Download .mp3 for Android
Download .m4r for iPhone

Nalupu - Song Lyrics

[Intro]
New year party, new year party, come on! new year party (party)
Party (party), party (party)
If you wanna come with me, shake it and move with me
Can you just do it? oh baby!, let's party (oh my Read More >>

baby)
If you wanna come with me, shake it and move with me
Can you just do it? oh baby! (baby) let's party
[Verse 1]
నలుపు నేరెడంతి కళ్ళల్లోన, నువ్వే అందగాడ, నా చెయ్యి పట్టినోడ
నలుపు నేరెడంతి కళ్ళల్లోన, నువ్వే అందగాడ, నా చెయ్యి పట్టినోడ
నలుపు నాగులంటి జల్లో పువ్వై నవ్వే చంద్రుడా, నా కోసం పుట్టినవాడా
అరె అన్నో ఇన్నో, కుంకుమపూల తోటల్ తిని మీయమ్మమిట్ట నిన్ను కన్నద
అరె పూసే కాసే తల, తల, తల వెన్నెలతో, నివసి తెల్ల తెల్లగ తెల్చిందా
[Chorus]
నా నలుపు నందలాల, చలి కబురు పంప రారా
చీరల్లె చుట్టుకోరా, నీ చిలిపి చూపులతో
హే సిగ్గు అగ్గు చిదిమి, నిన్నడ ఈడ తడిమి
నరాల్లో నిప్పుల కొలిమి, రజేస్తా దొరికిపో
ఆహ్ నలుపు నేరెడంతి కళ్ళల్లోన, నువ్వే అండగాడ, నా చెయ్యి పట్టినవా
[Verse 2]
సెగలు పడన నీలా నలుపవన
సగమై కలిసే జత చెలిమివన
ఎదుట యెదలో నువ్వే వెలిసాక
వలపే తెలుపై నేనే నువ్వవన
నీలిమేఘం లేకుంటే ఆకుపచ్చ తడిసెనా చిగురు మొలిచెనా
నల్లనైన రాత్రే లేకుంటే వెన్నెల వెలిగేనా తేడా తెలిసేనా
అరె ఆటో వేతో ఆకలి పుట్టే దేహంతో అకట్టుకుని వెంట తిప్పావే
అది రంగో పొంగో లాగే మెరుపు దారం తో కన్నెల కిట్టుని కట్టేసుకున్నావే
[Chorus]
నా నలుపు నందలాల, చలి కబురు పంప రారా
చీరల్లే కట్టుకోరా, నీ చిలిపి చూపులతో
హే సిగ్గు ఎగ్గు చిదిమి, నిన్ను ఈడ తదిమి
నరాల్లో నిప్పుల కొలిమి, రజేస్తా దొరికిపో
[Bridge]
డూ యూ హియర్ మై దిల్ క డమ్ డమ్, ఇట్ ఈజ్ సింప్లీ కాలింగ్ కమ్ కమ్
డూ యూ హియర్ మై దిల్ క డమ్ డమ్, ఇట్ ఈజ్ సింప్లీ కాలింగ్ కమ్ కమ్
మై ఓ మై నాటీ బాయ్, రారా నువ్వు రారా, కాంట్ యూ జస్ట్ డూ ఇట్ ఓ బాయ్ రారా
అహ మై ఓ మై నాటీ బాయ్, రారా నువ్వు రారా, కాంట్ యూ జస్ట్ డూ ఇట్ ఓ బాయ్ రారా
[Verse 3]
నీ రజిని సూపర్ స్టారు రంగు నలుపు, ఆయన పెద్ద ఫ్యాన్ నువ్వు నలుపు
అరె మ సూపర్ స్టారు మనసు మల్లే తెలుపు ఆయన అభిమానులకు అదే గెలుపు
నీ ఒళ్ళంతా పుట్టుమచ్చలు పట్టేశాడ, మాయగాడు నీ రంగు వాడు
హృద్యంలో మచ్చ గిచ్చ లేకుంటేనే, ఆ పైవాడు మనలో కొలువుంటాడు
అరె నలుపో మెరుపో కళ్ళొచ్చి పగటిని అమావస్యే అగ్గంటించిందే
అరె నలుపు తెలుపు పక్క పక్కన నిచుంటే బంగారమైనా చెడిపోతాదే
[Chorus]
నా నలుపు నందలాల, చలి కబురు పంప రారా
చీరల్లె చుట్టుకోరా, నీ చిలిపి చూపులతో
హే సిగ్గు ఎగ్గు చిదిమి, నిన్ను ఈడ తదిమి
నరాల్లో నిప్పుల కొలిమి, రజేస్తా దొరికిపో
Name: Nalupu - Devi Sri Prasad, Ranina Reddy & Rita
File type: MP3(Android) & M4R(iPhone)
Duration: 26s
File Size: 410.89 KB
Downloads: 116

Nalupu Related Ringtones

Best Ringtones 2026

News

Thanks for letting us know
Your feedback is important in helping us keep the Downringtone community safe.
Close

Upload a ringtone

You can upload MP3, WAV, M4A, OGG, M4R, ACC format files.

By selecting 'Upload' you are representing that this item is not obscene and does not otherwise violate Terms of Service, and that you own all copyrights to this item or have express permission from the copyright owner(s) to upload it.

Before uploading, please read our Privacy.

Next Ringtone Guzarish →