Home  ›  Ringtones  ›  Nachchesinde Nachchesinde Ringtone

Nachchesinde Nachchesinde Ringtone

This soulful Telugu track blends melodic folk elements with tender vocals, evoking the pure joy of first love. Its heartfelt lyrics celebrate innocent romance, ideal for cozy evenings or heartfelt confessions under the stars.

00:00 / 00:31
icon icon
icon
icon

Download free Nachchesinde Nachchesinde ringtone for your mobile phone. You can download Nachchesinde Nachchesinde ringtone as MP3 file for Android or M4R file for iPhone.

Download .mp3 for Android
Download .m4r for iPhone

Nachchesinde Nachchesinde - Song Lyrics

నాచ్చేసిందే నాచ్చేసిందే
నాకెంతో నచ్చిందే ఈ పిల్లా
నవ్వేసిందే నవ్వేసిందే
నా మనసే తవ్వేసిందే ఇలా
చిట్టి గుండె జారి
మోట్ట మొదటి సారి
కొట్టుకోవడం తాను మరచిందేమో
పట్టు కురుల గాలి
చుట్టుకుంటే తుళ్ళి
శ్వాసే తీసి Read More >>

మళ్లీ సాగిందేమో
కలలు కవితలు చదివిన క్షణమున
నచ్చేసిందే
నాచ్చేసిందే నాచ్చేసిందే
నాకెంతో నచ్చిందే ఈ పిల్లా
నవ్వేసిందే నవ్వేసిందే
నా మనసే తవ్వేసిందే ఇలా
ముందే కలిసినట్టు
తను యెంతో తెలిసున్నట్టు
తెగ అనిపిస్తోందే యెందువలనా
ప్రతి నిమిషం కలవాలంటూ
గడియారం ముల్లై చుట్టూ
తిరిగెస్తున్న ఏం చెప్పలేకున్న
ఆమె చూపు తాకినా, మంచు లాగ మారన
ఒక్క జన్మ చాలున, ఇంత హాయిన
పెదవి పలుకులు వెతికిన క్షణమున
నచ్చేసిందే
నాచ్చేసిందే నాచ్చేసిందే
నాకెంతో నచ్చిందే ఈ పిల్లా
నవ్వేసిందే నవ్వేసిందే
నా మనసే తవ్వేసిందే ఇలా
గుండె తలుపు తట్టి
నన్ను అదృష్టం లా పెట్టి
నా సంతోషానికి సంతకమయ్యిందే
ప్రతి రోజు పక్కన ఉంటూ
తన ఊపిరి చప్పుడు వింటూ
నిశ్శబ్దంగా నిదురోవాలని ఉండే
అడుగు వేసే లోపలా, అడగకుండా నీడలా
తనకు నేను కాపలా, అన్నీ వైపుల
సెలవు ఇక అడగను ఏ క్షణమున
నచ్చేసిందే
నాచ్చేసిందే నాచ్చేసిందే
నాకెంతో నచ్చిందే ఈ పిల్లా
నవ్వేసిందే నవ్వేసిందే
నా మనసే తవ్వేసిందే ఇలా
Name: Nachchesinde Nachchesinde - Sid Sriram & R.R. Dhruvan
File type: MP3(Android) & M4R(iPhone)
Duration: 31s
File Size: 486.4 KB
Downloads: 7

Nachchesinde Nachchesinde Related Ringtones

Best Ringtones 2026

News

Thanks for letting us know
Your feedback is important in helping us keep the Downringtone community safe.
Close

Upload a ringtone

You can upload MP3, WAV, M4A, OGG, M4R, ACC format files.

By selecting 'Upload' you are representing that this item is not obscene and does not otherwise violate Terms of Service, and that you own all copyrights to this item or have express permission from the copyright owner(s) to upload it.

Before uploading, please read our Privacy.

Next Ringtone Holi →