Home  ›  Ringtones  ›  Nachave Nizam Pori Ringtone

Nachave Nizam Pori Ringtone

This upbeat Telugu folk-inspired track pulses with joyful rhythms and melodic hooks, celebrating youthful romance and playful affection. Ideal for weddings, parties, or lively dances, it radiates warmth and festive energy.

00:00 / 00:28
icon icon
icon
icon

Download free Nachave Nizam Pori ringtone for your mobile phone. You can download Nachave Nizam Pori ringtone as MP3 file for Android or M4R file for iPhone.

Download .mp3 for Android
Download .m4r for iPhone

Nachave Nizam Pori - Song Lyrics

హే నచ్చావే నైజాం పోరి
నువ్వే నా రాజకుమారి
హే ఆజారే రాజా ఝోనీ
లేజారే లేత జవాని
హే నచ్చావే నైజాం పోరి
నువ్వే నా రాజకుమారి
ఆజారే రాజా ఝోని
లేజారే లేత జవాని
అందిస్తే చెయ్యి ఓ సారి
ఎక్కిస్తా ఎనుగుంబారి
శాసిస్తే Read More >>

చాలు ఓ సారి
సిద్ధంగా ఉంది సింగారి
అయ్యారే సయ్యంతుండే తయ్యారై వయ్యారి
నచ్చావే నైజాం పోరి
నువ్వే నా రాజకుమారి
ఆజారే రాజా ఝోని
లేజారే లేత జవాని
హే సరదాగా సరసకు చేరి
సాగిస్థా సొగసౌల చోరి
చాల్లెద్దు మాటకచేరి
దోచేద్దు తళుకు తిజోరి
ముదిరావే మాయల మారి
మురిపిస్తే ఎలా మురారి
హే పరిచానే మల్లెపూదారి
పరుగెత్తుకు రావే పొన్నారి
పిలిచాడే ప్రేమ పూజారి
వెళ్ళిపోదా మనసే చెజారి
గుండెల్లో కోవెల కట్టా కొలువుండవే దేవేరి
నచ్చావే నైజాం పోరి
నువ్వే నా రాజకుమారి
ఆజారే రాజా ఝోని
లేజారే లేత జవాని
హే వరదల్లే హద్దులు మీరి
వచ్చావా పొగదల పొరి
హ్మ్ సుడిగాలే నిలువున నిమిరి
ఏగరేసుకుపోతా నారి
దాటోస్తా సిగ్గుల ప్రహరి
హే చెరుస్తా చుక్కల నగరి
ముద్దుల్లో ముంచి ఓ సారి
మబ్బుల్లో తెల్చి ఓ సారి
మైకంలో తూలి ఓ సారి
కావ్యంలో వాలి ఓ సారి
వహ్వారే అనిపించాలి వాటేసే ప్రతిసారి
హే నచ్చావే నైజాం పోరి
నువ్వే నా రాజకుమారి
ఆజారే రాజా ఝోని
లేజారే లేత జవాని
Name: Nachave Nizam Pori - Adnan Sami & Sunitha Rao
File type: MP3(Android) & M4R(iPhone)
Duration: 28s
File Size: 441.5 KB
Downloads: 45

Nachave Nizam Pori Related Ringtones

Best Ringtones 2026

News

Thanks for letting us know
Your feedback is important in helping us keep the Downringtone community safe.
Close

Upload a ringtone

You can upload MP3, WAV, M4A, OGG, M4R, ACC format files.

By selecting 'Upload' you are representing that this item is not obscene and does not otherwise violate Terms of Service, and that you own all copyrights to this item or have express permission from the copyright owner(s) to upload it.

Before uploading, please read our Privacy.

Next Ringtone Holi →