Home  ›  Ringtones  ›  Naa Koduka Ringtone

Naa Koduka Ringtone

A vibrant blend of passion and rhythm, this track captures the essence of longing and celebration, inviting listeners to dance.

00:00 / 00:26
icon icon
icon
icon

Download free Naa Koduka ringtone for your mobile phone. You can download Naa Koduka ringtone as MP3 file for Android or M4R file for iPhone.

Download .mp3 for Android
Download .m4r for iPhone

Naa Koduka - Song Lyrics

పచ్చా పచ్చని చేలల్లో
పూసేటి పువ్వుల తావుల్లో
నవ్వులు ఏరుతూ నడిచేద్దాము
చేతులు పట్టుకో నా కొడుకా
కడుపున నిన్ను దాచుకుని
నీడల్లే నిన్ను అంటుకుని
కలిసే ఉంటా ఎప్పటికీ
నీ చేతిని వదలను నా కొడుకా
పదిలంగా నువ్వు Read More >>

నడవాలే
పది కాలాలు నువ్వు బతకాలే
చందమామకు చెబుతున్నా
నిను చల్లగా చూస్తది నా కొడుకా
ఆకలితో నువ్వు పస్తుంటే
నీడొక్కలు ఎండిపోయేరా
చెట్టు చెట్టుకే చెబుతున్నా
నీ కడుపు నింపమని నా కొడుకా
నిద్దురలేక నువ్వుంటే
నీ కన్నులు ఎర్రగ మారేరా
నీలి మబ్బుతో చెబుతున్నానే
జోలపాడమని నా కొడుకా
మనిషికి మనిషే దూరమురా
ఇది మాయా లోకపు ధర్మమురా
బడిలో చెప్పని పాఠం ఇది
నా బతికే నేర్చుకో నా కొడుకా
తిడితే వాళ్లకి తగిలేను
నిను కొట్టిన చేతులు విరిగేను
ఒద్దిక నేర్చి ఓర్చుకునుండు
ఓపికతోటి నా కొడుకా
రాళ్లు రప్పల దారులు నీవి
అడుగులు పదిలమ్మో కొడుకా
మెత్తటి కాళ్లు ఒత్తుకుపోతయి
చూసుకు నడువుర నా కొడుకా
చుక్కలు దిక్కులు నేస్తులు నీకు
చక్కగ బతుకు ఓ కొడుకా
ఒక్కని వనుకొని దిగులైపోకు
పక్కనే ఉంటా నా కొడుకా
పానము నీది పిట్టల తోటిది
ఉచ్చుల పడకు ఓ కొడుకా
ముళ్ల కంపలో గూడు కట్టేటి నేర్పుతో
ఎదగర నా కొడుకా
ఏ దారిలో నువ్వు పోతున్నా
ఏ గండం నీకు ఎదురైనా
ఏ కీడు ఎన్నడు జరగదు నీకు
అమ్మ దీవెనిది నా కొడుకా
ఈ దిక్కులు నీతో కదిలేను
ఆ చుక్కలి దిష్టి తీశాను
ఏ గాలి ధూళి సోకదు నిన్ను
అమ్మదీవెనిది నా కొడుకా
ఏ పిడుగుల చప్పుడు వినబడినా
ఏ భూచోడికి నువ్వు భయపడినా
ఈ చీకటి నిన్నేంచేయదులేరా
అమ్మ దీవెనిది నా కొడుకా
అమ్మ దీవెనిది నా కొడుకా
Name: Naa Koduka - Devi Sri Prasad, Sinduri Vishal & Nanda Kishore
File type: MP3(Android) & M4R(iPhone)
Duration: 26s
File Size: 410.89 KB
Downloads: 518

Naa Koduka Related Ringtones

Best Ringtones 2026

News

Thanks for letting us know
Your feedback is important in helping us keep the Downringtone community safe.
Close

Upload a ringtone

You can upload MP3, WAV, M4A, OGG, M4R, ACC format files.

By selecting 'Upload' you are representing that this item is not obscene and does not otherwise violate Terms of Service, and that you own all copyrights to this item or have express permission from the copyright owner(s) to upload it.

Before uploading, please read our Privacy.

Next Ringtone Kore Kore Sapne →