Home  ›  Ringtones  ›  Naa Favourite Naa Pellam Ringtone

Naa Favourite Naa Pellam Ringtone

A catchy, upbeat Telugu song that celebrates love and marriage with a playful and joyful vibe. Perfect for weddings.

00:00 / 00:26
icon icon
icon
icon

Download free Naa Favourite Naa Pellam ringtone for your mobile phone. You can download Naa Favourite Naa Pellam ringtone as MP3 file for Android or M4R file for iPhone.

Download .mp3 for Android
Download .m4r for iPhone

Naa Favourite Naa Pellam - Song Lyrics

నేనేది అన్నా బాగుంది కన్నా
అంటూనే ముద్దాడూ తావే నీవే
నా పక్కనుంటే చాలే
కష్టాలు ఉన్నా కాసేపు అయినా
రాజాళ పోసు కొడతానే నీవే
నా పక్కనుంటే చాలే
కలతలు కనబడవే
నువ్వు ఎదురుగా నిలబడతే
గొడవలు జరగవులే
ఒడిదుడుకులు Read More >>

కలగవులే
అరక్షణం అయిన అసలెప్పుడైనా
కోపం నీలోన ఎప్పుడైనా చూశానా
పుణ్యం ఏదో చేసి వుంటానే
నేడు నేను నిను పొందానే
ఎన్ని జన్మలైనా అంటానే
నా ఫేవరెట్ నా పెళ్ళామే
నాడు బ్రహ్మ కోరి రాసాడే
నీకు నాకు ముడివేసాడే
ఎన్ని జన్మలైనా అంటానే
నా ఫేవరెట్ నా పెళ్ళామే
ఓ ఆ
హే ఉదయం నీ లేచే
ఉన్న వేచుంటానే
నువ్వే దొడ్డిచ్చే దాకా
మంచం దిక్కే
హే నీతో తాగేస్తూ ఉంటే
కప్పు కాఫీ
కొంచెం బోర్ అంటూ ఉన్నా
కాదా మాఫీ
మన గదులే ఇరుకువి కానీ
మన మనసులు కావే
ఎగరడమే తెలియదు కాని
ఏ గొలుసులు లేవే
నువ్వు అన్న ప్రతి ఒక మాట
స రి గ మ ప ద ని స పాట
గుండె కూడా చిందులేసేనంట
చూడే ఈ పూట
ఆ ఓ
పుణ్యం ఏదో చేసి ఉంటానే
నేడు నేను నిన్ను పొందానే
ఎన్ని జన్మలైనా అంటానే
నా ఫేవరెట్ నా పెళ్ళామే
నాడు బ్రహ్మ కోరి రాసాడే
నీకు నాకు ముడివేసాడే
ఎన్ని జన్మలైనా అంటానే
నా ఫేవరెట్ నా పెళ్ళామే
Name: Naa Favourite Naa Pellam - Anudeep Dev, Karthik & Krishna Kanth
File type: MP3(Android) & M4R(iPhone)
Duration: 26s
File Size: 410.89 KB
Downloads: 412

Naa Favourite Naa Pellam Related Ringtones

Best Ringtones 2026

News

Thanks for letting us know
Your feedback is important in helping us keep the Downringtone community safe.
Close

Upload a ringtone

You can upload MP3, WAV, M4A, OGG, M4R, ACC format files.

By selecting 'Upload' you are representing that this item is not obscene and does not otherwise violate Terms of Service, and that you own all copyrights to this item or have express permission from the copyright owner(s) to upload it.

Before uploading, please read our Privacy.

Next Ringtone Holi →