Home  ›  Ringtones  ›  Mutyala Dhaarani Ringtone

Mutyala Dhaarani Ringtone

This enchanting Telugu melody weaves folk-infused rhythms with lush orchestration, stirring a dreamy romantic haze. Lyrics evoke moonlit serenades and pearl-like dewdrops of affection, ideal for whispering sweet nothings on starry nights or intimate beach

00:00 / 00:30
icon icon
icon
icon

Download free Mutyala Dhaarani ringtone for your mobile phone. You can download Mutyala Dhaarani ringtone as MP3 file for Android or M4R file for iPhone.

Download .mp3 for Android
Download .m4r for iPhone

Mutyala Dhaarani - Song Lyrics

[Intro]
ముత్యాల ధారణి, మురిపించే రేయిని
నీ వొల్లో హాయిగా తియ తియ గా పవళించని
పుష్పించే తోటలో, పులకించే గాలినై
తెలవారు జామున తొలి గీతమే వినిపించని
[Chorus]
హే హే ప్రియా ప్రియా ప్రియా ముద్దు
మాటలు మళ్లీ Read More >>

మళ్లీ మళ్లీ విన్నా
గుండెలో పొంగే పొంగే మమతలు చూడావా
రావ ప్రియా ప్రియా ప్రియా కన్నే
సొగసే పడే పడే పడే
కుమ్మరిస్తే గుబాళించే మనసును కానవా
[Bridge]
ముత్యాల ధారణి,మురిపించే రేయిని
నీ ఒల్లో హాయిగా తియ్య తియ్య గా పవళించని
పుష్పించే తోటలో, పులకించే గాలినై
తెలవారు జామున తొలి గీతమే వినిపించని
[Verse 1]
ఓ అలల , ఒహోహో సుమఝరి లా ఓ ఓ
కదులుతున్న నీ కురులందే నే దాగన
వరించేటి వెన్నల నీడై పులకించనా
అరె వెన్నె తాకలంటు మేఘం దాహం తోటి పుడమి చేరెన
వచ్చి నిన్ను తాకి వెళ్లి దాహం తీరిందంటు కదలే చేరెనా
[Chorus]
హే హే ప్రియా ప్రియా ప్రియా ముద్దు
మాటలు మళ్లీ మళ్లీ మళ్లీ విన్నా
గుండెలో పొంగే పొంగే మమతలు చూడావా
ఓ రవ ప్రియా ప్రియా ప్రియా కన్నే
సొగసే పదే పదే పదే
కుమ్మరిస్తే గుబాలించే మనసును కానవా
[Verse 2]
కలనైనా ఓ ఓ క్షణమైనా
నిన్నే చేరుమంటూ యదలో ఉరటం
నిన్నే కోరుకుండే నాలో ఆరాటం
పిల్లా చిన్ని బొంగరంలా నిన్నే చుట్టి చుట్టి తిరిగ కదమ్మ
క్షణం నువ్వే దూరం ఐతే గుండె ఆగిపోదా జాలి లేదమ్మా అహ్ అహ్
[Chorus]
హే హే ప్రియా ప్రియా ప్రియా ముద్దు
మాటలు మళ్లీ మళ్లీ మళ్లీ విన్నా
గుండెలో పొంగే పొంగే మమతలు చూడావా
రావ ప్రియా ప్రియా ప్రియా కన్నే
సొగసే పడే పడే పడే
కుమ్మరిస్తే గుబాళించే మనసును కానవా
[Outro]
ముతయల ధారణి మురిపించే రేయిని
నీ ఒళ్ళో హాయిగా తియ్య తియ్య గా పవళించని
పుష్పించే తోటలో, పులకించే గాలినై (గాలినై)
తెలవారు జామున తొలి గీతమే వినిపించని
Name: Mutyala Dhaarani - Harris Jayaraj
File type: MP3(Android) & M4R(iPhone)
Duration: 30s
File Size: 471.29 KB
Downloads: 219

Mutyala Dhaarani Related Ringtones

Best Ringtones 2026

News

Thanks for letting us know
Your feedback is important in helping us keep the Downringtone community safe.
Close

Upload a ringtone

You can upload MP3, WAV, M4A, OGG, M4R, ACC format files.

By selecting 'Upload' you are representing that this item is not obscene and does not otherwise violate Terms of Service, and that you own all copyrights to this item or have express permission from the copyright owner(s) to upload it.

Before uploading, please read our Privacy.

Next Ringtone Holi →