Home  ›  Ringtones  ›  Murga Murgi Ringtone

Murga Murgi Ringtone

A high-energy, lively track with playful lyrics and a catchy beat that will have you dancing from start to finish.

00:00 / 00:30
icon icon
icon
icon

Download free Murga Murgi ringtone for your mobile phone. You can download Murga Murgi ringtone as MP3 file for Android or M4R file for iPhone.

Download .mp3 for Android
Download .m4r for iPhone

Murga Murgi - Song Lyrics

చల్లాగాలీ ఓ కొండాగాలి
చల్లాగాలి చూసావంటే
కొండాగాలి కన్నావంటే
నేలమీద సందామామే నవ్వుతున్నాడే
కొత్త కోకామీద రైకే చూసి
సిగ్గే పడ్డాడే
మనకీ మనకీ మనలో మనకీ
పండగ వచ్చిందే సాన్నాళ్లకి
అలికీ అలికీ ఊరే అలికీ
ముగ్గులు Read More >>

ఏసేద్దాం ముంగిళ్లకీ
(ఎహే ఎహే ఎహే ఎహే ఎహే హే)
వరదొచ్చినా పెన్నా నదై
వయసే ఉరికెనే
వల కందని చేపలాగ
మనసే ఎగిరెనే
తలపాగ పొగరు కొంచెం
తనువుకు వచ్చెనే
తామర పువ్వందమంతా
తన్నుకు వచ్చెనే
ఎన్నో ఎన్నో కళ్లే ఎకసెక లాడాయే
కొత్త రైక ముల్లే కితకితలెట్టాయే
పుట్టుమచ్చాలే దాచి
పెట్టేసు కుందామే హే
మనకీ మనకీ మనలో మనకీ
పండగ వచ్చిందే సాన్నాళ్లకి
అలికీ అలికీ ఊరే అలికీ
ముగ్గులు ఏసేద్దాం ముంగిళ్లకీ
(ఎహే ఎహే ఎహే ఎహే ఎహే హే)
ఆడోళ్ల అందాలకి
కాపలా కాస్తుందట
మాకోసం పట్నం నుంచి
ఇప్పుడోచ్చిందట
పంటచేలో దిష్టీ బొమ్మ
తల తిప్పిందట
రైకే ఏసిన అక్కని చూసి
కాకి అరిచిందట
నల్లా బడ్డ మేఘం
చినుకై దిగోస్తే
చల్లా బడ్డ నేలా
చిగురై పోనందా
కొండా కోనా సాక్షిగా
కోరికలే తీరంగా
మనకీ మనకీ మనలో మనకీ
పండగ వచ్చిందే సాన్నాళ్లకి
అలికీ అలికీ ఊరే అలికీ
ముగ్గులు ఏసేద్దాం ముంగిళ్లకీ
చల్గాగాలీ ఓ కొండాగాలీ
చల్గాగాలీ చూశావంటే
కొండాగాలీ విన్నావంటే
నేల మీద సందామామే
నవ్వూ తున్నాడే
కొత్త కోక మీద
రైకే చూసి సిగ్గేపడ్డాడే
జానే జానే జజ్జానే జానే
జానే జానే జన్నాననే
జానే జానే జజ్జానే జానే
జానే జానే జన్నాననే
Name: Murga Murgi - Sinduri Vishal, G.V. Prakash Kumar & Raqueeb
File type: MP3(Android) & M4R(iPhone)
Duration: 30s
File Size: 471.29 KB
Downloads: 16

Murga Murgi Related Ringtones

Best Ringtones 2026

News

Thanks for letting us know
Your feedback is important in helping us keep the Downringtone community safe.
Close

Upload a ringtone

You can upload MP3, WAV, M4A, OGG, M4R, ACC format files.

By selecting 'Upload' you are representing that this item is not obscene and does not otherwise violate Terms of Service, and that you own all copyrights to this item or have express permission from the copyright owner(s) to upload it.

Before uploading, please read our Privacy.

Next Ringtone Guzarish →