Home  ›  Ringtones  ›  Mounamela Noyee Ringtone

Mounamela Noyee Ringtone

This enchanting Telugu melody blends classical Carnatic rhythms with soulful melodies, evoking a serene romantic atmosphere. Lyrically exploring the beauty of unspoken affection under moonlit nights, it's perfect for intimate evenings or reflective drives

00:00 / 00:31
icon icon
icon
icon

Download free Mounamela Noyee ringtone for your mobile phone. You can download Mounamela Noyee ringtone as MP3 file for Android or M4R file for iPhone.

Download .mp3 for Android
Download .m4r for iPhone

Mounamela Noyee - Song Lyrics

మౌనమెల నోయీ
మౌనమేల నోయీ ఈ మరుపు రాని రేయి
మౌనమేల నోయీ ఈ మరుపు రాని రేయి
యెదలో వెన్నెల వెలిగే కన్నుల
యెదలో వెన్నెల వెలిగే కన్నుల
తారాడే హాయిలో
ఇంత మౌన మేలనోయ్ ఈ మరపు రాని రేయి
పలికే పెదవి వణికింది ఎందుకో
Read More >>

వణికే పెదవి వెనకాల ఏమిటో
కలిసే మనసుల విరిసే వయసుల
కలిసే మనసుల విరిసే వయసుల
నీలి నీలి ఊసులు లెతగాలి బాసలు
ఏమేమో అడిగిన
మౌనమెల నోయీ ఈ మరపురాని రేయి
హిమమే కురిసే చందమామ కౌగిట
సుమమే విరిసే వెన్నెలమ్మ వాకిట
ఇవి ఏడడుగుల వలపు మడుగుల
ఇవి ఏడడుగుల వలపు మడుగుల
కన్నే ఈడు ఉలుకులు కంటిపాప కబురులు
ఎంతెంతో తెలిసిన
మౌనమేల నోయీ ఈ మరుపు రాని రేయి
ఇంత మౌనమెల నోయీ ఈ మరుపు రాని రేయి
యెదలో వెన్నెల వెలిగే కన్నుల
యెదలో వెన్నెల వెలిగే కన్నుల
తారాడే హాయిలో
ఇంత మౌనమెల నోయీ ఈ మరుపు రాని రేయి
Name: Mounamela Noyee - S.P. Balasubrahmanyam & S. Janaki
File type: MP3(Android) & M4R(iPhone)
Duration: 31s
File Size: 486.4 KB
Downloads: 332

Mounamela Noyee Related Ringtones

Best Ringtones 2026

News

Thanks for letting us know
Your feedback is important in helping us keep the Downringtone community safe.
Close

Upload a ringtone

You can upload MP3, WAV, M4A, OGG, M4R, ACC format files.

By selecting 'Upload' you are representing that this item is not obscene and does not otherwise violate Terms of Service, and that you own all copyrights to this item or have express permission from the copyright owner(s) to upload it.

Before uploading, please read our Privacy.

Next Ringtone Holi →