Home  ›  Ringtones  ›  Mellaga Tellarindoi Ringtone

Mellaga Tellarindoi Ringtone

This soothing Telugu melody weaves gentle romance with tender emotions, capturing the warmth of dawn's embrace and heartfelt affection. Ideal for peaceful morning strolls or intimate couple moments, its soft vocals and melodic flow create a serene, loving

00:00 / 00:26
icon icon
icon
icon

Download free Mellaga Tellarindoi ringtone for your mobile phone. You can download Mellaga Tellarindoi ringtone as MP3 file for Android or M4R file for iPhone.

Download .mp3 for Android
Download .m4r for iPhone

Mellaga Tellarindoi - Song Lyrics

మెల్లగా తెల్లారిండోయ్ ఎలా
వెలుతురే తెచ్చేసిందో ఇలా
బోసి నవ్వులతో మెరిసే పసి పాపల్లా
చేదతో బావులలో గల గల
చెరువులో బాతుల ఈ తల కల
చెడుగా ఉన్నావే పనునమిలేవేళ
చుట్ట పొగ మంచుల్లో
చుట్టల పిలుపుల్లో
మాటలే కలిపేస్తూ Read More >>

మనసారా
మనతల్లి పండించు
అందించు హృదయం ల
చలిమంటలు ఆరేల
గుడి గంటలు మోగేలా
సుప్రభాతాలే వినవేళ
గువ్వలు వచ్చే వేళ
నవ్వులు తెచ్చే వేళ
స్వాగతాలవిగో కనవేళ
(oh-oh-oh)
(oh-oh-oh)
పొలమారే పొలమంతా
ఎన్నాళ్ళో నువ్వు తలచి
కలమారే ఊరంతా
ఎన్నెల్లో నువ్వు విడచి
ఓదట అందరి దేవుడిగంట
మొదటి బహుమతి పొందిన పాట
రయిలలకు తహ తహ లాడిన
పసి తనమె గుర్తొస్తుందా
ఇంతకన తీయనైన జ్ఞాపకాలే
దాచగల రుజువులు ఎన్నో ఈ నిలయాన
నువ్వూగిన ఊయల ఒంటరిగా ఊగలా
నువ్వెదిగిన ఎత్తే కనపడక
నువ్వాడిన దొంగట వెంగల్లే మిగలాల
నన్నెవరు వెతికె వెలువక
కన్నులకే తీయదనం
రుచ్చి చూపే చిత్రాలే
సవ్వడితో సంగీతం
పలికించే సెలయేళ్ళే
పువ్వుల చెట్టుకి ఉందో భాష
అలల మెట్టుకి ఉందో భాష
అర్థమవ్వని వల్లే లేర్రే
అందం మాటాడే భాష
పలకరింపే పులకరింపై
పిలుపినిస్తే పరవశించడమే
మనసుకి తెలిసిన భాష
మమతలు పంచే ఊరు
ఏమిటి దానికి పేరు
పల్లెటూరేగా ఇంకెవరు
ప్రేమలు పుట్టిన ఊరు
అనురాగానికి పేరు
కథనేవారే లేరు ఎవరు
Name: Mellaga Tellarindoi - Anurag Kulkarni, Ramya Behara & Mohana Bhogaraju
File type: MP3(Android) & M4R(iPhone)
Duration: 26s
File Size: 410.89 KB
Downloads: 95

Mellaga Tellarindoi Related Ringtones

Best Ringtones 2026

News

Thanks for letting us know
Your feedback is important in helping us keep the Downringtone community safe.
Close

Upload a ringtone

You can upload MP3, WAV, M4A, OGG, M4R, ACC format files.

By selecting 'Upload' you are representing that this item is not obscene and does not otherwise violate Terms of Service, and that you own all copyrights to this item or have express permission from the copyright owner(s) to upload it.

Before uploading, please read our Privacy.

Next Ringtone Holi →