Home  ›  Ringtones  ›  Manmadha Ringtone

Manmadha Ringtone

This captivating Telugu track blends melodic rhythms with passionate vocals, exploring themes of irresistible attraction and youthful romance. Its warm, emotive atmosphere suits cozy date nights or reflective moments of longing, drawing listeners into a w

00:00 / 00:26
icon icon
icon
icon

Download free Manmadha ringtone for your mobile phone. You can download Manmadha ringtone as MP3 file for Android or M4R file for iPhone.

Download .mp3 for Android
Download .m4r for iPhone

Manmadha - Song Lyrics

మన్మధా మన్మధా మామ పుత్రుడా
ఇంద్రుడే చంద్రుడై కన్ను కొట్టెరా
తుమ్మెదా తుమ్మెదా తీపి కుట్టుడా
జన్మకీ గుమ్మతో జంట కట్టరా
మన్మధా మన్మధా మామ పుత్రుడా
ఇంద్రుడే చంద్రుడై కన్ను కొట్టెరా
తుమ్మెదా తుమ్మెదా తీపి Read More >>

కుట్టుడా
జన్మకీ గుమ్మతో జంట కట్టరా
అబ్బనీ తీయనీ వలపంతా ఇచ్చుకో మనసారా
ఏ జాంగిరీ పొంగుల జగదాంబా ఇచ్చుకో సొగసారా
హే మన్మధా మన్మధా మామ పుత్రుడా
ఇంద్రుడే చంద్రుడై కన్ను కొట్టెరా
తుమ్మెదా తుమ్మెదా తీపి కుట్టుడా
జన్మకీ గుమ్మతో జంట కట్టరా
ఎంత దాహం ఓ మన్మధా
ఎంగిలైనా తేనే కదా
పూల వయసు ఓ తుమ్మెదా
ఘాటు పడ్డా తీపే కదా
వాలేదా ఇలా మీద సఖీ రాధా రారాదా
దా దా దా దయే రాదా ప్రియం కాదా నా మీద
ముక్కు పచ్చ ఈడు గిచ్చే ముద్దులిచ్చేదా
హే హే హే సిగ్గు వచ్చి మొగ్గ విచ్చే బుగ్గలిచ్చేదా
హే మన్మధా మన్మధా మామ పుత్రుడా
ఇంద్రుడే చంద్రుడై కన్ను కొట్టెరా
తుమ్మెదా తుమ్మెదా తీపి కుట్టుడా
జన్మకీ గుమ్మతో జంట కట్టరా
ఆకలేసి సోకులన్నీ సొమ్మసిల్లే పొద్దే కదా
సోకులన్నీ చిలకా చుట్టి నోటికిస్తే ముద్దే కదా
రాగాల సరాగాల ఇదే గోలా ఈ వేళ
ఊగాలా వయ్యారాలు వసంతాలే ఆడేలా
చాటు మాటు చూసి నీకు చోటు పెట్టేదా
ఓ ఓ ఓ మాట వరసే మార్చి నీకు మనసు ఇచ్చేదా
హే హే హే మన్మధా మన్మధా మామ పుత్రుడా
ఇంద్రుడే చంద్రుడై కన్ను కొట్టెరా
తుమ్మెదా తుమ్మెదా తీపి కుట్టుడా
జన్మకీ గుమ్మతో జంట కట్టరా
అబ్బనీ తీయనీ వలపంతా ఇచ్చుకో మనసారా
జాంగిరీ పొంగుల జగదాంబా ఇచ్చుకో సొగసారా
Name: Manmadha - Hariharan & Maha Lakshmi
File type: MP3(Android) & M4R(iPhone)
Duration: 26s
File Size: 410.89 KB
Downloads: 14

Manmadha Related Ringtones

Best Ringtones 2026

News

Thanks for letting us know
Your feedback is important in helping us keep the Downringtone community safe.
Close

Upload a ringtone

You can upload MP3, WAV, M4A, OGG, M4R, ACC format files.

By selecting 'Upload' you are representing that this item is not obscene and does not otherwise violate Terms of Service, and that you own all copyrights to this item or have express permission from the copyright owner(s) to upload it.

Before uploading, please read our Privacy.

Next Ringtone Guzarish →