Home  ›  Ringtones  ›  Manasantha Nuvve Ringtone

Manasantha Nuvve Ringtone

This soulful Telugu melody weaves a tapestry of young love and heartfelt devotion, stirring tender emotions with its gentle rhythms and evocative lyrics. Ideal for romantic evenings or nostalgic reflections, it captures the magic of budding romance in a s

00:00 / 00:26
icon icon
icon
icon

Download free Manasantha Nuvve ringtone for your mobile phone. You can download Manasantha Nuvve ringtone as MP3 file for Android or M4R file for iPhone.

Download .mp3 for Android
Download .m4r for iPhone

Manasantha Nuvve - Song Lyrics

Sa ni, sa ni, sa ni, ya-ya ya-ya aa-aa
Sa ni, sa ni, sa ni, ya-ya ya-ya aa-aa
చెప్పన ప్రేమ చెలిమి చిరునామా
మదిలోని బొమ్మని ఎదుట ఉందని తెలుసుకోమ్మ
చెప్పన ప్రేమ చెలిమి చిరునామా
మదిలోని బొమ్మని ఎదుట ఉందని Read More >>

తెలుసుకోమ్మ
మనసంతా నువ్వే మనసంతా నువ్వే
మనసంతా నువ్వే నా మనసంతా నువ్వే
Hey, hey, hey, hey
Hey, hey, hey
వయసుకే తెలియదే ఇన్నాళ్ళు గడిచిందని
పరికిని బొమ్మకి పైట చూడుతుండని
దూరమే చెప్పదే నీ రూపు మారిందని
స్నేహమే ప్రేమగ పెరిగి పెద్దయిందని
ఇకపై మన కౌగిలింతకి చలి చీకటి కంట పడదని
ఎపుడు మన జంట గడపకి కలతన్నది చేరుకోదని
కొత్తగా తెలుసుకున్నాననీ
చెప్పన ప్రేమ చెలిమి చిరునామా
మదిలోని బొమ్మని ఎదుట ఉందని తెలుసుకోమ్మ
చెప్పన ప్రేమ చెలిమి చిరునామా
మదిలోని బొమ్మని ఎదుట ఉందని తెలుసుకోమ్మ
రెక్కలె అలిసిన నీ గుండెలో వాలగ
ఎక్కడ అగక ఎగిరి వచ్చానుగా
పక్కనే ఉండగా కన్నెత్తి నను చూడక
దిక్కులే తిరుగుతూ వెతికావులే వింతగా
ప్రాణానికి రూపముందని అది నువ్వై ఎదురైందని
ప్రణయానికి చూపు ఉందని హృదయన్నది నడుపుతుందని
విరహమే తెలుసుకోవలెనే
చెప్పన ప్రేమ చెలిమి చిరునామా
మదిలోని బొమ్మని ఎదుట ఉందని తెలుసుకోమ్మ
చెప్పన ప్రేమ చెలిమి చిరునామా
మదిలోని బొమ్మని ఎదుట ఉందని తెలుసుకోమ్మ
మనసంతా నువ్వే మనసంతా నువ్వే
మనసంతా నువ్వే నా మనసంతా నువ్వే
Hey, hey, hey, hey
Hey, hey, hey
Name: Manasantha Nuvve - S.P. Balasubrahmanyam & Sujatha
File type: MP3(Android) & M4R(iPhone)
Duration: 26s
File Size: 410.89 KB
Downloads: 131

Manasantha Nuvve Related Ringtones

Best Ringtones 2026

News

Thanks for letting us know
Your feedback is important in helping us keep the Downringtone community safe.
Close

Upload a ringtone

You can upload MP3, WAV, M4A, OGG, M4R, ACC format files.

By selecting 'Upload' you are representing that this item is not obscene and does not otherwise violate Terms of Service, and that you own all copyrights to this item or have express permission from the copyright owner(s) to upload it.

Before uploading, please read our Privacy.

Next Ringtone Holi →