Home  ›  Ringtones  ›  Love Dhebba Ringtone

Love Dhebba Ringtone

This upbeat Telugu duet bursts with playful romance, blending infectious rhythms and witty lyrics about the explosive thrill of love. Devi Sri Prasad's vibrant beats create a fun, flirtatious vibe ideal for lively parties or joyful drives with that specia

00:00 / 00:30
icon icon
icon
icon

Download free Love Dhebba ringtone for your mobile phone. You can download Love Dhebba ringtone as MP3 file for Android or M4R file for iPhone.

Download .mp3 for Android
Download .m4r for iPhone

Love Dhebba - Song Lyrics

ఓహ్, ఆసియఝరి అబీబ
ముఝ్కులె-బ ఉల్ఫులె-బ
అలెబబ లవ్ ధెబ్బ
ఓ పిల్లా (హల్లే హోల్లే)
నీ వల్ల (హల్లే హోల్లే)
గుండెలో (హల్లే హోల్లే)
సిలిండర్ యే పేలిందే
ఓ రబ్బా (హల్లె హొల్లె)
నీ వల్ల (హల్లే హోల్లే)
వంపుల్లో (హల్లే Read More >>

హొల్లే)
పెట్రోల్ బంకె పొంగిందే
నైఫ్ లంటి నీ నవ్వుతోటి నా నిద్రనంతా
కట్ట, కట్ట కట్ అయిందే
రైఫిల్ లంటి ని చూపు సోకి నా సిగ్గు మొత్తం
ఫట్ట ఫుట్ అయిందే
అలెబ్బ, ఏలెబ్బ, ఏలెబ్బ, ఏలెబ్బ
బాగుందే లవ్ దెబ్బ
అలెబ్బ, ఏలెబ్బ, ఏలెబ్బ, ఏలెబ్బ
బాగుందే లవ్ దెబ్బ
(we're just gonna crank it up!)
(ooh, ooh-ooh, yeah)
నువ్వే నాకు ముద్దే ఇస్తే
నలో ఉన్న కిస్-ఓ-మీటర్
భల్లు, భల్లు, భల్లు మంటు బాధలయిందే
నువ్వే నన్ను వాటేసుకుంటే
నాలో ఉన్న హగ్-ఓ-మీటర్
భగ్గు భగ్గు భగ్గు మంటు మండిపోయిందే
నే ఈడే (హల్లే హోల్లే)
గ్రెనేడ్ అయి (హల్లే హోల్లే)
బ్రెయిన్ అంతా (హల్లే హోల్లే)
దడ దడ లాడిందే
నీ స్పీడ్ ఏ (హల్లే హొల్లే)
సైనేడ్ అయి (హాల్లే హోల్లే)
సోకంత (హల్లె హోల్లె)
గద బిదాయిందే
అలెబ్బ, ఏలెబ్బ, ఏలెబ్బ, ఏలెబ్బ
బాగుందే లవ్ దెబ్బ
అలెబ్బ, ఏలెబ్బ, ఏలెబ్బ, ఏలెబ్బ
బాగుందే లవ్ దెబ్బ
నువ్వు నేను దూరంగుంటే
Ice bucket challenge la
గజ, గజ, గజ, గజ వణికినటుందే
నువ్వు నేను దగ్గరకొస్తే
Juice bucket challenge la
గబ, గబ, గబ, గబ తగినతుందే
హే నీ ప్రేమే (హల్లే హోల్లే)
ఫ్లైట్ అల్లే (హల్లే హోల్లే)
నాపైనే (హల్లే హోల్లే)
కుప్ప కుప్ప కూలిందే
నీ మాటే (హాల్లె హోల్లే)
కైట్ అల్లే (హల్లే హోల్లే)
నన్నింక (హల్లే హోల్లే)
పైపైకేక్కుతోంది
అలెబ్బ, ఏలెబ్బ, ఏలెబ్బ, ఏలెబ్బ
బాగుందే లవ్ దెబ్బ
అలెబ్బ, ఏలెబ్బ, ఏలెబ్బ, ఏలెబ్బ
బాగుందే లవ్ దెబ్బ
Name: Love Dhebba - Deepak & Shravana Bhargavi
File type: MP3(Android) & M4R(iPhone)
Duration: 30s
File Size: 471.29 KB
Downloads: 2

Love Dhebba Related Ringtones

Best Ringtones 2026

News

Thanks for letting us know
Your feedback is important in helping us keep the Downringtone community safe.
Close

Upload a ringtone

You can upload MP3, WAV, M4A, OGG, M4R, ACC format files.

By selecting 'Upload' you are representing that this item is not obscene and does not otherwise violate Terms of Service, and that you own all copyrights to this item or have express permission from the copyright owner(s) to upload it.

Before uploading, please read our Privacy.

Next Ringtone Holi →