Home  ›  Ringtones  ›  Konchem Konchem Ringtone

Konchem Konchem Ringtone

This upbeat Telugu melody captures the playful whispers of budding romance through lively rhythms and affectionate lyrics. Ideal for romantic drives or lighthearted dates, evoking joy and subtle emotional warmth.

00:00 / 00:26
icon icon
icon
icon

Download free Konchem Konchem ringtone for your mobile phone. You can download Konchem Konchem ringtone as MP3 file for Android or M4R file for iPhone.

Download .mp3 for Android
Download .m4r for iPhone

Konchem Konchem - Song Lyrics

కొంచెం అర్థం అయినా
కొంచెం కొంచెం కాకపోయినా
కొంచెం బెట్టు చూపిన
కొంచెం కొంచెం గుట్టు విప్పిన
కొంచెం కసురుకున్న
మరి కొంచెం కొంచెం కొసరి నవ్విన
వో-ఓహ్-ఓహ్-ఓహ్, నీ గుండె లోతున
బూటకం వేయనా
ఏదో మూలన నన్నే చూడన
Read More >>

నీ గుండె లోతున
బూటకం వేయనా
ఏదో మూలన నన్నే చూడన
కొంచెం చూడవచ్చుగా
కొంతైన మాట్లాడవచ్చుగా
పోనీ అలగవచ్చుగా
పొగడాలంటే అడగవచ్చుగా
నీకై మెల్ల మెల్లగా
పిచ్చోడ్నవుతున్న జాలి పడవుగా
వో-ఓ-ఓ-ఓ, పిసనరి నారి వె
పిసరంట పలకవే
ఆ కంచ తెంచవే ఇవ్వలైనా
పిసనరి నారి వె
పిసరంట పలకవే
ఆ కంచ తెంచవే ఇవ్వలైనా
(what's up?)
(what's up?)
(what's up?)
(what's up?)
కాకితో కబురు పంపిన
కదనకుండా వచ్చి వాలన
రెక్కలు లేకపోయిన
చుక్కలకే నిన్ను తీసుకెళ్ళనా
జన్మలు ఎన్ని మరిన
ప్రతి జన్మలో జంటగా నిన్ను చేరనా
వో-ఓ-ఓ-ఓ, నీ గుండె గూటిలో నా గుండె హాయి గా
తల దాచుకుందనీ తెలియలేదా
What did you say?
నీ గుండె గూటిలో నా గుండె హాయి గా
తల దాచుకుందనీ తెలియలేదా
Name: Konchem Konchem - Revanth
File type: MP3(Android) & M4R(iPhone)
Duration: 26s
File Size: 410.89 KB
Downloads: 140

Konchem Konchem Related Ringtones

Best Ringtones 2026

News

Thanks for letting us know
Your feedback is important in helping us keep the Downringtone community safe.
Close

Upload a ringtone

You can upload MP3, WAV, M4A, OGG, M4R, ACC format files.

By selecting 'Upload' you are representing that this item is not obscene and does not otherwise violate Terms of Service, and that you own all copyrights to this item or have express permission from the copyright owner(s) to upload it.

Before uploading, please read our Privacy.

Next Ringtone Holi →