Home  ›  Ringtones  ›  Kanulanu Thaake Ringtone

Kanulanu Thaake Ringtone

This enchanting Telugu melody blends upbeat rhythms with soulful vocals, evoking tender romance and longing. Ideal for sunset drives or intimate moments, its heartfelt lyrics celebrate eternal love and emotional connection.

00:00 / 00:26
icon icon
icon
icon

Download free Kanulanu Thaake ringtone for your mobile phone. You can download Kanulanu Thaake ringtone as MP3 file for Android or M4R file for iPhone.

Download .mp3 for Android
Download .m4r for iPhone

Kanulanu Thaake - Song Lyrics

Tee-tee-tee-tee-tee
Tee-tee-tee-tee-tee
ఓ కనులను తాకే ఒ కల
చూపే నిన్నిలా
నన్నే మార్చేనా నువ్వయ్యేలా
ఓ మనసును లాగే మాయల
వేసే ఒ వల
నీ నవ్వులే నేడిలా
ఓ ఆయి నీలో ఉన్న నీలోనే ఉన్న
నీ ప్రేమే నే కోరుకున్నా
నీలో Read More >>

ఉన్న నీ తోడై ఉన్న
నిన్నే నే ప్రేమించిన
ఓ కనులను తాకే ఒ కల, ఊహ్
ఓ ఇన్నాళ్ళు ఆనందం వెలువాయెనే
ఏమైందో ఈ నిమిషం దూరం ఆయేనే
వెన్నెలింక చీకటయ్యేనా
నవ్వులింక మాయమయ్యేనా
బాధలింక నీడ లాగ నాతో సాగేన
నాలో రేగింది ఒ గాయమే
దారే చూపేనా ఈ కాలమే
నీవే నేనా నీ మౌనం నేనా
నీ ఊసే ఈ గుండెల్లోనా
నీతో లేనా ఆహ్-హా
ఓ కనులను తాకే ఒ కల, ఊహ్
చంద ఓ చందమామ
రావ మా వెంటె రావ
పైనే నువ్వు దాక్కున్నావా
బాల ఓ వెన్నెల బాల
రావా నువ్వైనా రావా
మాతో నువ్వు చిందేస్తావా
Tee-tee-tee-tee-tee
Tee-tee-tee-tee-tee
ఓ ఈ దూరం ఎందాక తీసుకెళ్ళునో
ఈ మౌనం ఏ నాటికి వీడి పోవునో
బంధమింక ఆవిరయ్యెన పంతమింక ఊపిరయ్యెన
నీటి మీద రాత లాగ ప్రేమే మారేనా
ఇంక ఈ జీవితం ఎందుకో
కంట కన్నీరు నింపెందుకో, ఓహ్
నీతో రానా నీ నీడైపోనా
నీ కోపం వెంటాడుతున్న
నీలో లేనా ఆహ్-హా
Name: Kanulanu Thaake - Arijit Singh
File type: MP3(Android) & M4R(iPhone)
Duration: 26s
File Size: 410.89 KB
Downloads: 169

Kanulanu Thaake Related Ringtones

Best Ringtones 2026

News

Thanks for letting us know
Your feedback is important in helping us keep the Downringtone community safe.
Close

Upload a ringtone

You can upload MP3, WAV, M4A, OGG, M4R, ACC format files.

By selecting 'Upload' you are representing that this item is not obscene and does not otherwise violate Terms of Service, and that you own all copyrights to this item or have express permission from the copyright owner(s) to upload it.

Before uploading, please read our Privacy.

Next Ringtone Holi →