Home  ›  Ringtones  ›  Kannaa Nidurinchara Ringtone

Kannaa Nidurinchara Ringtone

This soothing Telugu lullaby blends classical melodies with heartfelt vocals, creating a warm, nurturing atmosphere of maternal affection and romantic yearning. Ideal for bedtime stories or quiet nights, its poetic verses evoke dreams of peaceful slumber

00:00 / 00:27
icon icon
icon
icon

Download free Kannaa Nidurinchara ringtone for your mobile phone. You can download Kannaa Nidurinchara ringtone as MP3 file for Android or M4R file for iPhone.

Download .mp3 for Android
Download .m4r for iPhone

Kannaa Nidurinchara - Song Lyrics

మురిపాల ముకుందా
సరదాలా సనందా
మురిపాల ముకుందా
సరదాలా సనందా
మురిపాల ముకుందా
సరదాలా సనందా
పొద పొదలోన దాగుడు మూతలాపరా
యద యదలోన నర్తించింది చాలూర
అలసట నిను కోరి నిలుచుందిర
కన్నా నిదురించరా
నా కన్నా నిదురించరా
Read More >>

చిటికెన వేలుని
కొండను మోసిన
కన్నా నిద్రించరా
నా కన్నా నిదురించర
చిలికిన చల్లల
కొండలు దోచిన
కన్నా నిదురించరా
నా కన్నా నిదురించర
కన్నా నిదురించరా
నా కన్నా నిదురించర
Aa-sa ra ni-sa ni-pa ga-pa ma-ga re pa-ma ga re-sa
స-ని ప-ద స-మ ప-గ ద ప-మ గ-రె గ-ద ద-ప గ-మ రే స-ని ద
స-ని ద ని ద-స ద-స రే ద-ని ద-ని స రే ద-స ద-స ద-స ప-గ మ-ని స-స స-స స-స స-రె ప-గ రె-స
గోపెల వలువలతో
చెలగి అలసేవేమో
గోముగ సయనించు
ఉంగిలి వెన్నెలకై
ఉరికే ఉబలాటముకే
ఊరట కలిగించు
శ్యామనా, మోహనా
చాలు చాలు నీ అటమటలు
పవళించక తీరవు అలసటలు
విరిసే మదిలో విరిసేయలు
కన్నా నిదురించరా
నా కన్నా నిదురించర
కన్నా నిదురించరా
నా కన్నా నిదురించర
నెర నెర చూపులకే
కరిగి కదిలి నీకై
బిర బిర వచ్చితినే
తడి తడి కన్నులతో
నీపై వాలి సొలి
తమకము తెలిపితినే
మాధవా, యాధవా
నా మతి మాలి దోషము జరిగే
ఓ వనమాలి
ఎద్దు నిన్ను పొడిచే
పాపం అంతా నాదేనురా
కన్నా నిదురించరా
నా కన్నా నిదురించర
కన్నా నిదురించరా
నా కన్నా నిదురించర
మురిపాల ముకుందా
సరదాలా సనంధ
మురిపాల ముకుందా
సరదాలా సనంధ
మదన మధుసూదన
మనోహర మన్మోహన
మదన మధుసూదన
మనోహర మన్మోహన
మురిపాల ముకుందా
సరదాలా సనంద
ఆనంద అనిరుద్ధ
ఆనంద అనిరుద్ధ
కన్న కన్న కన్న
కృష్ణా రాధా రమణ
కన్నా నిద్రించరా
Name: Kannaa Nidurinchara - Sreenidhi & V. Srisoumya
File type: MP3(Android) & M4R(iPhone)
Duration: 27s
File Size: 425.99 KB
Downloads: 106

Kannaa Nidurinchara Related Ringtones

Best Ringtones 2026

News

Thanks for letting us know
Your feedback is important in helping us keep the Downringtone community safe.
Close

Upload a ringtone

You can upload MP3, WAV, M4A, OGG, M4R, ACC format files.

By selecting 'Upload' you are representing that this item is not obscene and does not otherwise violate Terms of Service, and that you own all copyrights to this item or have express permission from the copyright owner(s) to upload it.

Before uploading, please read our Privacy.

Next Ringtone Holi →