Home  ›  Ringtones  ›  Kani Penchina Ma Ammake Ringtone

Kani Penchina Ma Ammake Ringtone

This tender Telugu lullaby-style melody features soft acoustic strums and a child's pure vocals, weaving a warm, nostalgic aura. It celebrates the selfless bond of maternal sacrifice and guidance, ideal for family gatherings or quiet evenings cherishing l

00:00 / 00:31
icon icon
icon
icon

Download free Kani Penchina Ma Ammake ringtone for your mobile phone. You can download Kani Penchina Ma Ammake ringtone as MP3 file for Android or M4R file for iPhone.

Download .mp3 for Android
Download .m4r for iPhone

Kani Penchina Ma Ammake - Song Lyrics

నననాననా నననాననా నానన్ నాననా
నననాననా నననాననా నానన్ నాననా ఓ
(నననన ననాన నననన ననాన)
(నననన ననాన ననా)
కని పెంచిన మా అమ్మకే అమ్మయ్యానుగా
నడిపించిన మా నాన్నకే నాన్నయ్యానుగా
ఒకరిది కన్ను ఒకరిది చూపు
ఇరువురి కలయిక Read More >>

కంటి చూపు
ఒకరిది మాట ఒకరిది భావం
ఇరువురి కదలిక కదిపిన కథ
(ఇది ప్రేమా ప్రేమా)
(తిరిగొచ్చే తియ్యగా)
(ఇది ప్రేమా ప్రేమా)
(ఎదురొచ్చే హాయిగా)
(ఇది మనసుని తడిమిన)
(తడిపిన క్షణము కదా)
అ ఆ ఇ ఈ నేర్పిన అమ్మకి
గురువును అవుతున్నా
అడుగులు నడకలు నేర్పిన నాన్నకి
మార్గం అవుతున్నా
పిల్లలు వీళ్లే అవుతుండగా
ఆ అల్లరి నేనే చూస్తుండగా
కన్నోళ్లతో నేను చిన్నోడిలా
కలగలిసిన ఎగసిన బిగిసిన కథ
(ఇది ప్రేమా ప్రేమా)
(తిరిగొచ్చే తియ్యగా)
(ఇది ప్రేమా ప్రేమా)
(ఎదురొచ్చే హాయిగా)
(ఇది మనసుని తడిమిన)
(తడిపిన క్షణము కదా ఆ)
కమ్మని బువ్వను కలిపిన చేతిని
దేవత అంటున్నా
కన్నుల నీటిని తుడిచిన వేలికి
కోవెల కడుతున్నా
జోలలు నాకే పాడారుగా
ఆ జాలిని మరచి పోలేనుగా
మీరూపిన ఆ ఊయల
నా హృదయపు లయలో పదిలము కద
(ఇది ప్రేమా ప్రేమా)
(తిరిగొచ్చే తియ్యగా)
(ఇది ప్రేమా ప్రేమా)
(ఎదురొచ్చే హాయిగా)
(ఇది మనసుని తడిమిన)
(తడిపిన క్షణము కదా ఆ)
(నననన ననాన నననన ననాన)
(నననన ననాన న న న)
(నననన ననాన నననన ననాన)
(నననన ననాన న న న)
Name: Kani Penchina Ma Ammake - Kushagra & Bharath
Category: Film
File type: MP3(Android) & M4R(iPhone)
Duration: 31s
File Size: 486.4 KB
Downloads: 745

Kani Penchina Ma Ammake Related Ringtones

Film Ringtones

News

Thanks for letting us know
Your feedback is important in helping us keep the Downringtone community safe.
Close

Upload a ringtone

You can upload MP3, WAV, M4A, OGG, M4R, ACC format files.

By selecting 'Upload' you are representing that this item is not obscene and does not otherwise violate Terms of Service, and that you own all copyrights to this item or have express permission from the copyright owner(s) to upload it.

Before uploading, please read our Privacy.

Next Ringtone Guzarish →